Jump to content

Missing guy from CA - Raghavendra rao Pandu

YoungBlood

Recommended Posts

1 hour ago, kevinUsa said:

Final India lo media ki chepara 

Mama forum through ABN crime team contact dorikindhi. Requested them to make parents talk to his son first and then do whatever telecasting they want to do. (I suggested them not to telecast).. They were able to connec them. Tarvatha sangathi telvadhu

Link to comment
Share on other sites

2 hours ago, YoungBlood said:

Mama forum through ABN crime team contact dorikindhi. Requested them to make parents talk to his son first and then do whatever telecasting they want to do. (I suggested them not to telecast).. They were able to connec them. Tarvatha sangathi telvadhu

bl@st

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=596811

  • అమెరికాలో ఉంటూ 8నెలలుగా ఫోన్‌ చేయని రాఘవేందర్‌
  • పత్రిక కథనం చదివి వెంటనే తల్లిదండ్రులకు ఫోన్‌
  • గంటపాటు యోగక్షేమాల ఆరా.. త్వరలోనే వస్తానని హామీ
చాదర్‌ఘాట్‌/హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): 6 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన కుమారుడు ప్రతి రోజూ ఫోన్‌ చేసేవాడు.. కానీ, 8 నెలలుగా ఒక్కసారీ చేయలేదు. తమ కుమారుడికి ఏమైందోనని పండు బంగారం దంపతులు తల్లడిల్లిపోయారు. వాళ్ల బాధను ‘అమెరికా వెళ్లిన కొడుకు ఆచూకీ లేదు’ అనే శీర్షికతో ’ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో వాళ్ల కుమారుడు రాఘవేందర్‌ స్పందించాడు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేశాడు. తమ కుమారుడు గంటసేపు ఫోన్‌లో మాట్లాడినట్లు దంపతులు ఆనందంతో చెప్పారు. 8నెలలుగా ఉద్యోగాన్వేషణలో ఉన్నానని, ఆర్థిక ఇబ్బందుల వల్లే ఫోన్‌ చేయలేకపోయినట్లు రాఘవేందర్‌ తెలిపారన్నారు. అక్కడే ఒక అమ్మాయితో పరిచయమై ఆమెతో సహజీవనం చేస్తున్నట్లు వివరించినట్లు పండు బంగారం చెప్పారు.
 
వీసా గడువు ముగియడంతో రాలేకపోతున్నానని, ఉద్యోగం రాగానే ఆర్థిక సమస్యలను తీర్చుకుని భారత్‌కు తిరిగి వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. మొత్తానికి తమ కుమారుడు ఆంధ్రజ్యోతి వల్లే స్పందించాడని చెబుతూ.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీసా గడువు ముగిసి స్వదేశానికి రాలేకపోతున్న తమ కుమారుడికి వీసా పొడిగించి, తిరిగి వచ్చేలా కేంద్ర మంత్రి సుష్మ, కేటీఆర్‌ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
Link to comment
Share on other sites

35 minutes ago, solman said:

Rey reyyyyy bj ga idhi emaina pulka gaalla story entraaa Nee pulihora kalapadaniki

this credit goes to our dB raw officer  @YoungBlood

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...