Jump to content

ఐటీ సంస్థల భూములు పరిశీలించిన పవన్‌

kevinUsa

Recommended Posts

శాఖ: విశాఖ నగరంలో అన్ని అంశాల్లోనూ స్థానికులకే పెద్దపీట వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ మధురవాడలో సర్వే నంబర్‌ 336 కొండపై ప్రభుత్వం వివిధ ఐటీ సంస్ధలకు కేటాయించిన స్ధలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగం తదితర అంశాల్లో ఉత్తరాంధ్రులకు అవకాశాలు ఇవ్వాలని కోరారు. ఇక్కడ నెలకొల్పుతున్న సంస్థల్లో స్ధానికులకు అవకాశాలు కల్పించకుండా స్ధానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వడంతోనే ప్రాంతీయ బేధం వస్తోందన్నారు. ఇతర దేశాల్లో తక్కువ స్థలంలోనే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు ఇక్కడ పెద్దమొత్తంలో స్థలాలు కేటాయించాల్సిన అవసరం ఏముందని పవన్‌ ప్రశ్నించారు.

Link to comment
Share on other sites

1 minute ago, kevinUsa said:

 calling @TOM_BHAYYA

Anna idhi ok kada meeku 

Link to comment
Share on other sites

52 minutes ago, Mokkapati656 said:

Anna it samsthalu antey ameerpet coaching centers lantive kadha??

aythe god PK emanna software nerchukotaniki ellada unkle mari

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...