Jump to content

నా 23,45,671 వ పుస్తకం చదువుతూ కిటికీ నుంచి చూస్తున్నా


turtle

Recommended Posts

నేను నా సింపుల్ లాడ్జింగ్ కిటికీ దగ్గర కూర్చుని నా 23,45,671 వ పుస్తకం చదువుతూ కిటికీ  నుంచి చూస్తున్నా  ముగ్గురు పిల్లలు ఏడు పెంకుల  ఆట ఆడుతున్నారు 

నేను నా ఇంటర్ తెలివి తో ఆలోచిస్తే మూడు పెంకులాట లో రెండు జట్లలో సమానం గా ఆటగాళ్లు ఉండాలి గా... ఈ అసమానత కి కారణం ముఖ్యమంత్రి అని తెలియగానే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి....  కాసేపు వాళ్ళని  చూస్తూ ఉన్నా.,, ఒక పిల్లవాడు చాలా బలం గా కొడుతున్నాడు బంతి తో.... ఆ పిల్లవాడి లో హింసా ప్రవృత్తి కి ముఖ్య మంత్రి కారణం అనిపించాకా మళ్ళి  ఏడ్చా.... ఆరు పెంకులు పెట్టాక.. ఏడో  పెంకు నిలవట్లేదు.... ఈ అనిశ్చితి కి కారణం ఎవరో మీకు చెప్పే పని లేదు..... 

బాధ అనిపించింది.... ఆ ఏడూ పెంకుల ఆట ఆడే పిల్లల కోసం నేను కూడా నా కూల్ నిక్కర్, సిరుగుల బన్నీ వేసుకుని బయటకి వచ్చా.,,అదే సమయానికి బంతి నా వైపు రావటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి లాడ్జింగ్ బాత్ రూమ్ లో ఇండియన్ కమోడ్ లో తల  పెట్టి దాక్కున్నా .... అయితే ఇది నా మీద హత్య ప్రయత్నం దీనికి ముఖ్యమంత్రి కుట్ర అని అర్ధం అయ్యింది.... తల బయటకి తీసి పొద్దున్న నీళ్లు కొట్టటం మర్చిపోయినందుకు నన్ను నేనే నిందించుకున్న.....మూతి  మొహం తుడుచుకుంటూ బయటకి వొచ్చా..... 

బయట నా భక్తులు పిల్లలు Next CM నేనే , నేనే అనీ కుమ్మేస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి.....ఇట్లు మీ పభనాలు

 

Link to comment
Share on other sites

  • Replies 45
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TensionNahiLeneka

    17

  • precious_smeagol

    13

  • turtle

    3

  • Kool_SRG

    3

Popular Days

Top Posters In This Topic

3 hours ago, turtle said:

నేను నా సింపుల్ లాడ్జింగ్ కిటికీ దగ్గర కూర్చుని నా 23,45,671 వ పుస్తకం చదువుతూ కిటికీ  నుంచి చూస్తున్నా  ముగ్గురు పిల్లలు ఏడు పెంకుల  ఆట ఆడుతున్నారు 

నేను నా ఇంటర్ తెలివి తో ఆలోచిస్తే మూడు పెంకులాట లో రెండు జట్లలో సమానం గా ఆటగాళ్లు ఉండాలి గా... ఈ అసమానత కి కారణం ముఖ్యమంత్రి అని తెలియగానే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి....  కాసేపు వాళ్ళని  చూస్తూ ఉన్నా.,, ఒక పిల్లవాడు చాలా బలం గా కొడుతున్నాడు బంతి తో.... ఆ పిల్లవాడి లో హింసా ప్రవృత్తి కి ముఖ్య మంత్రి కారణం అనిపించాకా మళ్ళి  ఏడ్చా.... ఆరు పెంకులు పెట్టాక.. ఏడో  పెంకు నిలవట్లేదు.... ఈ అనిశ్చితి కి కారణం ఎవరో మీకు చెప్పే పని లేదు..... 

బాధ అనిపించింది.... ఆ ఏడూ పెంకుల ఆట ఆడే పిల్లల కోసం నేను కూడా నా కూల్ నిక్కర్, సిరుగుల బన్నీ వేసుకుని బయటకి వచ్చా.,,అదే సమయానికి బంతి నా వైపు రావటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి లాడ్జింగ్ బాత్ రూమ్ లో ఇండియన్ కమోడ్ లో తల  పెట్టి దాక్కున్నా .... అయితే ఇది నా మీద హత్య ప్రయత్నం దీనికి ముఖ్యమంత్రి కుట్ర అని అర్ధం అయ్యింది.... తల బయటకి తీసి పొద్దున్న నీళ్లు కొట్టటం మర్చిపోయినందుకు నన్ను నేనే నిందించుకున్న.....మూతి  మొహం తుడుచుకుంటూ బయటకి వొచ్చా..... 

బయట నా భక్తులు పిల్లలు Next CM నేనే , నేనే అనీ కుమ్మేస్తున్న సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి.....ఇట్లు మీ పభనాలు

 

#sensibleBarber @SonaParv_522 gadu inka shop open cheyaledhu iyala..

ee post choosadu ante anni kosesukontadu mental fan gadu ..@3$%

wait for few hours. That broker will come and entertain 

Link to comment
Share on other sites

4 hours ago, turtle said:

నేను నా సింపుల్ లాడ్జింగ్ కిటికీ దగ్గర కూర్చుని నా 23,45,671 వ పుస్తకం చదువుతూ కిటికీ  నుంచి చూస్తున్నా

Aah figure prakaram 23 lakshala chillara pusthakaalu avvali ga mari 24 vela pusthakam ani tag chesavu endi @3$%

Link to comment
Share on other sites

13 minutes ago, Kool_SRG said:

Aah figure prakaram 23 lakshala chillara pusthakaalu avvali ga mari 24 vela pusthakam ani tag chesavu endi @3$%

Freedom of speech .. E number ayina chepachu 

Link to comment
Share on other sites

1 hour ago, jagadambachowdary said:

#sensibleBarber @SonaParv_522 gadu inka shop open cheyaledhu iyala..

ee post choosadu ante anni kosesukontadu mental fan gadu ..@3$%

wait for few hours. That broker will come and entertain 

nee laaga baanisa kukka ni kaadu ra, prathi daaniki kosesukoni peekesukodaniki.

jail nundi odilaru ga, ochi morigesi ellipo. 

btw, ee roju nee favorite day

Link to comment
Share on other sites

39 minutes ago, SonaParv_522 said:

nee laaga baanisa kukka ni kaadu ra, prathi daaniki kosesukoni peekesukodaniki.

jail nundi odilaru ga, ochi morigesi ellipo. 

btw, ee roju nee favorite day

LoL.1qBP tablets esuko. #sensiblebroker.

 

Nuvvu chesedhi broker job pawala gadiki, intha BP unte, pawala gadiki 5th wife vethikipettalev.cool down. ninnu comedysena job nundi fire chesthadu pawala gadu itla BP techukonav ante CITI_c$y

 

nee post lu choosinodu evadu ayina chebuthadu Mental pwala gadi kosam enni kosukonnavo.. #OnionKAtappa for a reason.. LoL.1q

 

Link to comment
Share on other sites

2 hours ago, Kool_SRG said:

Aah figure prakaram 23 lakshala chillara pusthakaalu avvali ga mari 24 vela pusthakam ani tag chesavu endi @3$%

Nenu inter fail bro. Naaku lekkalu raavu. @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...