Jump to content

MY FIRST TELUGU VIDEO ABOUT AMERICA & Day 1 India experiences

kevinUsa

Recommended Posts

kikikkki. . .Evado youtube comments lo engadu uncle ni

వృద్ధ నారీ పతివ్రత...హ....చెప్పేటందుకే...😅...నీతులు ఉన్నాయి. Don"t care. B.A చదివావు..US లో స్టెమ్ కోర్స్..M.S వాళ్ళు ..చేయాల్సిన జాబ్స్. 10 years చేసి ..డాలర్లు పోగేసుకొని..భద్రంగా ..కొంప చేరుకొని..India స్టూడెంట్స్.. అక్కడ చవకబారు ఉద్యోగాలు చేస్తూ ఎలా హీనంగా బ్రతుకుతున్నారో..ఆమెరికా వాళ్ళ పోట్ట ఎలా కొడుతున్నారో..బాగా ఉపన్యాసాలు దంచుతున్నావు...!!! అక్కడేదో. చట్టం అన్యాయమై పోతుందని బాధ పడిపోతున్నావు... ఇక్కడ అవకాశాలు ఉంటే..అక్కడికెందుకు...పోతారు.? మన తెలుగు రాష్ట్రాలలో...ప్రతి పల్లెలో కనీసం 30 మంది..B.Tech లు..గాలికి తిరుగుతున్నారు. ఇంకా ఎంతోమంది...5000...10000 ల మధ్య జీతాలతో..మహా నగరాల్లో..దౌర్భాగ్యపు జీవితాలు గడుపుతున్నారు. అదే కూలి US లో చేస్తే..జీవితంలో స్థిర పడ గలమనే..ఈ ఎగబాటు. Everybody knows that you are also no exception to this , before leaving India.

Link to comment
Share on other sites

11 minutes ago, Einstein_Chowdary said:

Haha yeah well said. BA in English literature anta, matlaade English standards maatram less than that of a 3rd grader. Chese Windows admin job ki Einstein visa ichi GC cheyalanta. 

Delusional frustrated psycho chootiya

Link to comment
Share on other sites

On 7/3/2018 at 1:04 PM, kevinUsa said:

Uncle ni India lo Tennis Coaxhing start cheyali broderu.

poragallu Olympics and grand slams lo win avutharu

Link to comment
Share on other sites

1 hour ago, Pipucbn said:

Uncle ni India lo Tennis Coaxhing start cheyali broderu.

poragallu Olympics and grand slams lo win avutharu

Elagelaga

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...