Jump to content

‘అమెరికా అబ్బాయి’ అడ్డంగా దొరికాడు

Desi_guy

Recommended Posts

ఆన్‌లైన్‌ వివాహ వేదికలో అమాయకులను నమ్మించి డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న యువకుడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తల్లి వైద్యం కోసం రూ.6,67,000 తీసుకొని మోసం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడు రాజూరి విక్రమ్‌ను పట్టుకున్నారు. సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా కథనం ప్రకారం...2015లో హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేసిన రాజూరి విక్రమ్‌ అమెరికాలోని డల్లాస్‌కు వెళ్లాడు. అక్కడే పుట్టి పెరిగిన సౌందర్యను 2016 లో వివాహం చేసుకున్నాడు. గత కొన్ని నెలలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతను సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అమెరికాలో ఉండే అబ్బాయిలకున్న క్రేజీని దృష్టిలో ఉంచుకొని షాదీ.కామ్‌లో అర్జున్‌ చంద్ర పేరుతో 2017 అక్టోబర్‌ 23న నకిలీ ఐడీ సృష్టించాడు.

షాదీ.కామ్‌లో ప్రొఫైల్‌ రిజిష్టర్‌ చేసుకున్న కూకట్‌పల్లికి చెందిన బాధితురాలికి  ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. ఆ తర్వాత వీరి మధ్య ఆన్‌లైన్‌ సంభాషణ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతను గత నవంబర్‌లో తన తల్లి వైద్య ఖర్చుల కోసం డబ్బులు కావాలంటూ అడగడంతో అర్జున్‌ చంద్ర ఇచ్చిన రాజూరి విక్రమ్‌ ఖాతాకు బాధితురాలు రూ.6,67,000 బదిలీ చేసింది.  ఆ తర్వాత నుంచి బాధితురాలు ఫోన్‌ చేయగా స్విచ్ఛాప్‌ అని వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు విచారించగా అది నకిలీ ప్రొఫైల్‌గా గుర్తించి గత ఫిబ్రవరి 1న సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇమ్మిగ్రేషన అధికారులకు సమాచారం ఇవ్వడంతో అతడిపై నిఘా ఉంచారు. గత నెలలో ఇండియాకు వచ్చిన రాజూరి విక్రమ్‌ తప్పించుకొని డల్లాస్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పట్టుకొని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అప్పగించారు. అతడి పాస్‌పోర్టుతోపాటువిమాన టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, dakumangalsingh said:

Akkade putti perigina soundarya ni vivaham chesukunte edanna chesi job kottachu kada 

soundarya ABCD a kada...veediki GC vachintadi

Link to comment
Share on other sites

3 minutes ago, Desi_guy said:

aina matrimony site lo account create chesukodaniki no proofs needed?

Link to comment
Share on other sites

2 minutes ago, Desi_guy said:

soundarya ABCD a kada...veediki GC vachintadi

Ade antunna GC ochchinaka edanna consultancy lo doorithe sari elago btech vundii kada 

Link to comment
Share on other sites

2 minutes ago, Demigod said:

aina matrimony site lo account create chesukodaniki no proofs needed?

no need kaka...kani ammayi proofs adugutharu kada..eme maree amayakanga undi papam

Link to comment
Share on other sites

2 minutes ago, dakumangalsingh said:

Ade antunna GC ochchinaka edanna consultancy lo doorithe sari elago btech vundii kada 

ya..mestri business kuda cheskovachu kavalante..maree 10 k ki kakrurthi paddadu

Link to comment
Share on other sites

15 minutes ago, dakumangalsingh said:

Adi dallas lo vuntu 

రాజూరి విక్రమ్‌

డల్లాస్‌

@3$%

Link to comment
Share on other sites

@ TS 

To facilitate the discussion by our valuable DB members and let  this topic reach to a higher level, please confirm the following details of this guy:

1) Visa status - H1 bot,  F1, GC, citizen

2) caste 

3) region - AP or telengana

4) political affiliation - Jaffa, pulka, Langa etc.

Thanks in advance.

Link to comment
Share on other sites

21 minutes ago, krystax_admin said:

@ TS 

To facilitate the discussion by our valuable DB members and let  this topic reach to a higher level, please confirm the following details of this guy:

1) Visa status - H1 bot,  F1, GC, citizen

2) caste 

3) region - AP or telengana

4) political affiliation - Jaffa, pulka, Langa etc.

Thanks in advance.

he married a us citizen anta, so eediki either GC or Citizenship vache untadi...hyd lo chaduvukunnadu anta, so either a "settler" or a langa guy

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...