Jump to content

Wife tho godava.... patience test chestundi


JonSnowUSA

Recommended Posts

On 7/13/2018 at 11:24 AM, Ram2 said:

padava loki bomb pettukuni bailderaav.. plug peekesav.. ippudu padava smoothga ellalante elaa antunnav.. bomb pelakudadhu ani dandam pettuko adokkate solution.. %$#$

bomb theesi water lo padesthe problem solved

Link to comment
Share on other sites

On 7/13/2018 at 10:36 AM, JonSnowUSA said:

No kids.. will do the same.. try to avoid situation by walking out or doing something else. Got a lesson that husband needs more patience than anyone else.. We are like garbage bin and family/wife will throw something always. 

Well said bro. Always kotha garbage vasthune untadhi bin loki 

Link to comment
Share on other sites

Married life is very frustrating. In the first year of marriage, the man speaks and the woman listens. In the second year, the woman speaks and the man listens.In the third year, they both speak and the neighbors listen. 

Link to comment
Share on other sites

44 minutes ago, Desi_guy said:

Marriage is when a man and woman become as one. The trouble starts when they try to decide which one. +-

Perfect

Link to comment
Share on other sites

43 minutes ago, Desi_guy said:

Married life is very frustrating. In the first year of marriage, the man speaks and the woman listens. In the second year, the woman speaks and the man listens.In the third year, they both speak and the neighbors listen. 

Correct 

Link to comment
Share on other sites

8 hours ago, Unityunity said:
 

భార్య అంటే...
...భర్త భాదలని మరిపించేది అని అర్ధం..
భర్త అంటే...
....భార్య ఆనందాన్నీ గుర్తించే వాడని అర్ధం..

ఇద్దరిమధ్య మాటలు..
.........స్నేహపూర్వక మైతే....
ఆమైత్రి భందం జీవితకాలం సుఖంగా ఉంటుంది..

......అర్ధంచేసుకొనే..మనస్సుంటే..
అపార్ధాలకు తావే లేకుంటే...
....నీది..నాది..అన్న వ్యత్యాసాలు లేకుంటే...
మనదీ అన్నమాటే పలికితే...
....ప్రేమలే నిండిన..సంసారం సజావుగా సాగిపోతుంది...

.....చేసింది తప్పైన...
చెప్పే మాటతీరే మార్పునిస్తుంది...
....అన్నది తప్పుడు మాటైన...
సహనంతో సరిదిద్దితే..మాసిపోతుంది...

ఎదురువాదనలు...
...ఎక్కువ..తక్కువలు..
దెప్పిపొడుపు మాటలు...
....నొప్పి కలిగించే చేష్టలు..మానుకోండి..

.....మనస్సుని గాయపరిచే మాటలు వొద్దు..
మనస్సుని మార్చే సునితమైన మాటలే ముద్దు..
.....అవసరం..అంటే...చిరునవ్వుతో పంపండి..
అలవాటు అంటే...మందలింపులో ప్రేమను రంగరించండి...

మారాలని..బలవంతపెట్టకండి...
...మౌనంగా పోరాడండి...
కఠినంగా మారకండి...
...ఖండిస్తూనే...నచ్చచెప్పండి...

వినాలి అనే పంతం వొద్దండి...
....జరిగే పర్యవసానం ఏంటో వివరించండి...

కోపం...మనిషిని మార్చదు...
....మనస్సుని రెచ్చకొడుతుంది...
ఆవేశం...మనిషిని గాయపరచదు...
...మనస్సుని ముక్కలుచేస్తుంది..

ఆడ..వేరు..
...మగ..వేరు...
అది..పరిస్ధితులను బట్టి..
...పరిసరాలను బట్టి..
అనుగుణంగా నడుచుకోవాలి...

....అనుకువ అంటే..
ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్నీకి విలువిచ్చి గౌరవించటం...

పదిమందిలో గానీ..
...బయటకు వెళ్లినప్పుడు గాని..
భర్తమాట వినాలి....

ఇంట్లో ఎన్ని సమస్యలున్నా...
...ఎన్ని భాదలున్నా...ఇంటివరకు..
భార్యమాటను ఆచరించాలి...

గర్వం వలన...అహంకారం వస్తుంది...
సర్వం తెలుసనే భావన నిస్తుంది...

అహం వలన..ఆలోచన తప్పుతుంది...
ఆవేశం ప్రదర్శింప బడుతుంది...

ఆవేశం వలన ..చాలా కోల్పోతావు...అది..
...జీవితమే కావొచ్చు...జీవితభాగ్యస్వామే కావొచ్చు..

bagundhi

Link to comment
Share on other sites

22 hours ago, nokia123 said:

bomb theesi water lo padesthe problem solved

bomb vayya adi chethilo pattukunte ppudu peltundo kuda telidu.. @3$%

On 7/14/2018 at 11:00 PM, shamsher_007 said:

nuv mari arachakam ga unav ga guru, %$#$

lol edo comedy settunna vayya @3$%

Link to comment
Share on other sites

On 7/15/2018 at 6:34 AM, Unityunity said:
 

భార్య అంటే...
...భర్త భాదలని మరిపించేది అని అర్ధం..
భర్త అంటే...
....భార్య ఆనందాన్నీ గుర్తించే వాడని అర్ధం..

ఇద్దరిమధ్య మాటలు..
.........స్నేహపూర్వక మైతే....
ఆమైత్రి భందం జీవితకాలం సుఖంగా ఉంటుంది..

......అర్ధంచేసుకొనే..మనస్సుంటే..
అపార్ధాలకు తావే లేకుంటే...
....నీది..నాది..అన్న వ్యత్యాసాలు లేకుంటే...
మనదీ అన్నమాటే పలికితే...
....ప్రేమలే నిండిన..సంసారం సజావుగా సాగిపోతుంది...

.....చేసింది తప్పైన...
చెప్పే మాటతీరే మార్పునిస్తుంది...
....అన్నది తప్పుడు మాటైన...
సహనంతో సరిదిద్దితే..మాసిపోతుంది...

ఎదురువాదనలు...
...ఎక్కువ..తక్కువలు..
దెప్పిపొడుపు మాటలు...
....నొప్పి కలిగించే చేష్టలు..మానుకోండి..

.....మనస్సుని గాయపరిచే మాటలు వొద్దు..
మనస్సుని మార్చే సునితమైన మాటలే ముద్దు..
.....అవసరం..అంటే...చిరునవ్వుతో పంపండి..
అలవాటు అంటే...మందలింపులో ప్రేమను రంగరించండి...

మారాలని..బలవంతపెట్టకండి...
...మౌనంగా పోరాడండి...
కఠినంగా మారకండి...
...ఖండిస్తూనే...నచ్చచెప్పండి...

వినాలి అనే పంతం వొద్దండి...
....జరిగే పర్యవసానం ఏంటో వివరించండి...

కోపం...మనిషిని మార్చదు...
....మనస్సుని రెచ్చకొడుతుంది...
ఆవేశం...మనిషిని గాయపరచదు...
...మనస్సుని ముక్కలుచేస్తుంది..

ఆడ..వేరు..
...మగ..వేరు...
అది..పరిస్ధితులను బట్టి..
...పరిసరాలను బట్టి..
అనుగుణంగా నడుచుకోవాలి...

....అనుకువ అంటే..
ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్నీకి విలువిచ్చి గౌరవించటం...

పదిమందిలో గానీ..
...బయటకు వెళ్లినప్పుడు గాని..
భర్తమాట వినాలి....

ఇంట్లో ఎన్ని సమస్యలున్నా...
...ఎన్ని భాదలున్నా...ఇంటివరకు..
భార్యమాటను ఆచరించాలి...

గర్వం వలన...అహంకారం వస్తుంది...
సర్వం తెలుసనే భావన నిస్తుంది...

అహం వలన..ఆలోచన తప్పుతుంది...
ఆవేశం ప్రదర్శింప బడుతుంది...

ఆవేశం వలన ..చాలా కోల్పోతావు...అది..
...జీవితమే కావొచ్చు...జీవితభాగ్యస్వామే కావొచ్చు..

baita ninchi evadaina septaadu.. lopalaki elli aadi supinchaali.. 

sollu edava sollu %$#$

ide anukuni elthe tokki padesi chulakana sestaru.. nethinekki kurchuntaru..

it wont work unless both sides have this kind of maturity and sanskaaram.. but undavu same degrees lo..

%$#$

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...