Jump to content

What's your favourite song EVER?


WHAT

Recommended Posts

  • Replies 8.1k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Battu123

    556

  • MagaMaharaju

    492

  • Kool_SRG

    464

  • DummyVariable

    406

2 minutes ago, Amrita said:

 

ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా..
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా..
ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా.. 
అంతంత నీ సొంతమైనా..
నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. 
నేనెపుడైనా రమ్మంటానా.. 
నే నా నుండి నిన్నే పోనిస్తానా..


ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా..
ఎంతెంత... దూరం.... నన్ను 
పోపోమన్నా.. పోపోమన్నా..

 

 

 

పొద్దున్నైతే సూర్యుణ్ణై వస్తా.. 
వెచ్చంగా నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా..
సందెల్లోనా చంద్రుణ్ణై వస్తా..
చల్లంగా జో కొట్టేసి స్వప్నాలందిస్తా..
మధ్యాహ్నంలో దాహాన్నై
మధ్య మధ్య మోహాన్నై
వెంటుండి వెంటాడుతా..


రోజూ రోజూ ఇంతే.. 
ఏ రోజైనా ఇంతే..
నీడై జాడై తోడై..
నీతో వస్తానంతే..
నే నిన్నెపుడైనా రమ్మంటానా..
నేనెపుడైనా రమ్మంటానా..
నే నా నుండి నిన్నే పోనిస్తానా..


ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా..
ఎంతెంత ....దూరం...... నన్ను
పోపోమన్నా.. పోపోమన్నా..


అద్దంలోనా నేనే కనిపిస్తా.. 
అందాల చిందుల్లోనా
మువ్వై వినిపిస్తా..
చుట్టూ ఉంది నేనే అనిపిస్తా..
ఆకాశం హద్దుల్లో
నువ్వున్నా అడ్డొస్తా..
మబ్బుల్లో మాటేసి..
వెన్నెల్లో వాటేసి.. 
ప్రాణాన్ని ముద్దాడుతా.


ఏ జన్మైనా ఇంతే..
పై లోకానా ఇంతే..
ఆది అంతం అన్నీ.. 
నేనే అవుతా అంతే..
నే నిన్ను ఎపుడైనా
రమ్మంటానా.. 
నేనెపుడైనా
రమ్మంటానా.. 
నే నా నుండి
నిన్నే పోనిస్తానా..


ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా..
ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా..
అంతంత నీ సొంతమైనా..
నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా.. 
నేనెపుడైనా రమ్మంటానా.. 
నే నా నుండి నిన్నే పోనిస్తానా..


ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా..

 

Kudos to anantha sri ram garu.  I literally listened to this song alone for 12 hours straight in my trip . Song without visual is better IMO.  Wish i can love a person like this bl@st

monnevado only lyrics tho thread vesadu last week, vadini inspiration thisukunnava endi vaunty.

Link to comment
Share on other sites

Just now, shamsher_007 said:

monnevado only lyrics tho thread vesadu last week, vadini inspiration thisukunnava endi vaunty.

I always listen to lyrics even in english. I enjoy music kani lyrics baleni pata ki nenu connect avvanu. Ekkuva sarlu vinalenu.  Edi my dream person kind of song ani decide chesa. Nato trip ki vachina vallaki e pata ante chiraku kuda vachindi. E pata ban chesaru. E pata pedite kotte laga ayipoyaru CITI_c$y

  • Like 1
  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, Amrita said:

I always listen to lyrics even in english. I enjoy music kani lyrics baleni pata ki nenu connect avvanu. Ekkuva sarlu vinalenu.  Edi my dream person kind of song ani decide chesa. Nato trip ki vachina vallaki e pata ante chiraku kuda vachindi. E pata ban chesaru. E pata pedite kotte laga ayipoyaru CITI_c$y

Same nen kuda lyrics ae vinta

Link to comment
Share on other sites

1 hour ago, Amrita said:

Kudos to anantha sri ram garu.  I literally listened to this song alone for 12 hours straight in my trip . Song without visual is better IMO.  Wish i can love a person like this bl@st

ee song kuda baguntundi 

 

నేర్చుకోనా మెల్లగా మరచిపోవటం
మార్చలేనుగా నేనిక మరల ఆ గతం
ఏడు రంగులు వెలిసినా నీ వాన విల్లునా
తీపి నింగిపై విడిచిన తేనె జల్లునా
సాగరానికి కౌగిలివ్వని జీవ నదిలాగ ఇంక ఇంకనా
ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆశలన్ని తీరుతున్న తీరిదేనా
ప్రాణ బంధం తెంచుకో మూడు ముళ్ళతో
వీడుకోలనే అందుకో మూగ సైగతో
ఒక్క రాతిరే మనకిలా మిగిలి ఉన్నది
తెల్లవారితే చీకటి… 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...