Jump to content

What's your favourite song EVER?


WHAT

Recommended Posts

  • Replies 8.1k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Battu123

    556

  • MagaMaharaju

    492

  • Kool_SRG

    464

  • DummyVariable

    406

 

 

 

 

Beautiful song. చిన్ననాటి చిత్రాలహరి పాటలు ఇవి. USA ఎలాఉంటుందో కూడా తెలియని రోజుల్లో జంద్యాల పడమటి సంధ్యారాగం. చిన్ని కృష్ణుడు సినిమాలతో అ కోరిక తీరిపోయింది. అ రోజుల్లో అక్కడి లొకేషన్స్ చూస్తున్నప్పుడు అనిపించేది అమెరికా భూతల స్వర్గంలా ఉందని

 

కల ఇలా కౌగిలించే చోట. వేటూరి -great lyrics. Great singing by SPB sir.

Link to comment
Share on other sites

1 minute ago, AlaElaAlaEla said:

Beautiful song. చిన్ననాటి చిత్రాలహరి పాటలు ఇవి. USA ఎలాఉంటుందో కూడా తెలియని రోజుల్లో జంద్యాల పడమటి సంధ్యారాగం. చిన్ని కృష్ణుడు సినిమాలతో అ కోరిక తీరిపోయింది. అ రోజుల్లో అక్కడి లొకేషన్స్ చూస్తున్నప్పుడు అనిపించేది అమెరికా భూతల స్వర్గంలా ఉందని

3rd anukunta padatam ee paata , super one R D Burman garu bl@st

Link to comment
Share on other sites

 

 

love RGV's early work in movies like Siva, Antham, Rathri and Dayyam. He is a Master piece. Made movies like this way back in 90's., stories like this are rare and way ahead of its time.

 

Excellent lyrics by Sastry garu.

Link to comment
Share on other sites

 

 

 

పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని...

ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని ....ఆణిముత్యాలాంటి పదాలు.

నల్లని నీ కనుపాపాలలో..... ఉదయాలు కనిపించని...... ఏ మి.... పాట..... వెరీ నైస్

Link to comment
Share on other sites

 

 

does anyone showed Vizag as such a wonderful city in 90's.. yes, it's RGV.. may be he is mad now.. but can't forget he was the only twood director who showed technical brilliance during 90's
 
 
 
Link to comment
Share on other sites

11 minutes ago, AlaElaAlaEla said:

veturi gari lyrics choodu asala....

Ultimate untadi gallery_731_18_368094.gif

 

పల్లవి:

తర..రా.తరతరా..తరా..తరా..తరతరా...

జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం
సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..
కల ఇల కౌగిలించే చోట
జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం
సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..
కల ఇల కౌగిలించే చోట

చరణం 1:

ఏది భువనం ఏది గగనం తారా తోరణం
ఈ చికాగో సిరిసీ టవరే స్వర్గ సోపానమూ
ఏది సత్యం ఏది స్వప్నం డిస్ని జగతీలో
ఏది నిజమో ఏది మాయో తెలీయనీ లోకమూ

హే... బ్రహ్మ మానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మాక శిల్పం
మతి కృతి పల్లవించే చోట...
మతి కృతి పల్లవించే చోట

చరణం 2:

ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్చా జ్యోతులూ
ఐక్య రాజ్య సమితిలోనా కలిసే జాతులూ
ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ..

హే.......సృష్టికే ఇది అందం..
దృష్టికందని దృశ్యం
కవులు రాయని కావ్యం
కృషి ఖుషి సంగమించే చోట..
కృషి ఖుషి సంగమించే చోట

 

Link to comment
Share on other sites

2 minutes ago, Kool_SRG said:

Ultimate untadi gallery_731_18_368094.gif

 

పల్లవి:

తర..రా.తరతరా..తరా..తరా..తరతరా...

జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం
సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..
కల ఇల కౌగిలించే చోట
జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం
సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..
కల ఇల కౌగిలించే చోట

చరణం 1:

ఏది భువనం ఏది గగనం తారా తోరణం
ఈ చికాగో సిరిసీ టవరే స్వర్గ సోపానమూ
ఏది సత్యం ఏది స్వప్నం డిస్ని జగతీలో
ఏది నిజమో ఏది మాయో తెలీయనీ లోకమూ

హే... బ్రహ్మ మానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మాక శిల్పం
మతి కృతి పల్లవించే చోట...
మతి కృతి పల్లవించే చోట

చరణం 2:

ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్చా జ్యోతులూ
ఐక్య రాజ్య సమితిలోనా కలిసే జాతులూ
ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ..

హే.......సృష్టికే ఇది అందం..
దృష్టికందని దృశ్యం
కవులు రాయని కావ్యం
కృషి ఖుషి సంగమించే చోట..
కృషి ఖుషి సంగమించే చోట

 

Veturi garu varnana lo USA inka chaala andanga kanipistoondi.. what a genius..

"Kala ila kougilinche chota"  "Krushi Khushi sanghaminche chota..."   not sure from which heavens, he picks these words....

Link to comment
Share on other sites

 

ఎక్కడిదయ్య ఇంత మధురం.... ఈనాటి కాలంలో ఇలాంటి మరిపించే మురిపించే గానం....మ్యూజిక్ తప్ప అర్ధం కాని పాటలు...అలనాటి ఆ పాటలలో ఉన్న అర్ధం దాని పరమార్థం...మహాద్భుతం....జయహో ఇళయరాజా

 

Raja sir+Spb Sir+Janaki amma combination of songs=Awesomeness at peak.. These 3 people have given some mind blowing songs

 

BhanuPriya's Beauty, Vamsy's artistic vision, Ilayaraja's heavenly music, incredible plot and brilliant execution. it's hard to get something wrong when so many great things come together. everyone was at the top of their game.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...