Jump to content

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు అదృశ్యం


JANASENA

Recommended Posts

08132025BRK-182.JPG

హైదరాబాద్‌: ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లిన హైదరాబాద్‌ యువకుడు అదృశ్యమయ్యాడు. అతడి ఆచూకీ కనిపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాల్సిందిగా యువకుడి కుటుంబసభ్యులు అభ్యర్థించారు. హైదరాబాద్‌కు చెందిన 26ఏళ్ల మిర్జా అహ్మద్‌ అలీ బేగ్‌ ఉన్నత చదువులు నిమిత్తం 2015లో అమెరికాకు వెళ్లాడు. న్యూజెర్సీలో పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తూ విద్యనభ్యస్తున్నాడు. గత శుక్రవారం నుంచి అతడు కనిపించకుండా పోయినట్లు అలీ సోదరుడు మిర్జా సుజత్‌ తెలిపాడు.

న్యూజెర్సీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా గత కొన్ని రోజులుగా అలీకి బెదిరింపులు వస్తున్నట్లు షుజత్‌ వెల్లడించాడు. అలీ చివరిసారిగా శుక్రవారం తన తల్లితో ఫోన్‌లో మాట్లాడాడు. కొంతమంది తనకు ఫోన్‌ చేసి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా బెదిరిస్తున్నారని అలీ తల్లికి చెప్పినట్లు సుజత్‌ వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే నేను అలీకి ఫోన్‌ చేశాను. రింగ్‌ అయ్యింది కానీ ఎవరూ లిఫ్ట్‌ చెయ్యలేదు. అలీకి సంబంధించిన ఎటువంటి సమాచారం ఇప్పటి వరకు తెలియలేదు. అతడి రూం మేట్‌ యూఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ వాళ్లు అతడి ఆచూకీ తెలుసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. సోదరుడి ఆచూకీ తెలుసుకునేందుకు సహాయం చెయ్యాల్సిందిగా తెలంగాణమంత్రి కేటీఆర్‌ను కలిసినట్లు తెలిపాడు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్‌ హామీ ఇచ్చారని వెల్లడించాడు. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ యూఎస్‌ అధికారులతో మాట్లాడి అలీ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశాడు.

Link to comment
Share on other sites

39 minutes ago, JANASENA said:

న్యూజెర్సీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా గత కొన్ని రోజులుగా అలీకి బెదిరింపులు వస్తున్నట్లు షుజత్‌ వెల్లడించాడు.  

mari police la ki report chesadaaa??

 

39 minutes ago, JANASENA said:

 

 అతడి రూం మేట్‌ యూఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ వాళ్లు అతడి ఆచూకీ తెలుసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. 

idhi India naa endhi @3$%

Link to comment
Share on other sites

6 minutes ago, solman said:

mari police la ki report chesadaaa??

 

idhi India naa endhi @3$%

seriously they dont care man ..ma univeristy lo oka couple elaney ayindhi ....vallu dorakaledhu ...after 1 week okadu lake lo dorikadu thanu ekado dorikindhi ...burgalory ani telcheysharu cooops .... 4 days respond kaledhu endhuku anaty manamu ccitizens kadhu ga man ...

Link to comment
Share on other sites

13 minutes ago, argadorn said:

seriously they dont care man ..ma univeristy lo oka couple elaney ayindhi ....vallu dorakaledhu ...after 1 week okadu lake lo dorikadu thanu ekado dorikindhi ...burgalory ani telcheysharu cooops .... 4 days respond kaledhu endhuku anaty manamu ccitizens kadhu ga man ...

may be true

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...