Jump to content

10 New IT companies in Amaravathi

xxxmen

Recommended Posts

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Idassamed

    5

  • TOM_BHAYYA

    2

  • tables

    2

  • Watermelon

    2

Top Posters In This Topic

ఈరోజు రాష్ట్రంలో ఒకేసారి 10 ఐటీ సంస్థలను ప్రారంభించామంటే... ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం వేళ్ళూనుకుంటుందనడానికి ఇది నిదర్శనం. హైదరాబాద్ లోని సైబరాబాద్‌ తరహాలో ఏపీలో విశాఖ, ఉభయగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో ఒక్కో జిల్లాను ఒక్కో సైబరాబాద్ లా తీర్చిదిద్ది, ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు.. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు ఐటీ రంగంలో 36 వేల మందికి... ఎలక్ట్రానిక్స్ రంగంలో 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. రాష్ట్రంలో 53 కంపెనీలకు 24 కోట్ల రూపాయల మేర రాయితీలు ఇస్తున్నాం. పారిశ్రామిక ఒప్పందాల విషయానికి వస్తే ఎంఓయూలను వాస్తవ రూపంలోకి తేవడంలో దేశంలోనే ఏపీ అగ్రభాగాన ఉంది. ఏపీలో ఎంఓయూ కన్వర్షన్ 48-53 శాతం మధ్యలో ఉందంటే లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో కృషి చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

Arey arey please ra ilanti raaseppudu anna kaastha siggu padandi ra #PulavPulkas  @psycopk brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

10 minutes ago, Bitcoin_Baba said:

11 minutes ago, Idassamed said:

This is an all time record.

All companies moving from Bay Area to Greater Silicon Valley which is Amaravathi 

Link to comment
Share on other sites

1 hour ago, Bitcoin_Baba said:

ఈరోజు రాష్ట్రంలో ఒకేసారి 10 ఐటీ సంస్థలను ప్రారంభించామంటే... ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం వేళ్ళూనుకుంటుందనడానికి ఇది నిదర్శనం. హైదరాబాద్ లోని సైబరాబాద్‌ తరహాలో ఏపీలో విశాఖ, ఉభయగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో ఒక్కో జిల్లాను ఒక్కో సైబరాబాద్ లా తీర్చిదిద్ది, ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు.. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటివరకు ఐటీ రంగంలో 36 వేల మందికి... ఎలక్ట్రానిక్స్ రంగంలో 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. రాష్ట్రంలో 53 కంపెనీలకు 24 కోట్ల రూపాయల మేర రాయితీలు ఇస్తున్నాం. పారిశ్రామిక ఒప్పందాల విషయానికి వస్తే ఎంఓయూలను వాస్తవ రూపంలోకి తేవడంలో దేశంలోనే ఏపీ అగ్రభాగాన ఉంది. ఏపీలో ఎంఓయూ కన్వర్షన్ 48-53 శాతం మధ్యలో ఉందంటే లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో కృషి చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

Arey arey please ra ilanti raaseppudu anna kaastha siggu padandi ra #PulavPulkas  @psycopk brahmi%20laugh_01.gif?1403646236

siggu padedi emi ledu.. vision set chesukuni mundukelladame. if you cant believe you can not achieve. 

Link to comment
Share on other sites

1 minute ago, chedugudu_chidambaram said:

siggu padedi emi ledu.. vision set chesukuni mundukelladame. if you cant believe you can not achieve. 

Spoken like a true soldier. Salute.

Link to comment
Share on other sites

16 minutes ago, chedugudu_chidambaram said:

siggu padedi emi ledu.. vision set chesukuni mundukelladame. if you cant believe you can not achieve. 

Ccs tech sol

vibertech

norm softsol

procom

Acrux it services 

Mentis it sol

brahmi%20laugh_01.gif?1403646236[/img]

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Ccs tech sol

vibertech

norm softsol

procom

Acrux it services 

Mentis it sol

avi desi body shapping companies kada 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...