Jump to content

AP News


psycopk

Recommended Posts

Just now, raithu_bidda1 said:

Musaloudu vachesadu eenadu paper techesadu bramaravati velipodamu nakka gadi bajana cheskunadamu 

enduku ban aaiyavo telusa?? age perugutundi.. vadu koncham sannasi yedava

Link to comment
Share on other sites

sahasramayee technologies....delaware based mestri shop...I wonder how they would be able to create 500 jobs..!!!

Lokesh gadini pappu ani endukua ntaro ipudu ardam aitundi

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

sahasramayee technologies....delaware based mestri shop...I wonder how they would be able to create 500 jobs..!!!

Lokesh gadini pappu ani endukua ntaro ipudu ardam aitundi

they have to run paystubs and show taxes.. dont worry within the given timeline

Link to comment
Share on other sites

దుర్గ గుడికి చంద్ర 'గ్రహణం'
August 10 , 2018 | UPDATED 03:30 IST
cbn_durg1533896008.JPG

చంద్రబాబు సర్కార్‌ పుణ్యమా అని గతంలో ఎన్నడూలేని విధంగా బెజవాడ దుర్గమ్మ దేవస్థానం వివాదాస్పద రీతిలో వార్తల్లోకి ఎక్కుతోంది. ఒకదాని తర్వాత ఒకటి.. ఒకదాన్ని మించిన వివాదం ఇంకోటి.. వెరసి, బెజవాడ దుర్గమ్మ దేవస్థానం పరువుని బజార్న పడేస్తున్నాయి. వరుస వివాదాలకు టీడీపీ నేతలే కేంద్ర బిందువులుగా మారుతుండడం మరో విశేషం.

తాజాగా దుర్గమ్మ గుడిలో, అమ్మవారికి భక్తురాలొకరు సమర్పించుకున్న ఖరీదైన 'చీర' దొంగిలించబడింది. వివాదం ముదిరిపాకాన పడేసరికి, చంద్రబాబు సర్కార్‌ 'డ్యామేజ్‌ కంట్రోల్‌' చర్యలకు దిగింది. దుర్గగుడి పాలక మండలి సభ్యురాలొకరు 'కక్కుర్తి'పడి చీరను దొంగిలించినట్లు తేల్చి, ఆమెకు ఉద్వాసన పలికారు. మరోపక్క, దుర్గగుడి ఈవోని కూడా బదిలీ చేసేశారు. గతంలో దుర్గగుడి ఈవోగా పనిచేసిన సూర్యకుమారి కూడా ఇలాగే వివాదాల కారణంగా 'బదిలీ' అయిన విషయం విదితమే.

అధికారుల్నీ, పాలకమండలి సభ్యుల్నీ బాధ్యుల్ని చేసేసి.. ప్రజాగ్రహం నుంచి తప్పించుకునేందుకు 'మా తప్పేమీలేదు' అని పాలకులు చేతులు దులిపేసుకుంటే సరిపోదు. తాంత్రిక పూజల వ్యవహారం కావొచ్చు, అమ్మవారి వస్త్రాల దొంగతనం కావొచ్చు.. అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశాలివి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయంటూ ఈ ఘటనపై దుర్గగుడి పాలకమండలి చేస్తున్న వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో తిరుపతి మొదటిదైతే, బెజవాడ దుర్గమ్మ సన్నిధి రెండోది. పైగా, బెజవాడ దుర్గమ్మ, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలో వుంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన దేవస్థానంలో గడచిన నాలుగేళ్ళలో జరుగుతున్న పరిణామాలు భక్తుల మనోభావాల్ని అత్యంత దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దేవాలయాల పాలకమండళ్ళు అంటే రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే వేదికలనే వాదనలు ఇప్పటివి కావు. కానీ, ఇటీవలి కాలంలో మరింతగా దేవస్థానాల్ని రాజకీయ 'గ్రహణం' భ్రష్టుపట్టించేస్తుండడం దురదృష్టకరం.

బెజవాడ దుర్గమ్మ సన్నిధి మాత్రమేకాదు, ఏకంగా తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధినే వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చేసింది చంద్రబాబు సర్కార్‌. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలకి రాజకీయ గ్రహణం.. అదీ 'చంద్రగ్రహణం' పట్టిందని అనడం అతిశయోక్తి కాదేమో.!

Link to comment
Share on other sites

Just now, psycopk said:

they have to run paystubs and show taxes.. dont worry within the given timeline

oops...so its like AP states airports department giving clearence to indigo airlines to fly a 60 seater to singapore type uh ?

infact, none of the companies listed have no potential even to run the offices...not even one of them is public listed, forget about their financial health.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...