Jump to content

నాతో పెళ్లి చేసుకున్న వాళ్ళు నాతో సుకంగా ఉండలేరు అందుకే వదిలేశా - Rei mental pawala ga em vaguthunavo neeku ayina artham avuthundha


jagadambachowdary

Recommended Posts

  • Replies 79
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • jagadambachowdary

    30

  • Sachin200

    19

  • Bitcoin_Baba

    12

  • chittimallu2

    6

పెళ్లిళ్ల గురించి,పిల్లల గురించి,నువ్వు నిజాలు చెప్పేసి నేను ఏది దాయను మూసిపెట్టను అనడం గొప్ప కాదు,అవి దాచిపెట్టినా దాగవు.ప్రజలని ఏమార్చద్దండి.PAckage la గురించి చెప్పండి సర్ అదిి ధైర్యం అంటే.
Link to comment
Share on other sites

పెళ్లాలను సరిగా చూడనోడు జనాలను ఏమి చూస్తావ్ యువతకి చదువులు నువ్వు మాట్లాడకు నువ్వు నీ చదువు చూసుకో
Link to comment
Share on other sites

రాష్ట్రం లో ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. ప్రతిపక్షాన్ని విమర్శించడమేంది. అర్థం లేని ప్రశ్నలతో ప్రతి పక్షపార్టీతో అనవసర గొడవలు తెచ్చుకోవడము ఎందుకు. రాజకీయ నాయకులకు వ్యక్తిగత జీవితం అంటూ ఉండకూడదు. వాళ్ళజీవితాన్ని భావితరాలవారు ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు. రెండు లేక మూడు పెళ్ళిళ్ళు నాయిష్టమని ఒక నాయకుడు చెబితే, దాన్ని ప్రజలు ఆదర్శంగా తీసుకుంటే సంసారాల్లో మహిళలకు భద్రత ఎవరిస్తారు. వారి పిల్లలకు ఆప్యాయతను పంచవలసిన తండ్రులు ఒకభార్య పిల్లలతో ఉంటే, మిగిలిన మాజీ భార్యల పిల్లలకు ఏమివ్వగలరు.వారిని మనుషులుగా గుర్తించి వారి బాగోగులు పట్టించుకోరా?. మరి వాళ్ళనే పట్టించుకోనివ్యక్తి సమాజం లోని ఇతరులకు ఏరకమైన న్యాయం చేయగలరు.
Link to comment
Share on other sites

సుఖం లేకనే ఒకరి తర్వాత ఒకరిని మార్చి ముగ్గురిని చేసుకున్నావ్ ముందు తెలీదా ఒకరిని వదిలిపెట్టగానే అర్థం కాలేదా మళ్ళీ ఇంకొకరిని చేసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకూడదని వాళ్ళనే అర్థం చేసుకోలేని నీకు ఇంకా ప్రజల సమస్యలు ఎం అర్థం అవుతాయ్ పవన్ కళ్యాణ్
Link to comment
Share on other sites

నీతో.సుఖం గా. వుండలేరని.తెలిసి...పెళ్లి. చేసుకొని.. బాగా.పండుకొని.వాడుకోని..విడాకులు మాత్రం.. చట్టబద్ధంగా. వుండాలనే.నీసందేశానికి..ఆస్కార్..ఇవ్వాలి
Link to comment
Share on other sites

సరిగ్గా ఉండలెరు ..ఎంధుకుంటారు రోజుకి ఒకటి కావాలి అంటే ..వాల్లు సంసారం చేయటానికి వచ్హారు .నువెమో ఊరకుక్కలా తిరుగుతాను అంటావు
Link to comment
Share on other sites

Just now, LordOfMud said:

neekem neppi  .......  @3$%

Butthurt O Meter GIF - Butthurt Critical GIFs

Powder Balls GIF - Powder Balls GIFs

burnoil rasuko. mee edvani eekiparesthunaru janalu.. male prostitute fellow ki kooda inthal follow avuthunav ante.. vammo vaayaoo..

Link to comment
Share on other sites

2 minutes ago, jagadambachowdary said:

burnoil rasuko. mee edvani eekiparesthunaru janalu.. male prostitute fellow ki kooda inthal follow avuthunav ante.. vammo vaayaoo..

@care PK  &  @care PK Fans     

neeku ee remedy recommending .... hope u may get some better relief  +-

Butthurt O Meter GIF - Butthurt Critical GIFs

Powder Balls GIF - Powder Balls GIFs
Link to comment
Share on other sites

నీతో పెళ్ళి అయినోళ్ళకి సుఖం వుండదు అనుకున్నపుడు అందర్ని ఎందుకు పెళ్ళిచేసుకున్నావు.... మానేయవచ్చుకదా! పెద్దవాళ్ళు చూసిన మొదటి భార్య సుఖం లేదనుకుని వెళ్ళిపోయింది....నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండవ భార్యను వదిలేసావ్.... మళ్ళీ ఇప్పుడు మూడవ పెళ్లి.....నువ్వు మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు... పాపం రేణు దేశాయ్ నువ్వు వదిలేసాక తనకు జీవితం పిల్లలు కావాలనుకోవడం తప్పు లా ని ఫాన్స్ వేపుకు తిన్నారు.దానిని కనీసం ఖండించనన్నా ఖండించలేదు..... మొన్నటి వరకు ప్రత్యేక పేకేజీ ముద్దన్నావు.... ఇప్పుడు ప్రత్యేక హోదా ముద్దంటున్నావు.... మొన్నటి వరకు తెలుగు దేశం... ముద్దన్నావు.... ఇప్పుడు వాళ్లనే తిడుతున్నావు.... ఏంటో నీ మాటలు....
Link to comment
Share on other sites

మొదటి పెళ్ళాం ఉండగా వేరే వాళ్ళతో సహజీవనం.. ఆహా..ఎంత ఘానకార్యం.. రెండో పెళ్ళాం ఉండగా మూడో పెళ్ళాం తో పెళ్లికూడా చేసుకోకుండా పిల్లలు..ఆహా..ఓహో.. పెళ్ళాలు ఉండగానే ఇద్దరు కీప్ లు.. అబ్బో.. అబ్బో.. ఏమి సంఘసేవ.. ఎందుకురా బతుకుతున్నావ్..ఊరకుక్క బతుకు..థు..
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...