Jump to content

బాబు వెన్నుపోటు రోజుదీ..

raithu_bidda1

Recommended Posts

త‌మ్ముళ్లూ... ఆగ‌స్టు 27కు ఎంత‌టి ప్రాధాన్యం ఉందో గుర్తుందా? ఏంటి బ్రద‌ర్స్ ఎన్టీఆర్ అభిమానుల్లారా మ‌ర‌చిపోయారా? లేక ఆవేద‌న‌లో మునిగిపోయారా? 1995, ఆగ‌స్టు 27.. వైస్రాయ్ హోట‌ల్‌... గుర్తు వ‌చ్చిందా? అవున్లే మ‌ర‌చిపోతే క‌దా ప్రత్యేకంగా గుర్తు పెట్టుకునేందుకు అంటారా? నిజ‌మే ఎన్టీఆర్ జీవితంలో ఎప్పుడూ క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా ప‌రాభ‌వాన్ని ఎదుర్కొన్న రోజుది. ఇంత‌కంటే చావే మేల‌ని కుంగిపోయిన చెడ్డరోజుది. ఎన్టీఆర్‌ను త‌న అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన రోజే ఆగ‌స్టు 27. స‌రిగ్గా బాబు వెన్నుపోటుకు 23 ఏళ్లు పూర్తయ్యాయి.

ఎన్టీఆర్ నుంచి అన్యాయంగా, దౌర్జన్యంగా టీడీపీని బాబు అండ్ కో లాక్కున్న రోజు. నిస్సహాయుడై వైస్రాయ్ హోట‌ల్ ఎదుట నిలిచి న్యాయం కోసం ఆ రోజు దిక్కులు మార్మోగేలా చేసిన‌ ఆక్రంద‌న నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. 1994లో త‌న రెండోభార్య ల‌క్ష్మీపార్వతితో క‌ల‌సి ఎన్టీఆర్ సార్వత్రిక ఎన్నిక‌ల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి మిత్రప‌క్షాల‌తో క‌ల‌సి 247 స్థానాల‌ను ద‌క్కించుకుని రికార్డు సృష్టించారు. పాల‌న‌లో ల‌క్ష్మీపార్వతి జోక్యం ఎక్కువైంద‌నే సాకుతో మామ‌ను ప‌క్కకు త‌ప్పించి సీఎం పీఠంపై కూర్చోవాలనే దుర్బుద్ధితో ఉన్న చంద్రబాబుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని కుట్రప‌న్నారు.,ఆ రోజే 1995, ఆగ‌స్టు 27.

చంద్రబాబు అంటే ముందుగా గుర్తొచ్చేది వెన్నుపోటు. ఆయ‌న వెన్నుపోటు రాజ‌కీయాల‌కు స‌రిగ్గా ఈ రోజుకు 23 ఏళ్లు. అంతేకాదండోయ్ బాబు టీడీపీకి కూడా అన్నే సంవ‌త్సరాలు. త‌న వ‌ద్ద 170మంది ఎమ్మెల్యేలున్నార‌ని, అస‌లుసిస‌లైన టీడీపీ త‌న‌దేన‌ని వైస్రాయ్ హోట‌ల్ సాక్షిగా చంద్రబాబు ప్రక‌టించుకున్నారు. బాబు కుట్రల‌కు త‌న పెంపుడు ప‌త్రిక‌లైన ఈనాడు, నేటి ఆంధ్రజ్యోతి య‌జ‌మానులు మ‌ద్దతు ప‌లికారు.

1984లో నాదేండ్ల వెన్నుపోటును ప్రజా తిరుగుబాటు మలచడంలో కీల‌క‌పాత్ర పోషించిన ఈనాడు, చంద్రబాబుకు మాత్రం వ‌త్తాసు ప‌ల‌క‌డం ఆశ్చర్యం, ఆందోళ‌న క‌లిగించింది. చంద్రబాబైతే త‌న చెప్పు చేతుల్లో ఉంటాడ‌నే న‌మ్మక‌మే ఈనాడు య‌జ‌మాని రామోజీరావుతో ఆ ప‌ని చేయించింది. 1995, సెప్టెంబ‌ర్ ఒక‌టిన ఎన్టీఆర్‌ను ప‌ద‌వీచ్యుడిని చేసి చంద్రబాబు సీఎం గ‌ద్దెనెక్కారు.

నాడు చంద్రబాబుకు అండ‌గా నిలిచిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు,హరికృష్ణ, దగ్గుపాటి వెంక‌టేశ్వర‌రావు, పురంధెశ్వరిలు ముమ్మాటికీ వెన్నుపోటుదారులే. సొంత కుటుంబ స‌భ్యులు చేసిన నిర్వాకం వ‌ల్లే ఎన్టీఆర్‌కు గుండెపోటుకు గుర‌య్యారు. కొన ఊపిరితో మెడ్విన్ ఆసుపత్రిలో చేరిన ఎన్టీఆర్ 1996, జనవరి 18న తుదిశ్వాస విడిచారు. అయితే ఎన్టీఆర్‌ను కుటుంబ స‌భ్యులే మాన‌సికంగా ఎప్పుడో చంపారు.

ఎన్టీఆర్ భౌతికంగా మ‌న మ‌ధ్యలేక‌పోయినా, ఆయ‌న సినీ, రాజ‌కీయ రంగాల్లో సృష్టించిన అద్భుతాలు తెలుగువారి మ‌న‌సుల్లో భ‌ద్రంగా దాగి ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహం చంద్రబాబును ఎప్పటికీ నీడ‌లా వెంటాడుతూనే ఉంటుంది.

Link to comment
Share on other sites

44 minutes ago, boeing747 said:

sudden ga NTR ante prema puttukochindenti jaffas ki

elections vache sariki valla into person ki anyayam jariginatu feeling istaru... but i am happy.. they couldnt find any other topic to cry on cbn.. 

Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

elections vache sariki valla into person ki anyayam jariginatu feeling istaru... but i am happy.. they couldnt find any other topic to cry on cbn.. 

suddenga prema.... lol

Link to comment
Share on other sites

9 minutes ago, psycopk said:

elections vache sariki valla into person ki anyayam jariginatu feeling istaru... but i am happy.. they couldnt find any other topic to cry on cbn.. 

ami volu balisinda ami jarigindee chepam ga ee roju venupotu day ani anthe kani ntr ni goppodu analedu memu

Link to comment
Share on other sites

11 minutes ago, psycopk said:

elections vache sariki valla into person ki anyayam jariginatu feeling istaru... but i am happy.. they couldnt find any other topic to cry on cbn.. 

Pisco vuncle do u support cbn’s back stabbing act?

Link to comment
Share on other sites

1 minute ago, raithu_bidda1 said:

ami volu balisinda ami jarigindee chepam ga ee roju venupotu day ani anthe kani ntr ni goppodu analedu memu

ipudu ninu evadu em annaru?? oo chinchukuntav.. thata testa..... 

by the way endi weekend oo morgutunav.. neku pani modda lekapote maku undav anukunava...

Link to comment
Share on other sites

Just now, jua_java said:

Pisco vuncle do u support cbn’s back stabbing act?

whats done is done..  it requires more detailed analysis.. aa incident jarigina tarwata people voted him to power.. end of topic

Link to comment
Share on other sites

35 minutes ago, psycopk said:

whats done is done..  it requires more detailed analysis.. aa incident jarigina tarwata people voted him to power.. end of topic

So murder chesina vadu cm aipote tappu right aipotunda !! Ala aithe repu gajan gadu cm aina manchivadu aipotad

Link to comment
Share on other sites

1 minute ago, jua_java said:

So murder chesina vadu cm aipote tappu right aipotunda !! Ala aithe repu gajan gadu cm aina manchivadu aipotad

tappu right avudi antam ledu... jaggadi meda ani cbi cases , money laundering cases unna kuda last elections lo vadu CM aai unte.. it indicates.. people are ok with looting their money..

same here.. people accepted that it is ok to take over party due to internal crisis that arised due to laxmi parvathy

Link to comment
Share on other sites

20 minutes ago, psycopk said:

So in last elections what was the % of votes which CBN+MODI+PAvan ki ochindi and Jagan ki ochindi? Your so called Chanakya n founder of IT why didn’t he fight alone?? Stop talking bullshit brother 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...