Jump to content

Pranay gurinchi vishaylu

whatsapp

Recommended Posts

What's is age ? In one intv amrutha said 24 shr is 21 ?? Mari vadu b.tech lo vunte 9th class poriki line vesada?

E love pelli kakunda yem chesadu ? What's his Mark's percentage any idea? Chala mani naku common friends antunaru kanukoni chepagalaru!!

Highlight ..intha varaku maruthirao photo tappa vadillu details yemi levu that I's power of money ...amrutha fafa chilakalaga matalu baga nerchindhi!!

Link to comment
Share on other sites

3 minutes ago, whatsapp said:

Ninth ki btech ki 3 years difference aa 😂😂😂

Link to comment
Share on other sites

ఆ అబ్బాయి ..

* ప్రపంచం లో నీ అంత అందగత్తె లేదంటాడు . * నీ కోసమే నా జీవితం అంటాడు. * నీ కోసం ఏమైనా చేస్తాను అంటాడు . * కష్టం కలిగితే తాను కనీళ్ళు పెట్టుకొంటాడు . నీ కష్టం నాదేనంటూ ఓదార్చుతాడు . కనీళ్లు తుడుస్తాడు . * దెబ్బ తగిలితే కట్టుకడుతాడు .* జ్వరం వస్తే తాను నిద్రపోడు . సపర్యలు చేస్తాడు . అలసటగా ఉంటే అన్నం తినిపిస్తాడు. * చేతికి గోరింటాకు పెడుతాడు . గోళ్లకు నైల్ పోలిష్ పెడుతాడు . జడ వేస్తాడు .* షాపింగ్ కు తీసుకొని వెళుతాడు .* తన ఇష్టాయిష్టాలు తనకంటే అతనికే బాగా తెలుసు . తన ఇష్టానికి ఎదురు చెప్పడు. తన తల్లితండ్రులను గౌరవిస్తాడు . తన నమ్మకాలను గౌరవిస్తాడు . * నీ తోటే నా జీవితం అంటాడు . * నువ్వు లేని జీవితం నాకు వొద్దంటాడు . * నీ కోసం ప్రపంచన్నైనా ఎదిరిస్తానంటాడు . * అనుక్షణం తనను కని పెట్టివుంటాడు . ఎప్పుడు మెసేజ్ చేస్తుంటాడు . నిద్దట్లో నైనా తననే కలవరిస్తూ ఉంటాడు .

ఇలాంటి అబ్బాయి ప్రేమ లో పడని అమ్మాయిలు వుంటారా ? .

కాని ఇక్కడ సమస్య ఏమిటంటే అబ్బాయి అసలు క్యారెక్టర్ ఇదే అయితే అమ్మాయి అదృష్టవంతురాలే. ఇలాంటి వారు లేరని కాదు కానీ అరుదుగా వుంటారు . చాలా మంది కేటుగాళ్లు ఇది అమ్మాయిల వీక్నెస్ అని కనిపెట్టి ఇలా నటిస్తుంటారు . మరికొంత మంది ప్రేమ లో ఉన్నంత కాలం ఇలాగె వుంటారు . అప్పుడు అమ్మాయి ఒక స్వప్న సుందరి లాగా కనిపిస్తుంది . పెళ్ళై రెండేళ్లు కాగానే అదే స్వప్న సుందరి వీరికి కొరివి దెయ్యం లా కనిపిస్తుంది . అబ్బాయి బిహేవియర్ నటనా లేక నిజమా ఒక వేళా నిజం అయితే ఇది కేవలం తాత్కాలికమా లేక జీవితాంతం వుండే అవకాశం ఉందా అని కనిపెట్టే పరిణతి ఎంత మంది అమ్మాయిలకు వుంది ?

ఒకటి చెప్పనా .. ఏదైనా అతి చేసే వాడు .. ఫేక్ అయ్యే అవకాశం ఎక్కువ ! .

Link to comment
Share on other sites

48 minutes ago, whatsapp said:

If a guy behave like this i would doubt if he is genuine. 

Bold: I don't know about others but I think i do not have that capacity. 

Link to comment
Share on other sites

manam leni aa manishi gurinchi elantodo cheppalem kani... painunna qualities annee 90% boys lo untayi. chinnapati nunchi love chese evadayina nuvve pranam... nuvve lokam annatte untadu.. pellayyi 6 months.. 2 months ke pregnant ante valla madhya bonding bane unnattu...love chesi pelli cheskunnaru kabatti peaks lo untadhi edhi unna..

  andharu okala alochincharemo kani... ujjogam..sajjogam lekunda... pathikellu kuda rakunda... entha preminchina ammai ni pelli cheskunna... pillalni evaru kanaru antha thwaraga... akkade kondhariki doubt kodthundhi.. offcourse adhi valla personal choice. bathiki unte... inko 5 years ki ayina life ante ento telisedhi .. prema thindi pettadu.

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Behaviourial problems..!!! 

I’m sure there are so many factors that have contributed to this murder apart from just caste. 

avthala ravanasura Prakash raj!! 

Vellemo pelli chesukoni vunaru ok, cool ga vundhi epudu okapudu pilustharu ani yeduru chudaka, videos tesi celebrations chesukoni anni online lo petti 

migatha vallu andaru vachi valla aya degara me amayi video chusamu, chala oa chesthunadu abayi ani chepi rechagotti vuntaru !! 

Link to comment
Share on other sites

17 minutes ago, Amrita said:

If a guy behave like this i would doubt if he is genuine. 

Bold: I don't know about others but I think i do not have that capacity. 

They will behave like this if you are rich.

Link to comment
Share on other sites

18 minutes ago, Amrita said:

If a guy behave like this i would doubt if he is genuine. 

Bold: I don't know about others but I think i do not have that capacity. 

Geniune ga chesina fake anetatu undhi ee lokam.. %$#$

so better dont show love anataru...

Unna aa kodhi mandhini kuda thokesthara 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...