Jump to content

Pranay gurinchi vishaylu

whatsapp

Recommended Posts

2 minutes ago, Android_Halwa said:

Inkedano sadivina....subjects kuda motham clear avaledu anta kada...

Oh... em chestham choice of life... its all written 

Link to comment
Share on other sites

1 minute ago, rapchik said:

Oh... em chestham choice of life... its all written 

Choice kadu ...chetakani tanam...dikku diwala direction leni choice idi...

subjects clear aithe Canada ki PR apply chesukuni vellipoi haiga bratikestharanta....

Link to comment
Share on other sites

2 minutes ago, rapchik said:

Oh... em chestham choice of life... its all written 

preama guddidi, 20 years ke anni telsipoyayi aa filla ki 
ayina anta atram deniki lavda, engg complete sese daak kuda wait seyyalekapoyaru 

iipuud aa pilla, valla ayyani, uri teyyali, nene sampestha antundi, ee vedi taggaka, alst ki valla ayya kadike poyiddi 
 
Link to comment
Share on other sites

2 hours ago, rapchik said:

Geniune ga chesina fake anetatu undhi ee lokam.. %$#$

so better dont show love anataru...

Unna aa kodhi mandhini kuda thokesthara 

 ప్రపంచం లో నీ అంత అందగత్తె లేదంటాడు . * నీ కోసమే నా జీవితం అంటాడు. * నీ కోసం ఏమైనా చేస్తాను అంటాడు . * కష్టం కలిగితే తాను కనీళ్ళు పెట్టుకొంటాడు . నీ కష్టం నాదేనంటూ ఓదార్చుతాడు . కనీళ్లు తుడుస్తాడు . * దెబ్బ తగిలితే కట్టుకడుతాడు .* జ్వరం వస్తే తాను నిద్రపోడు . సపర్యలు చేస్తాడు . అలసటగా ఉంటే అన్నం తినిపిస్తాడు. * చేతికి గోరింటాకు పెడుతాడు . గోళ్లకు నైల్ పోలిష్ పెడుతాడు . జడ వేస్తాడు .* షాపింగ్ కు తీసుకొని వెళుతాడు .* తన ఇష్టాయిష్టాలు తనకంటే అతనికే బాగా తెలుసు . తన ఇష్టానికి ఎదురు చెప్పడు. తన తల్లితండ్రులను గౌరవిస్తాడు . తన నమ్మకాలను గౌరవిస్తాడు . * నీ తోటే నా జీవితం అంటాడు . * నువ్వు లేని జీవితం నాకు వొద్దంటాడు . * నీ కోసం ప్రపంచన్నైనా ఎదిరిస్తానంటాడు . *

Red is not realistic for me. I would get scared if he does it regularly. Once in blue moon yes i would be on cloud 9 and cherish it. 

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Choice kadu ...chetakani tanam...dikku diwala direction leni choice idi...

subjects clear aithe Canada ki PR apply chesukuni vellipoi haiga bratikestharanta....

Canada PR anta  easy aa ?
denema telisthe, Adi eeapudo apply chesi, set aypoyevadini

Link to comment
Share on other sites

3 minutes ago, Amrita said:

 ప్రపంచం లో నీ అంత అందగత్తె లేదంటాడు . * నీ కోసమే నా జీవితం అంటాడు. * నీ కోసం ఏమైనా చేస్తాను అంటాడు . * కష్టం కలిగితే తాను కనీళ్ళు పెట్టుకొంటాడు . నీ కష్టం నాదేనంటూ ఓదార్చుతాడు . కనీళ్లు తుడుస్తాడు . * దెబ్బ తగిలితే కట్టుకడుతాడు .* జ్వరం వస్తే తాను నిద్రపోడు . సపర్యలు చేస్తాడు . అలసటగా ఉంటే అన్నం తినిపిస్తాడు. * చేతికి గోరింటాకు పెడుతాడు . గోళ్లకు నైల్ పోలిష్ పెడుతాడు . జడ వేస్తాడు .* షాపింగ్ కు తీసుకొని వెళుతాడు .* తన ఇష్టాయిష్టాలు తనకంటే అతనికే బాగా తెలుసు . తన ఇష్టానికి ఎదురు చెప్పడు. తన తల్లితండ్రులను గౌరవిస్తాడు . తన నమ్మకాలను గౌరవిస్తాడు . * నీ తోటే నా జీవితం అంటాడు . * నువ్వు లేని జీవితం నాకు వొద్దంటాడు . * నీ కోసం ప్రపంచన్నైనా ఎదిరిస్తానంటాడు . *

Red is not realistic for me. I would get scared if he does it regularly. Once is blue moon yes i would be on cloud 9 and cherish it. 

@SeemaLekka baaaaa... ma akka ki gorintaku eppudedathav ?

  • Upvote 1
Link to comment
Share on other sites

26 minutes ago, Android_Halwa said:

Behaviourial problems..!!! 

I’m sure there are so many factors that have contributed to this murder apart from just caste. 

ofcourse man, vaadu picha rich ayyunte ila ayyundedi kaadu

atleast vaadu academics lo thopu, arjun reddy type ayyunte.. maruthi uncle odileshetodemo

Link to comment
Share on other sites

42 minutes ago, Amrita said:

 ప్రపంచం లో నీ అంత అందగత్తె లేదంటాడు . * నీ కోసమే నా జీవితం అంటాడు. * నీ కోసం ఏమైనా చేస్తాను అంటాడు . * కష్టం కలిగితే తాను కనీళ్ళు పెట్టుకొంటాడు . నీ కష్టం నాదేనంటూ ఓదార్చుతాడు . కనీళ్లు తుడుస్తాడు . * దెబ్బ తగిలితే కట్టుకడుతాడు .* జ్వరం వస్తే తాను నిద్రపోడు . సపర్యలు చేస్తాడు . అలసటగా ఉంటే అన్నం తినిపిస్తాడు. * చేతికి గోరింటాకు పెడుతాడు . గోళ్లకు నైల్ పోలిష్ పెడుతాడు . జడ వేస్తాడు .* షాపింగ్ కు తీసుకొని వెళుతాడు .* తన ఇష్టాయిష్టాలు తనకంటే అతనికే బాగా తెలుసు . తన ఇష్టానికి ఎదురు చెప్పడు. తన తల్లితండ్రులను గౌరవిస్తాడు . తన నమ్మకాలను గౌరవిస్తాడు . * నీ తోటే నా జీవితం అంటాడు . * నువ్వు లేని జీవితం నాకు వొద్దంటాడు . * నీ కోసం ప్రపంచన్నైనా ఎదిరిస్తానంటాడు . *

Red is not realistic for me. I would get scared if he does it regularly. Once is blue moon yes i would be on cloud 9 and cherish it. 

A real story by one psychologist

ఆదర్శ పురుషా నువ్వెక్కడ ?  

ఇది జరిగి చాలా కాలం అయ్యింది . ఇందులో పేర్కొన్న వ్యక్తి ఇప్పటికీ నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ లో వున్నారు . కాబట్టి ఆమె ప్రైవసీ కి భంగం కలగకుండా ఈ పోస్ట్ పెడుతున్నా!   

 ఆమె . అప్పటికి వయసు ముప్పై ఏళ్ళు . భర్త ఆగడాలను భరించలేక విడాకులు తీసుకొంది. అనారోగ్య కారణాలతో తనపై  ఆధార పడే కూతురు . 

 ఆమె మళ్ళి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంది. చాలా అందం గా ఉంటుంది . "సర్ తొలి సారి నేను మోసపోయాను . ఈ  సారి ఆలా జరగకుండా మంచి వ్యక్తిని ఎన్నుకోవడం లో మీ సహాయం కావాలి . మీరు చాలా సులభంగా వ్యక్తుల మనస్తత్వాలను పట్టేస్తారు" అంది . 

" అలాగే అండీ . చూడండీ .. మీ బ్యాక్ గ్రౌండ్ చూసాక నేను చెప్పేది ఏమిటంటే .. మీ లాగే విడాకులు తీసుకొన్న వ్యక్తి , లేదా భార్య చనిపోయిన వ్యక్తి , ఒకరో ఇద్దరో పిల్లలు ఉన్న వ్యక్తి ని ఎంచుకోండి . అప్పుడే మీ లైఫ్ సాఫీ గా    నడుస్తుంది" అని చెప్పాను.  

ఆమె ఒక మాట్రిమోనీ సైట్ లో రిజిస్టర్ చేసుకొంది. ఒక రోజు " సర్.. ఆ అబ్బాయి వయసు 28  ఏళ్ళు . అమెరికా లో సాఫ్ట్ ware ఇంజనీర్ . బాచిలర్ . మాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం అయ్యాడు . నిన్న మా ఇంటికి వచ్చాడు . నా తో పది నిమషాలు మాత్రమే గడిపాడు . మా అమ్మాయి తో రెండు గంటలు గడిపాడు . ఆమెకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి .. ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలి అనేదాని పై నా కంటే తనకే ఎక్కువ క్లారిటీ వుంది . నా అదృష్టం సర్ . నేను కలలు కన్న వ్యక్తి దొరికాడు . నెక్స్ట్ వీక్ మాదాపూర్ లో ఉన్న తన రూమ్ కు పిలిచాడు . అన్ని విషయాలు ఫైనలైజ్ చేసుకొంటాము .  " అంది . మీ అభిప్రాయం ఏంటి అని అడగ లేదు . దాంతో నేను ఊరుకున్నా. 

 ఆ రోజు నేను తిరుపతి కి వెళుతున్నా. ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఆలోచిస్తున్నా. ఆ అబ్బాయి కి ఇంకా పెళ్లి కాలేదు . భూమి ఎక్కువ వుండే కులం . అమెరికా లో జాబ్ . ఈమె అందం గా ఉండవచ్చు . కానీ రెండో పెళ్లి . పైగా పూర్తిగా ఆధార పడే కూతురు . ఇంత ఆదర్శ పురుషులు వుంటారా ? ఏమో నేటి మోడరన్ యూత్ చాలా విశాల భావాలను కలిగి ఉండవచ్చు కదా ? { నా మనసులో  శంకా రాముడు మాత్రం విశాల  భావాలా పిండా కూడా అంటోంది . చెస్ .. నువ్వు ఊరుకో అని దాన్ని నిద్ర పుచ్చా }  సాఫ్ట్వేర్ రంగం లో ఉన్న ఒక ఫ్రెండ్ కు ఫోన్ చేశా ." ఏమో అండీ .. ఇవ్వాళా రేపు చాలా బ్రాడ్ మైండెడ్ people  వున్నారు .. చెప్పలేము" అన్నాడు . 

 తిరుపతి లో ల్యాండ్ అయ్యా . నేను వెళ్లిన పని అయ్యింది . రాత్రి ఎనిమిది . నాకేమో ఇది పెద్ద ఫ్రాడ్ అనిపిస్తోంది . కాని ఎలా చెప్పాలి ? ఆమె అసలు నా ఒపీనియన్ అడగ లేదు . తనకోసం ఆదర్శ రాముడు దిగి వచ్చాడు అని అనుకొంటోంది . అసలే లేడీస్ తో చాల జాగ్రత్తగా ఉండాలి . ఒకటి మాట్లాడితే తక్కువ . రెండు మాట్లాడితే ఎక్కువ . "నాకు వచ్చిన మంచి సంబంధాన్ని చెడగొట్టాలని సర్ చూస్తున్నారు .. ఈయన ఉద్దేశం ఏంటి" అని ఆమె అనుకోవచ్చు కదా ? ఆమ్మో . ... 

 ఏదైతే ఏంటి ? ఒక లైఫ్ . అందునా ఆమె డాటర్ లైఫ్ కూడా  . ఫోన్ చేశా . "ఏమండీ . అతను నాకు జెన్యూన్ గా కనబడ్డం లేదు" అన్నా ." అయ్యో సర్ .. అయన చాల గొప్ప వ్యక్తి . వాళ్ళ అమ్మ పర్మిషన్ తీసుకోవడానికి ఇప్పుడే వాళ్ళ వూరు వెళ్లారు . నేను బస్సు స్టాండ్ కు వెళ్లి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తున్నా" అంది ."ఏ వూరండీ" అని అడిగా . "తిరుపతి సర్" అంది ." ఆమ్మా.. తిరుపతి లో అంగుళం అంగుళం వివరాలు పది నిముషాల్లో పట్టేయగలను  . " "ఆయన అడ్రెస్స్ ఇస్తారా?"  అని అడిగా . "అలాగే సర్" అంది . రాత్రి పది అయ్యింది ." సర్ .. ఫోన్ చేసి అడ్రెస్స్ అడిగా .. అయినా బస్సు లో వున్నారు .. కాల్ కట్ అయ్యిపోతోంది" అంది . ఇంకో సారి ట్రై చెయ్యండి అన్నా . మళ్ళి ఫోన్ వచ్చింది  ." సర్ .. అయన కోపపడుతున్నారు . "నన్ను నమ్మవా? ముందు మా ఆమ్మా ను convince  చెయ్యాలి . ఈలోగా మీ వారు మా ఇంటికి వస్తే మా ఆమ్మా ఒప్పుకోదు అన్నారు  సర్ .. అయినా ఆయన  చాల మంచి వారు సర్. మీరు ఇంటర్ఫేర్ కావొద్దు సర్ " అంది  

 ఎవరైనా నష్టపోతారు అంటే బాధ పడే ఒక గుణం దేవుడు నాకు ఇచ్చి చచ్చాడు . మీ ఇంటర్ఫేరెన్సు వద్దు అన్నా .. సిగ్గు లేకుండా మళ్ళి ఫోన్ చేశా . "కనీసం అయినా ఫోన్ నెంబర్ ఇవ్వండి" అన్నా . ఆమె ఇచ్చింది . ఓవర్ to  మై పోలీస్ స్టూడెంట్స్ . నెక్స్ట్ డే పొద్దున్న కల్లా ఇన్ఫో వచ్చింది . వాడు బోగస్ అడ్రెస్స్ తో సిం తీసుకొన్నాడు . వాడొక ప్రొఫెషనల్ క్రిమినల్ . లేడీస్ ని పెళ్లి పేరుతొ ట్రాప్ చెయ్యడం ..నీలి చిత్రాలు తియ్యడం . వాడి ప్లాన్ ఆమె ను తన ఫ్లాట్ లోకి తీసుకొని వెళ్లి మత్తుమందు ఇచ్చి .....   ఇక వద్దు  లెండి . వాడికి పోలీస్ లో మంచి విందు ఇచ్చారు . పాపం ఒక అందాల రాకుమారుడు దొరికాడు అనే ఈమె కల కల్లా అయ్యింది . వారం రోజులు వెక్కి వెక్కి ఏడ్చింది . ఇప్పుడే నేను చెప్పినట్టుగానే భార్య  ను కోల్పోయిన ఒక వ్యక్తి ని పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుతోంది . 

 లేడీస్ ..{ అందరూ కాదు లెండి .. ఆడ ఖిలాడీ లు కూడా వున్నారు .. మగాడ్ని ముంచేసే వారు కూడా వున్నారు} .. బట్ ఇప్పటికీ ఎక్కువ మంది లేడీస్ .. సెంటిమెంటల్ ఫూల్స్ .. ఈ సెంటిమెంట్ పైనే కొడుతున్నారు 420  గాళ్ళు.. మగాడ్ని గుడ్డిగా నమ్మడం మాని పాలను నీళ్లను వేరు చేసి చూడ్డం అందరు అమ్మాయిలు నేర్చుకోవాలి . అఫ్ కోర్స్ .. అబ్బాయిలు కూడా దీని నేర్చుకొని ఎవరూ మరొకరి మోసానికి గురికాకూడదు .   

డోంట్ గెట్ cheated  ఇన్ లైఫ్ .. యు లైవ్ ఓన్లీ ఒన్స్ ..

Link to comment
Share on other sites

33 minutes ago, jajjanaka_jandri said:

ofcourse man, vaadu picha rich ayyunte ila ayyundedi kaadu

atleast vaadu academics lo thopu, arjun reddy type ayyunte.. maruthi uncle odileshetodemo

Ha ha baga chadive vadiki antha time vundadhu

Link to comment
Share on other sites

50 minutes ago, Android_Halwa said:

Choice kadu ...chetakani tanam...dikku diwala direction leni choice idi...

subjects clear aithe Canada ki PR apply chesukuni vellipoi haiga bratikestharanta....

Oh failed a B.tech lo ?

Link to comment
Share on other sites

7 minutes ago, whatsapp said:

A real story by one psychologist

ఆదర్శ పురుషా నువ్వెక్కడ ?  

ఇది జరిగి చాలా కాలం అయ్యింది . ఇందులో పేర్కొన్న వ్యక్తి ఇప్పటికీ నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ లో వున్నారు . కాబట్టి ఆమె ప్రైవసీ కి భంగం కలగకుండా ఈ పోస్ట్ పెడుతున్నా!   

 ఆమె . అప్పటికి వయసు ముప్పై ఏళ్ళు . భర్త ఆగడాలను భరించలేక విడాకులు తీసుకొంది. అనారోగ్య కారణాలతో తనపై  ఆధార పడే కూతురు . 

 ఆమె మళ్ళి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొంది. చాలా అందం గా ఉంటుంది . "సర్ తొలి సారి నేను మోసపోయాను . ఈ  సారి ఆలా జరగకుండా మంచి వ్యక్తిని ఎన్నుకోవడం లో మీ సహాయం కావాలి . మీరు చాలా సులభంగా వ్యక్తుల మనస్తత్వాలను పట్టేస్తారు" అంది . 

" అలాగే అండీ . చూడండీ .. మీ బ్యాక్ గ్రౌండ్ చూసాక నేను చెప్పేది ఏమిటంటే .. మీ లాగే విడాకులు తీసుకొన్న వ్యక్తి , లేదా భార్య చనిపోయిన వ్యక్తి , ఒకరో ఇద్దరో పిల్లలు ఉన్న వ్యక్తి ని ఎంచుకోండి . అప్పుడే మీ లైఫ్ సాఫీ గా    నడుస్తుంది" అని చెప్పాను.  

ఆమె ఒక మాట్రిమోనీ సైట్ లో రిజిస్టర్ చేసుకొంది. ఒక రోజు " సర్.. ఆ అబ్బాయి వయసు 28  ఏళ్ళు . అమెరికా లో సాఫ్ట్ ware ఇంజనీర్ . బాచిలర్ . మాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం అయ్యాడు . నిన్న మా ఇంటికి వచ్చాడు . నా తో పది నిమషాలు మాత్రమే గడిపాడు . మా అమ్మాయి తో రెండు గంటలు గడిపాడు . ఆమెకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి .. ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలి అనేదాని పై నా కంటే తనకే ఎక్కువ క్లారిటీ వుంది . నా అదృష్టం సర్ . నేను కలలు కన్న వ్యక్తి దొరికాడు . నెక్స్ట్ వీక్ మాదాపూర్ లో ఉన్న తన రూమ్ కు పిలిచాడు . అన్ని విషయాలు ఫైనలైజ్ చేసుకొంటాము .  " అంది . మీ అభిప్రాయం ఏంటి అని అడగ లేదు . దాంతో నేను ఊరుకున్నా. 

 ఆ రోజు నేను తిరుపతి కి వెళుతున్నా. ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఆలోచిస్తున్నా. ఆ అబ్బాయి కి ఇంకా పెళ్లి కాలేదు . భూమి ఎక్కువ వుండే కులం . అమెరికా లో జాబ్ . ఈమె అందం గా ఉండవచ్చు . కానీ రెండో పెళ్లి . పైగా పూర్తిగా ఆధార పడే కూతురు . ఇంత ఆదర్శ పురుషులు వుంటారా ? ఏమో నేటి మోడరన్ యూత్ చాలా విశాల భావాలను కలిగి ఉండవచ్చు కదా ? { నా మనసులో  శంకా రాముడు మాత్రం విశాల  భావాలా పిండా కూడా అంటోంది . చెస్ .. నువ్వు ఊరుకో అని దాన్ని నిద్ర పుచ్చా }  సాఫ్ట్వేర్ రంగం లో ఉన్న ఒక ఫ్రెండ్ కు ఫోన్ చేశా ." ఏమో అండీ .. ఇవ్వాళా రేపు చాలా బ్రాడ్ మైండెడ్ people  వున్నారు .. చెప్పలేము" అన్నాడు . 

 తిరుపతి లో ల్యాండ్ అయ్యా . నేను వెళ్లిన పని అయ్యింది . రాత్రి ఎనిమిది . నాకేమో ఇది పెద్ద ఫ్రాడ్ అనిపిస్తోంది . కాని ఎలా చెప్పాలి ? ఆమె అసలు నా ఒపీనియన్ అడగ లేదు . తనకోసం ఆదర్శ రాముడు దిగి వచ్చాడు అని అనుకొంటోంది . అసలే లేడీస్ తో చాల జాగ్రత్తగా ఉండాలి . ఒకటి మాట్లాడితే తక్కువ . రెండు మాట్లాడితే ఎక్కువ . "నాకు వచ్చిన మంచి సంబంధాన్ని చెడగొట్టాలని సర్ చూస్తున్నారు .. ఈయన ఉద్దేశం ఏంటి" అని ఆమె అనుకోవచ్చు కదా ? ఆమ్మో . ... 

 ఏదైతే ఏంటి ? ఒక లైఫ్ . అందునా ఆమె డాటర్ లైఫ్ కూడా  . ఫోన్ చేశా . "ఏమండీ . అతను నాకు జెన్యూన్ గా కనబడ్డం లేదు" అన్నా ." అయ్యో సర్ .. అయన చాల గొప్ప వ్యక్తి . వాళ్ళ అమ్మ పర్మిషన్ తీసుకోవడానికి ఇప్పుడే వాళ్ళ వూరు వెళ్లారు . నేను బస్సు స్టాండ్ కు వెళ్లి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తున్నా" అంది ."ఏ వూరండీ" అని అడిగా . "తిరుపతి సర్" అంది ." ఆమ్మా.. తిరుపతి లో అంగుళం అంగుళం వివరాలు పది నిముషాల్లో పట్టేయగలను  . " "ఆయన అడ్రెస్స్ ఇస్తారా?"  అని అడిగా . "అలాగే సర్" అంది . రాత్రి పది అయ్యింది ." సర్ .. ఫోన్ చేసి అడ్రెస్స్ అడిగా .. అయినా బస్సు లో వున్నారు .. కాల్ కట్ అయ్యిపోతోంది" అంది . ఇంకో సారి ట్రై చెయ్యండి అన్నా . మళ్ళి ఫోన్ వచ్చింది  ." సర్ .. అయన కోపపడుతున్నారు . "నన్ను నమ్మవా? ముందు మా ఆమ్మా ను convince  చెయ్యాలి . ఈలోగా మీ వారు మా ఇంటికి వస్తే మా ఆమ్మా ఒప్పుకోదు అన్నారు  సర్ .. అయినా ఆయన  చాల మంచి వారు సర్. మీరు ఇంటర్ఫేర్ కావొద్దు సర్ " అంది  

 ఎవరైనా నష్టపోతారు అంటే బాధ పడే ఒక గుణం దేవుడు నాకు ఇచ్చి చచ్చాడు . మీ ఇంటర్ఫేరెన్సు వద్దు అన్నా .. సిగ్గు లేకుండా మళ్ళి ఫోన్ చేశా . "కనీసం అయినా ఫోన్ నెంబర్ ఇవ్వండి" అన్నా . ఆమె ఇచ్చింది . ఓవర్ to  మై పోలీస్ స్టూడెంట్స్ . నెక్స్ట్ డే పొద్దున్న కల్లా ఇన్ఫో వచ్చింది . వాడు బోగస్ అడ్రెస్స్ తో సిం తీసుకొన్నాడు . వాడొక ప్రొఫెషనల్ క్రిమినల్ . లేడీస్ ని పెళ్లి పేరుతొ ట్రాప్ చెయ్యడం ..నీలి చిత్రాలు తియ్యడం . వాడి ప్లాన్ ఆమె ను తన ఫ్లాట్ లోకి తీసుకొని వెళ్లి మత్తుమందు ఇచ్చి .....   ఇక వద్దు  లెండి . వాడికి పోలీస్ లో మంచి విందు ఇచ్చారు . పాపం ఒక అందాల రాకుమారుడు దొరికాడు అనే ఈమె కల కల్లా అయ్యింది . వారం రోజులు వెక్కి వెక్కి ఏడ్చింది . ఇప్పుడే నేను చెప్పినట్టుగానే భార్య  ను కోల్పోయిన ఒక వ్యక్తి ని పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుతోంది . 

 లేడీస్ ..{ అందరూ కాదు లెండి .. ఆడ ఖిలాడీ లు కూడా వున్నారు .. మగాడ్ని ముంచేసే వారు కూడా వున్నారు} .. బట్ ఇప్పటికీ ఎక్కువ మంది లేడీస్ .. సెంటిమెంటల్ ఫూల్స్ .. ఈ సెంటిమెంట్ పైనే కొడుతున్నారు 420  గాళ్ళు.. మగాడ్ని గుడ్డిగా నమ్మడం మాని పాలను నీళ్లను వేరు చేసి చూడ్డం అందరు అమ్మాయిలు నేర్చుకోవాలి . అఫ్ కోర్స్ .. అబ్బాయిలు కూడా దీని నేర్చుకొని ఎవరూ మరొకరి మోసానికి గురికాకూడదు .   

డోంట్ గెట్ cheated  ఇన్ లైఫ్ .. యు లైవ్ ఓన్లీ ఒన్స్ ..

Terrible

Link to comment
Share on other sites

16 minutes ago, whatsapp said:

ivi akkadnunchi tiskuvastunav???

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...