Jump to content

Pranay family life story ...pls cross check reality

whatsapp

Recommended Posts

13 minutes ago, MagaMaharaju said:

No comments. Am neutral. But edhina oka pranam theyadam thappu.

Krishnudu Nuetral vundabatte Mahabaharatham jarigi 100 kouravulu poyaru!! 

13 కి ప్రేమ... 18 కి పెళ్లి..గర్భిణీ..19 కి వైధవ్యం... 
ఎటు చూసినా ఎడారేనా..??

అటు అమ్మాయి జీవితం చీకటి మయం, 
నాన్న పంతం..అబ్బాయి అంతం, కడుపులో పెరిగే బిడ్డ రేపు భవిష్యత్ ఏంటో తెలీదు, అబ్బాయి వాళ్ల తల్లిదండ్రులు కడుపు శోకం.. ఒకవేళ ఈ కేసు లో శిక్ష పడితే అమ్మాయి తండ్రి, బాబాయి ఇద్దరూ జైలు పాలు, వారి కుటుంబాలు అగమ్యగోచరం..

అవగాహన.. వయస్సు లేని ప్రేమలో వారు.. వయస్సు వున్నా వీరు..ఆ ఆవేశం తో ఇన్ని అనర్థం లు వస్తాయి అని ఒక్కసారి కూడా ఆలోచించలేదా..??

చిన్ననాటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, అడిగింది కాదనక, తన కూతురే తన లోకం అనుకుని పెంచి, పెద్దదాన్ని చేసిన తల్లి దండ్రులను, కూతురు ప్రేమ పేరుతో అవగాహన లేని వయస్సులో వారిని కాదని వెళ్లిపోవచ్చా..??

తన కూతురు చేసిన పనిని క్షమించి వారి మానాన వారిని వదలకుండా తన కూతురు పెళ్లి చేసుకున్న వ్యక్తిని ఆమె తండ్రి చంపించివేయటం కరెక్టేనా...?

తాను క్రిస్టియన్.. అనే ఆమె అంటున్నా.. ఇది పరువు హత్య అంటూ కుల సోదరుల చేస్తున్న నిరశనలు కరెక్టేనా..? ఎన్నో హత్యలు జరుగుతున్న చలించని మేధావులు.. మెదడుకు మోత కరెక్టేనా..??

అతని కోసం కుటుంబం ని వదిలేసిన ఆమె..
ఆమె ప్రేమ లో హత్య కాబడ్డ అతడు..
కూతురు పై ప్రేమ వల్లనే చంపించా అంటూ తండ్రి..
ఇప్పుడు తండ్రి నైనా చంపేస్తా..అంటున్న ఆమె..

ఏది.. ఎక్కడ ఉంది కరెక్ట్..?? ఏదీ మారాలి..??
వీరి ఇద్దరూ వారు వారు ప్రేమల్లో.. పేమల్తో.. ఓ అమాయకుని ప్రాణాలు పోయాయి.. ఇన్నింటిలో తిరిగి వచ్చేది ఏది..??

చివరిగా.. ఓ మిత్రుని సందేశం.. ఇదే..

ముందు మన సిస్టం మారాలి. మేజర్ అయ్యెంత వరకు అవసరమైన తల్లి తండ్రులు మేజర్ అయితే అవసరం లేద..? పుట్టినప్పటి నుంచి ఎంతో గారబంగా 18....20 సంవత్సరాలు పెంచుతారు..తల్లి తండ్రుల కన్నా గోప్పద ఈ ప్రేమ. ప్రేమించడం తప్పు . ప్రేమిస్తే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఇద్దరికీ మంచిదే..

ఒప్పించే శక్తి.. ఎంత సమయం ఐనా వుండే ఓపిక ఉంటేనే ప్రేమించాలి..

** జీవితంలో ఎవరినైనా ప్రేమించాలి అనుకుంటే ఇద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించగలం అని నమ్మకం ఉంటేనే ప్రేమించండి. లేదు ఎవరు ఒప్పుకోరని తెలిస్తే కుటుంబానికి భాదని మిగిల్చే ప్రేమ మనకెందుకులే అని వదిలేయ్.

ఈ తొక్కలో ప్రేమలో సుఖ పడ్డ వారి కన్నా బాధపడేవారే.. అన్యాయం ఐన వారే..ఇబ్బందులు పడ్డవారే ఎక్కువగా ఉన్నారు..

తల్లిని,తండ్రిని భాధపెట్టే ప్రేమపెళ్లికి నేను వ్యతిరేకం

Link to comment
Share on other sites

4 minutes ago, whatsapp said:

evadu cheppaado gaani correct ga cheppaadu

Link to comment
Share on other sites

Bhayya already chanipoyadu, disco endhuku

She took decision for marriage and let her face the struggles . 

Western countries Ami agipoledhu ga ( kids taking decision on marriage )

Kopam lo champesi dhaniki father emotion attach chesi vundachu ga 

Link to comment
Share on other sites

7 minutes ago, Sachin200 said:

Bhayya already chanipoyadu, disco endhuku

She took decision for marriage and let her face the struggles . 

Western countries Ami agipoledhu ga ( kids taking decision on marriage )

Kopam lo champesi dhaniki father emotion attach chesi vundachu ga 

Western countries ninnu evaru mosayam cheyaru, oka vella chesi road meda padda govt chusukuntadhi, people still respect as is,

Just imagine a Maruti rao given 100 crores to Pranay who has no knowledge on nohting, he will spend his money on other women or other worst things...and leave Amrutha!! there is no one to take care of her future either way....I am not supporting killing a human but most of the people dont think love marriages against parents wish is correct !! 

Link to comment
Share on other sites

1 minute ago, whatsapp said:

Almost all these types of marriages are supported by liberals and women. Parents only think about the happiness of the kids. It is a little on the financial side,  but they are 100% right. Anmayilaku artham kaadu financial struggles. Intlo eppudu evado okati sampadhinchi pedathadu kabatti- mostly either father or husband. Life anthe easy ga vuntundhi anukuntaru. Anni kotla aasthi Maruthi Rao Pranay ki endhuku ivvali? Liberal and independent life ani andhariki preaching. Ilanti life kanna pedda mosam vundadhu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...