Peter123 Posted September 23, 2018 Report Share Posted September 23, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
sattipandu Posted September 23, 2018 Report Share Posted September 23, 2018 19 hours ago, Navyandhra said: చరిత్రలో...ఆంధ్రప్రదేశ్ ని...సువర్ణాక్షరాలతో లిఖించడానికి బాబు నేడు అమెరికా ప్రయాణం... సుమారు 200 దేశాల ప్రతినిధులు..ప్రత్యక్షంగా.. విననున్న బాబు ప్రసంగం.. 100 కోట్లమంది... ప్రసారమద్యమాల ద్వారా వీక్షించనున్న...బాబు... ఐక్యరాజ్య సమితి ప్రసంగం... ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు తో బాబు మీటింగ్.. అమెరికా,జపాన్,ఫ్రాన్స్,ఇటలీ,కెనడా.బ్రిటన్,జర్మనీ.. (G7 countries)దేశాల ప్రతినిధుల తో బాబు సమావేశం... ఎవరీ చంద్రబాబు నాయుడు..అని..గూగుల్ లో సెర్చ్ చేయనున్న ప్రపంచం... మీ పర్యటన విజయవంతం అవుతుంది..ఆశిస్తూ... మీ AP..ప్రజలు.. జై చంద్రబాబు.....జై తెలుగుదేశం.. arey @Navyandhra videos anta unte veyyu janaalu special threads esi sava10ging Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.