Jump to content

Thala nariki sanchilo esukochina priyudu...


nearachakam

Recommended Posts

http://www.tupaki.com/politicalnews/article/27-Year-Old-Man-Held-For-Killing-Girlfriend-In-Karnataka/194546

 

ప్రియురాలి తల నరికి.. తదేకంగా చూస్తూ..

Fri Sep 28 2018 13:45:06 GMT+0530 (IST)

27-Year-Old-Man-Held-For-Killing-Girlfriend-In-Karnataka-1538122749-195.jpg

ప్రేమ ఉన్మాదంగా మారింది.. కర్కశత్వానికి ఇతడో నిదర్శనంగా మారాడు.. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ఈ ప్రియుడు ఏకంగా ఆమె తల నరికి  దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం భీతి గొలిపే విధంగా తలను సంచిలో వేసుకొని మరీ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. ఆ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలారు-చిక్కబళ్లాపుర సరిహద్దులోని కంచార్లపల్లిలో గురువారం జరిగింది.



కర్ణాటకలోని శ్రీనివాసపురం పట్టణం గఫార్ ఖాన్ వీధికి చెందిన అజీజ్(27) మొబైల్ షాప్ నడిపిస్తూ జీవిస్తున్నాడు. ఇతడికి గతంలోనే పెళ్లి అయ్యింది. అయితే బెంగళూరు కు చెందిన అయూబ్ ఖాన్ కూతురు రోషన్ ఖానం(24)తో పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

రోషన్ ఖానం ఇతర పురుషులతో చనువుగా ఉంటుందని ఆమెపై అజీజ్ అనుమానం పెంచుకున్నాడు. సహించలేకపోయాడు. ఆమెను అంతమొందించాలని ప్లాన్ చేశాడు. ఈ మేరకు గురువారం చింతామణి తాలుకాలోని మురగమల్లా దర్గాకు వెళ్లి పూజలు చేద్దామని రోషన్ ఖానంను నమ్మించాడు. అనంతరం ఇద్దరు కలిసి దర్గాను దర్శించుకున్నారు. ఆ తర్వాత గ్రామ శివారుల్లోని మామిడి తోట షెడ్ లోకి వెళ్లారు. అక్కడే ఆగ్రహంతో తెచ్చుకున్న వేట కొడవలితో ఆమె గొంతు నరికి వేరు చేశాడు. ఆ తలను తీసుకొని బ్యాగులో వేసుకొని ఒళ్లంతా రక్తంతో శ్రీనివాసపురం  పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. పీఎస్ లో ప్రియురాలి తలను తేదకంగా అజీజ్ చూస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ భయంకర సన్నివేశానికి అందరూ తెగ భయపడిపోతున్నారు. 

Link to comment
Share on other sites

Just now, Hitman said:

mana landasure TV channels, ee DB lu chese marketing valla ilantivi inka perigipotunnayi.. Govt should ban channels like TV9 and DB's like AFDB... @~`

uko chicha... janalu etla unnaro avidiya undali kadhaa public ki especially  aada ladies ki...

Link to comment
Share on other sites

1 minute ago, nearachakam said:

uko chicha... janalu etla unnaro avidiya undali kadhaa public ki especially  aada ladies ki...

ee DB la aada ladies evaraina unnara.. avidiya techukodaniki.. vallau andaru Maga ladies and some PYSCO's ilantivi choosi cheipotunnaru... 

Link to comment
Share on other sites

32 minutes ago, Hitman said:

mana landasure TV channels, ee DB lu chese marketing valla ilantivi inka perigipotunnayi.. Govt should ban channels like TV9 and DB's like AFDB... @~`

babu rapes, killings, kidnappings 80s,90s lo inka ekkuva, but evvariki teleedu anthee.. ippudu baitaki osthunnayi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...