Jump to content

భయో’పిక్ - new look

raithu_biddda

Recommended Posts

బాబు ‘భయో’పిక్.. నవ్వులే నవ్వులు!

నవ్వి నవ్వి మీ పొట్టలు చెక్కలు అయితే.. మాకు సంబంధం లేదు.. అని ‘చంద్రోదయం’ రూపకర్తలే ముందుగా షరతులు పెడుతున్నట్టుగా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు తన మాటలతో నవ్విస్తున్నారు. ప్రపంచానికి అన్నీ తనే నేర్పించాను అని చెప్పుకోవడంలో బిజీగా ఉన్నాడాయన. ఇక లోకేష్ బాబు సరే సరి, తన మాటలతో, తన ట్వీట్లతో మంచి వినోదాన్ని పంచుతూ ఉన్నాడు. అది చాలదన్నట్టుగా.. ఇప్పుడు సినిమా రూపంలో కామెడీ అన్నమాట.

చంద్రబాబు బయోపిక్ వస్తోందని.. అనుకూల మీడియా వర్గాలు ఆనందంగా రాతలు రాశాయి. తీరా విడుదల అయిన ఫస్ట్ లుక్ వామ్మో అనిపించింది. ఇది బయోపిక్ కాదు, భయోపిక్ అనుకోవాల్సి వస్తోంది. పెరుగన్నం తిని మూతి తుడుచుకోని వాడిలా ఉన్నాడు బాబు బయోపిక్ హీరో. ఆ పెట్టుడు గడ్డంతో బాబు పరువును మొత్తానికే తీసేస్తున్నాడితను. బాబు తన మాటలతో తీసుకుంటున్నది పోనూ, లోకేష్ బాబు తీస్తున్నది పోనూ.. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఆ పరువును ఈ బయోపిక్ తో తీసేలా ఉన్నారు!

ఇక అది చాలదన్నట్టుగా ఇప్పుడు సెకెండ్ లుక్ వచ్చింది. ఈ లుక్ లో ఎన్టీఆర్ కూడా దర్శనమిచ్చేశాడు. చూస్తుంటే.. ఈ సినిమా జబర్దస్త్ కామెడీని మించిపోయేలా ఉంది. అటు నాణ్యత విషయంలో కూడా టీవీ సీరియల్స్ కు కచ్చితంగా పోటీ ఇచ్చేలా ఉంది.

ఇక ఇప్పటి వరకూ చంద్రబాబు లుక్కు, ఎన్టీఆర్ లుక్కే వచ్చింది.. ఇక రావాల్సింది లోకేష్ బాబు ఫస్ట్ లుక్. అదెప్పుడు వస్తుందో.. అది ఇంకా ఎలా నవ్విస్తుందో అని బాబు వైరి వర్గాలు కూడా ఎదురుచూస్తున్నాయి!

Link to comment
Share on other sites

On 10/1/2018 at 11:22 AM, JAPAN said:

release avvanistharo ledho movie asalu

@futureofandhra trying hard bro from USA daily puchuk puchuk meetings with tana tandana pulkas batch 

veelaithe akkadiki velli maree release cheyinchataaniki ready avvataaniki kooda siddham maa future anna 

future anna project lo entha chepthe antha  as whole team are manavaallus 

Link to comment
Share on other sites

On 10/1/2018 at 11:23 PM, raithu_biddda said:

idi first look kaadankunta?

Link to comment
Share on other sites

13 hours ago, AlaElaAlaEla said:

@futureofandhra trying hard bro from USA daily puchuk puchuk meetings with tana tandana pulkas batch 

veelaithe akkadiki velli maree release cheyinchataaniki ready avvataaniki kooda siddham maa future anna 

future anna project lo entha chepthe antha  as whole team are manavaallus 

Link to comment
Share on other sites

23 minutes ago, Jumper said:

nice look man. movei release avvalsinde.

@futureofandhra trying hard bro from USA daily puchuk puchuk meetings with tana tandana pulkas batch 

veelaithe akkadiki velli maree release cheyinchataaniki ready avvataaniki kooda siddham maa future anna 

future anna project lo entha chepthe antha  as whole team are manavaallus 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...