Jump to content

ఏపీని దెబ్బతీసే కుట్ర: శివాజీ


snoww

Recommended Posts

ఏపీ ప్రభుత్వాన్ని ఏదోవిధంగా దెబ్బతీసేలా ప్రయత్నాలు చేస్తున్నారని సినీ నటుడు శివాజీ అన్నారు. రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో ఆయన స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ముప్పు ఉందని తాను ఇంతకుముందే చెప్పానని శివాజీ అన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లకు ప్రణాళికలు తయారుచేశారని ఆరోపించారు. ప్రత్యేకహోదా అంశాన్ని మోదీ చెప్పలేదు.. మార్ఫింగ్‌ చేశారంటున్నారని, ఏపీకి చెందిన నలుగురైదుగురు దిల్లీలో కుట్రలు పన్నుతున్నారని అన్నారు. మోదీ రెచ్చగొట్టి పంపడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. కుట్రలు పన్ని ఏం సాధిస్తారు.. ఏమీ చేయలేరని విమర్శించారు. దేశం మొత్తం డిఫెన్స్‌ కుంభకోణంపై చర్చ జరుగుతోందని, రాఫెల్‌ కుంభకోణం విలువ సుమారు రూ.36 వేల కోట్లు ఉంటుందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే రూ.25వేల కోట్లు అవుతుందని, సొంత ఆదాయం, ప్రయోజనాల కోసం మోసం చేస్తున్నారని విమర్శించారు. నవంబర్‌ రెండో వారం నుంచి ప్రత్యేక హోదా సైన్యాన్ని తయారు చేస్తున్నానమని చెప్పారు.

Link to comment
Share on other sites

2 hours ago, alpachinao said:

:giggle: erri fulkas ni dreams lo nunchi dimpakunda appudapudu edi vaduluthundu nakka babu

Don't under estimate CBN. Political sthitaprajnudu 

Link to comment
Share on other sites

4 minutes ago, sattipandu said:

buffoons volunteeer chesthey phulkas vaddanatam ledhu 

Yevaro okallu message convey chesthe chalu...

lots of AP people admire this guy now. Look at his FB community

Link to comment
Share on other sites

49 minutes ago, chedugudu_chidambaram said:

Don't under estimate CBN. Political sthitaprajnudu 

asalu sthithapragnudu ante telusa.......#just asking

Link to comment
Share on other sites

6 minutes ago, chedugudu_chidambaram said:

Yevaro okallu message convey chesthe chalu...

lots of AP people admire this guy now. Look at his FB community

Lol joker sm choosi real anukovadu ground reality so different

Link to comment
Share on other sites

11 minutes ago, chedugudu_chidambaram said:

Yevaro okallu message convey chesthe chalu...

lots of AP people admire this guy now. Look at his FB community

+ sree reddy

not only ap tg ppl also admire this lady a lot. Look at fb insta twitter comm

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...