boeing747 Posted October 8, 2018 Report Share Posted October 8, 2018 7 minutes ago, hyperbole said: After scrutinising the report submitted by the TPCC election committee, the screening committee will prepare a shortlist. The screening committee will select only one candidate where there are strong leaders like Mr Uttam Kumar Reddy, Mr Jana Reddy, Mr Shabbir Ali and Mr Mallu Bhatti Vikramarka for example. After shortlisting the candidates, the AICC screening committee will submit its report to the party’s central leadership. After further scrutiny, the central leadership will announce the final list. bongulo names..elagu 10gipoddi congrease eesari, enduku oorike hadavidi...inthaki mana TG jathipitha anukone Jaipal reddy garu unnara race lo eesari? Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted October 8, 2018 Report Share Posted October 8, 2018 1 hour ago, hyperbole said: This one also a toss up since a communist dominated constituency You got it wrong dude. It used to be communist dominated back in the day, not anymore. Now hardcore TRS here, you can imagine even a candidate like Rasmayi won it. Quote Link to comment Share on other sites More sharing options...
hyperbole Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 4 hours ago, reality said: You got it wrong dude. It used to be communist dominated back in the day, not anymore. Now hardcore TRS here, you can imagine even a candidate like Rasmayi won it. You are right I overlooked that Congress and CPI fought election together last time and hence was giving them benefit of doubt Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 13 hours ago, Paidithalli said: Siddipet lo gajam 55K undhi ipduu .. konchem impossible kaka dhorkudu kuda ask @karthikn he ownas most of the lands in Siddipet he si Siddipet King Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 14 hours ago, hyperbole said: Tough fight untadhi. Jeevananna Edho okati chesthadu gelavadaniki Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 14 hours ago, hyperbole said: Husnabad is going to be a interesting one, Congress +TDP+ CPI are on par with TRS Mostly trs will retain this seat Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 13 hours ago, hyperbole said: This one also a toss up since a communist dominated constituency Irrespective of trs candidate they’ll retain this seat. Arepally mohan manchi candidate.. but TRS hawa mundhu evadayina thalloggalsindhe Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 కూటమి కలిపింది ఇద్దరినీ..! 24ఏళ్ల తర్వాత ఒకే వేదికపై రమణ, జీవన్‌రెడ్డి జగిత్యాల: వారిద్దరూ గురుశిష్యులు.. రాజకీయాల్లో ఆరితేరారు. అనేక సార్లు ఒకరినొకరు ఓడించుకున్నా, పార్టీలు వేరైనా 24 ఏళ్ల తర్వాత మహాకూటమి మూలంగా మళ్లీ ఒక్కటయ్యారు. వారే తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, సీఎల్పీ మాజీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి. 1981లో మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైన జీవన్‌రెడ్డి 1983లో తెదేపాలో చేరి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ మంత్రి వర్గంలో ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేశారు. 1985 ఆగస్టు సంక్షోభం అనంతరం కాంగ్రెస్‌లో చేరి 1989, 1996, 1999, 2006, 2014 ఎన్నికల్లో గెలుపొందిన జీవన్‌రెడ్డి 2008లో వై.ఎస్. మంత్రి వర్గంలో పనిచేశారు. జీవన్‌రెడ్డికి శిష్యుడిగా ఉన్న రమణ 1994లో ఊహించని విధంగా తెదేపా టికెట్‌పై పోటీ చేసి జీవన్‌రెడ్డిని ఓడించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో చేరారు. 1996లో లోక్‌సభకు ఎన్నికైన రమణ.. 1999 నుంచి అయిదు ఎన్నికల్లో జీవన్‌రెడ్డిపైనే పోటీ చేసి కేవలం 2009లో గెలుపొందారు. 2006, 2008 లోక్‌సభ ఎన్నికల్లోనూ వీరిద్దరూ కేసీఆర్‌పై లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత 24 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న జీవన్, రమణలిద్దరూ ప్రస్తుతం ఒక్కటయ్యారు. తెరాసకు వ్యతిరేకంగా ఒక్కటైన మిత్రపక్షాలన్నింటిని ఏకం చేయటంలో కీలకంగా వ్యవహరించిన రమణ.. జగిత్యాలలో ఎలాంటి షరతుల్లేకుండా జీవన్‌రెడ్డికి అవకాశమివ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఏకంగా నిన్న ఇద్దరూ కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయమే రమణ ఇంటికి వెళ్లిన జీవన్‌రెడ్డి పలు అంశాలపై చర్చించారు. పైగా విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతూ ‘‘ఇద్దరం జగిత్యాల ప్రాంతంలో నీతినిజాయతీగా ప్రజల కోసమే పనిచేశాం. వ్యక్తిగతంగా ఏనాడూ విమర్శించుకోలేదు. విమర్శించుకోవటానికి ఏమీ లేదు. రానున్న ఎన్నికల్లో జగిత్యాలలో జీవన్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలవటం, రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రావటం చారిత్రక అవసరం’’ అని చెప్పారు. ఇద్దరు నేతలు కలవటంతో జగిత్యాల ప్రాంతంలోని కాంగ్రెస్, తెదేపా నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. Quote Link to comment Share on other sites More sharing options...
shaw183 Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 Jeevan Reddy gelustadu.. Rasamai Balkishan kastame. Satish ..damn sure win avutadu. Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 1 hour ago, Paidithalli said: కూటమి కలిపింది ఇద్దరినీ..! 24ఏళ్ల తర్వాత ఒకే వేదికపై రమణ, జీవన్‌రెడ్డి జగిత్యాల: వారిద్దరూ గురుశిష్యులు.. రాజకీయాల్లో ఆరితేరారు. అనేక సార్లు ఒకరినొకరు ఓడించుకున్నా, పార్టీలు వేరైనా 24 ఏళ్ల తర్వాత మహాకూటమి మూలంగా మళ్లీ ఒక్కటయ్యారు. వారే తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, సీఎల్పీ మాజీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి. 1981లో మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైన జీవన్‌రెడ్డి 1983లో తెదేపాలో చేరి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ మంత్రి వర్గంలో ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేశారు. 1985 ఆగస్టు సంక్షోభం అనంతరం కాంగ్రెస్‌లో చేరి 1989, 1996, 1999, 2006, 2014 ఎన్నికల్లో గెలుపొందిన జీవన్‌రెడ్డి 2008లో వై.ఎస్. మంత్రి వర్గంలో పనిచేశారు. జీవన్‌రెడ్డికి శిష్యుడిగా ఉన్న రమణ 1994లో ఊహించని విధంగా తెదేపా టికెట్‌పై పోటీ చేసి జీవన్‌రెడ్డిని ఓడించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో చేరారు. 1996లో లోక్‌సభకు ఎన్నికైన రమణ.. 1999 నుంచి అయిదు ఎన్నికల్లో జీవన్‌రెడ్డిపైనే పోటీ చేసి కేవలం 2009లో గెలుపొందారు. 2006, 2008 లోక్‌సభ ఎన్నికల్లోనూ వీరిద్దరూ కేసీఆర్‌పై లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత 24 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న జీవన్, రమణలిద్దరూ ప్రస్తుతం ఒక్కటయ్యారు. తెరాసకు వ్యతిరేకంగా ఒక్కటైన మిత్రపక్షాలన్నింటిని ఏకం చేయటంలో కీలకంగా వ్యవహరించిన రమణ.. జగిత్యాలలో ఎలాంటి షరతుల్లేకుండా జీవన్‌రెడ్డికి అవకాశమివ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఏకంగా నిన్న ఇద్దరూ కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయమే రమణ ఇంటికి వెళ్లిన జీవన్‌రెడ్డి పలు అంశాలపై చర్చించారు. పైగా విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతూ ‘‘ఇద్దరం జగిత్యాల ప్రాంతంలో నీతినిజాయతీగా ప్రజల కోసమే పనిచేశాం. వ్యక్తిగతంగా ఏనాడూ విమర్శించుకోలేదు. విమర్శించుకోవటానికి ఏమీ లేదు. రానున్న ఎన్నికల్లో జగిత్యాలలో జీవన్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలవటం, రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రావటం చారిత్రక అవసరం’’ అని చెప్పారు. ఇద్దరు నేతలు కలవటంతో జగిత్యాల ప్రాంతంలోని కాంగ్రెస్, తెదేపా నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. Irrespective of parties veelleedhariki good name ye undhi .. innaallu aithe vadu ledha veedu situation veellidhharu unconditional ga unite aithe trs ki kastame Quote Link to comment Share on other sites More sharing options...
sattipandu Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 1 hour ago, TOM_BHAYYA said: Irrespective of parties veelleedhariki good name ye undhi .. innaallu aithe vadu ledha veedu situation veellidhharu unconditional ga unite aithe trs ki kastame anthey antaav aythey??? Quote Link to comment Share on other sites More sharing options...
karthikn Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 6 hours ago, Kontekurradu said: ask @karthikn he ownas most of the lands in Siddipet he si Siddipet King Memu middle class saar Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 Just now, sattipandu said: anthey antaav aythey??? Inthaki nuvvu emantavo seppu sathenna Quote Link to comment Share on other sites More sharing options...
Paidithalli Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 2 hours ago, shaw183 said: Jeevan Reddy gelustadu.. Rasamai Balkishan kastame. Satish ..damn sure win avutadu. 49 minutes ago, sattipandu said: anthey antaav aythey??? 1 hour ago, TOM_BHAYYA said: Irrespective of parties veelleedhariki good name ye undhi .. innaallu aithe vadu ledha veedu situation veellidhharu unconditional ga unite aithe trs ki kastame correst. ramana ki jagtial town lo pattundhi. jeevan ki urlallo undhi, kani last elections disaster e ramanaki.. iddharu paisal panche type kadhu. sanjay rao garu vote ki 2K isthundu urlallo.. so veellu iddharu kalisina trs ni odinchadam kashtame jagtial lo jeevananna gelavakapothe samanyudu odipoyinattu.. endhukante sanjay kumar/rao paisal isthademo kani... janalaki socchukapoyi pani chese type kadhu. assembly lo matlade type kadhu,, kotladi sadhinche type assal kadhu Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted October 9, 2018 Report Share Posted October 9, 2018 1 hour ago, karthikn said: Memu middle class saar Nammesam Alredy, Real easte joruga vundi anta meedi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.