reality Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 Rachana Reddy (TJS) giving left and right to Kondi Flash news Chala active ga pani chesindhi TJS ki strategical ga.... she went on to criticize KCR and rediculed bangaru Telangana. Now, she resigned to TJS and spitting on M kutami. 1 Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 16 minutes ago, reality said: Rachana Reddy (TJS) giving left and right to Kondi Flash news Chala active ga pani chesindhi TJS ki strategical ga.... she went on to criticize KCR and rediculed bangaru Telangana. Now, she resigned to TJS and spitting on M kutami. That lawyer faaafa? Mana Db lo baane famous no Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 1 minute ago, TOM_BHAYYA said: That lawyer faaafa? Mana Db lo baane famous no Yo. fafa ki saana avesham 😂 Quote Link to comment Share on other sites More sharing options...
dalapathi Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 2 hours ago, reality said: Rachana Reddy (TJS) giving left and right to Kondi Flash news Chala active ga pani chesindhi TJS ki strategical ga.... she went on to criticize KCR and rediculed bangaru Telangana. Now, she resigned to TJS and spitting on M kutami. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 2 hours ago, reality said: Rachana Reddy (TJS) giving left and right to Kondi Flash news Chala active ga pani chesindhi TJS ki strategical ga.... she went on to criticize KCR and rediculed bangaru Telangana. Now, she resigned to TJS and spitting on M kutami. తెలంగాణ జన సమితి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజా కూటమిలో అసలు తెజస ఎందుకు చేరిందని ప్రశ్నించారు. పార్టీలో వంకాయలు, బీరకాయలు అమ్ముకున్నట్లు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెజస ఆవిర్భావం తర్వాత పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, పార్టీలో చేరే వరకు తనపై చాలా ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఆ తర్వాత పార్టీ సిద్ధాంతమే పూర్తిగా మారిపోయిందని మండిపడ్డారు. కూటమిలో చాలా అవకతవకలు జరిగాయని, తనకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 Just now, snoww said: తెలంగాణ జన సమితి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజా కూటమిలో అసలు తెజస ఎందుకు చేరిందని ప్రశ్నించారు. పార్టీలో వంకాయలు, బీరకాయలు అమ్ముకున్నట్లు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెజస ఆవిర్భావం తర్వాత పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, పార్టీలో చేరే వరకు తనపై చాలా ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఆ తర్వాత పార్టీ సిద్ధాంతమే పూర్తిగా మారిపోయిందని మండిపడ్డారు. కూటమిలో చాలా అవకతవకలు జరిగాయని, తనకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు party vice president aa Quote Link to comment Share on other sites More sharing options...
tables Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 4 hours ago, tom bhayya said: 10tv news lo vacheyvaadu veedu dora bought and kicked him so for now took shelter in 99tv ennallo chudaali mari. kalyan babu channel Ee mallana gaadiki antha personal grudge emundi trs paina? Quote Link to comment Share on other sites More sharing options...
dalapathi Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 Kanesam ward memeber ga kuda gelavaleni mohalaki mla seats kavala Quote Link to comment Share on other sites More sharing options...
hyperbole Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 ఇవే నా చివరి ఎన్నికలు: అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్: ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ ఇవే తనకు చివరి ఎన్నికలు కావచ్చని అన్నారు. తన ఆరోగ్యం అస్సలు బాగా లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చన్నారు. యాకూత్‌పుర ఎన్నికల సభలో మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా. నా కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఉన్నాయి. కొన్ని రోజుల కిందట పరిస్థితి చేయి దాటి పోయింది. డాక్టర్ నన్ను డయాలసిస్ చేసుకోమన్నారు అని అక్బరుద్దీన్ చెప్పారు. నా ఆరోగ్యాన్ని చూసుకునే సమయం దొరకడం లేదు. స్కూళ్లు, దారుసలాం బ్యాంకులు, హాస్పిటల్స్ చూసుకోవడానికే సరిపోతుంది అని ఆయన తెలిపారు. అనారోగ్యం కారణంగా ఇప్పటికే అక్బర్ కొన్ని ఎన్నికల సభల్లో పాల్గొనలేదు. తానెప్పుడూ తన కోసం ఎన్నికల్లో పోటీ చేయలేదని, తన కమ్యూనిటీకి సేవ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నా.. వాళ్ల కోసం తన స్థానం ఖాళీ చేస్తానని అక్బర్ స్పష్టం చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 1 hour ago, Smallpappu said: Kanesam ward memeber ga kuda gelavaleni mohalaki mla seats kavala Vaalle Party (TJS) pettaga lenidhi, MLA ticket asisthe thappemundhi? 1 Quote Link to comment Share on other sites More sharing options...
LuciferMorningStar Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 Bhupalapalle: Independent Gandra Satyanarayana is leading. Congress candidate Gandra Ramana reddy in 2nd place. Speaker Madhusudhana Chary of TRS in 3rd place Vikarabad: Indepenent Chandrasekhar is leading. Congress in 2nd place. Ibrahim Patnam: Malreddy Rangareddy is leading Quote Link to comment Share on other sites More sharing options...
LuciferMorningStar Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 Randi Babu Randi ikkada PPT lu cheyabadunu @LuciferMorningStar Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted December 2, 2018 Report Share Posted December 2, 2018 TDP 8-9 anta abbooo Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.