hyperbole Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 enko debbbai lakaralu Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted December 4, 2018 Author Report Share Posted December 4, 2018 makthal nundi jalandar reddy....bagane front runner anta...and narayanpet nundi niranjan reddy kuda bagane front runner anta ...independents predicted by lagadapati.. ibrahimpatnam nundi malreddy gelavadam is not so easy....manchireddy, sama ranga reddy... bellampally nundi g.vinod gelavadam kuda kastha nammakanga ledu.... Quote Link to comment Share on other sites More sharing options...
CricPokChic Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 If TRS Losses, KCR Will Join With BJP: Owaisi Dec 04, 2018 The Owaisi brothers are not stopping from making controversial statements. Couple of days back they criticised Chandrababu Naidu, BJP and its leaders. But for the first time they have made interesting remarks on caretaker CM K Chandrasekhar Rao. Addressing a rally in the city, Akbaruddin Owaisi said, "He (KCR) worked for Telangana and us. So we are supporting him in the elections. But if TRS losses, KCR will go and join hands with Modi (BJP). So be cautious and vote wisely." Seems like the Owaisi brothers are also making smart moves noticing the political strategies of KCR and pre-poll buzz in the state. Though many surveys are preferring TRS, a hidden survey predicts that it would be a hung. If that's the case MIM party might turn crucial. This is the reason the Owaisi brothers are claiming that the next government will be in their hands. Quote Link to comment Share on other sites More sharing options...
CricPokChic Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 GIRIJANA MLA ni ela treat chestunando chudandi.....bakwas kcr gadu...siggu ledu vadiki...farm house ee correct.... Quote Link to comment Share on other sites More sharing options...
DaleSteyn1 Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 On 12/2/2018 at 9:18 PM, DaleSteyn1 said: Trs 60-65 Inc 30-35 tdp 0-3 tjs/CPI 0-2 bjp 1-3 mim 7 All post your predictions no disco in this thread just post u r Predictions after results We can discuss and correct PREDICT Chesimavallaki pyscopk tho 1000$ gift card ippidham pyscopk if possible pin this thread Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 9 minutes ago, DaleSteyn1 said: On 12/2/2018 at 9:18 PM, DaleSteyn1 said: Trs 60-65 Inc 30-35 tdp 0-3 tjs/CPI 0-2 bjp 1-3 mim 7 All post your predictions no disco in this thread just post u r Predictions after results We can discuss and correct PREDICT Chesimavallaki pyscopk tho 1000$ gift card ippidham pyscopk if possible pin this thread Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
hyperbole Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 లగడపాటి సన్నాయి నొక్కులు పాత పౌరాణిక సినిమాల్లో బాణాల ఆటలు భలేగా వుంటాయి. వీళ్లు పాము బాణం వేస్తే, వాళ్లు గరుక్మంతుడు బాణం వేస్తూ వుంటారు. తెలంగాణ ఎన్నికల వ్యవహారం అలాగే వుంది. నిన్నటికి నిన్న ఓ పాపులర్ చానెల్ టీఆర్ఎస్ కు అనుకూలమైన సర్వే వండి వార్చింది. దానికి విరుగుడు అన్నట్లుగా ఇప్పుడు లగడపాటి తన చాతుర్యం అంతా వాడి, కాంగ్రెస్ కు ఎడ్జ్ వుంది అనేటట్లుగా ఓ సర్వే వదిలారు. ఈ సర్వే ఓ బ్రహ్మ పదార్థం లా వుంది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు అన్వయించుకోవచ్చు. అర్థం చేసుకోవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ తెలుగుదేశం అను'కుల'మీడియా అప్పుడే కూటమిదే విజయం అని లగడపాటి తీర్మానించేసినట్లు వార్తలు ప్రసారం చేయడం ప్రారంభించేసింది అనుకోండి. అసలు ఇంతకీ లగడపాటి చెప్పిన దానికి లాజిక్ లు పక్కన పెడితే, కనీసపు ఈక్వేషన్లు ఏమన్నా వున్నాయా? నాలుగు జిల్లాలో కూటమి, మూడు జిల్లాల్లో టీఆర్ఎస్, రెండు జిల్లాల్లో హోరా హోలీ, ఒక జిల్లాలో మజ్లిస్ లీడ్ లో వున్నాయన్నది ఆయన పాయింట్. దీని ప్రకారం కూటమికి నాలుగు జిల్లాలు, టీఆర్ఎస్ ప్లస్ మజ్లిస్ కు నాలుగు జిల్లాలు. రెండు హోరా హోరీ అంటే సమానం. అంటే టోటల్ గా ఫలితాలు సమానంగా వుంటాయని అనుకోవాలా? సరే, ఈ సంగతి పక్కన పెడితే కొత్తగా ముగ్గురు అభ్యర్థులు గెలుస్తారని పేర్లతో ప్రకటించేసారు. ఇది ఆయా చోట్ల ఓటర్లను ప్రభావితం చేసినట్లు కాదా?న్యూట్రల్ ఓటర్లను ప్రభావం చేసే ప్రయత్నం కిందకు రాదా? ఆయన స్నేహితులు పోటీ చేస్తున్నారట. అక్కడ మాత్రం సర్వే ఫలితాలు చెప్పరట. అంటే ఈయన స్నేహితులు అయితే ఒకలాగా, వేరే చోట అయితే మరొకలాగానా? వాళ్లు మనుషులు కాదా? అభ్యర్థులు కాదా? ఈయన స్నేహితులే అభ్యర్థులా? ఇప్పుడు ఈయన ఫలానా చోట్ల ఫలానా వాళ్లు గెలుస్తున్న చోట, వాళ్ల ఫ్రత్యర్థులు నిరాశతో ఏదైనా చేసి, దానికి బాధ్యత లగడపాటిదే అంటే ఆయన బాధ్యత వహిస్తారా? లగడపాటి ఇలాచేయడం సబబేనా? తప్పు కాదా? సరే, ఇవన్నీ కూడా అలా వుంచుదాం. లగడపాటి మరో ముచ్చట చెప్పారు. గత ఎన్నికలంత శాతం ఓట్ల పోల్ అయితేనే తన జోస్యం ఫలిస్తుందట. లేకపోతే లేదట. ఏమన్నా అర్థం వుందా? పోలింగ్ శాతం పక్కాగా అంతే వుంటుందనడానికి ఎక్కడయినా ఆస్కారం, లాజిక్ వుందా? ఇదంతా గోడమీద పిల్లి వాటం మాదిరిగా, అన్యాపదేశంగా కేసిఆర్ అండ్ కో విజయానికి ఎదురు ఈదుతున్నారని చెప్పడం తప్ప వేరు కాదు కదా? సరే, లగడపాటి ముచ్చట పక్కన పెడదాం. ఇప్పుడు ఈ సర్వే చెబుతున్నది ఏమిటి? తెలంగాణలో స్వీప్ అనేది రావడం లేదు అని. అంతే కదా? స్వీప్ అనేది రాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కష్టసాధ్యం. ఎందుకంటే, కూటమి లో ఇప్పటికే చేరాల్సిన పార్టీలు చేరిపోయాయి. కొత్తగా చేరేవి లేవు. భాజపా ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సహకరించదు. మజ్లిస్ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించేసింది. ఆ రెండింటికి 15 సీట్లు వచ్చినా చాలు. ఓ నలభై సీట్లు టీఆర్ఎస్ కు వచ్చి గట్టెక్కిపోవడానికి. ఇదే భయం వుంది లగడపాటికి కావచ్చు, ఆంధ్ర తరపున మనసులో వకాల్తా తీసుకునే బిజినెస్ సర్వేయర్లకు కావచ్చు. అందుకే గట్టిగా మాట్లాడడం లేదు. మళ్లీ లగడపాటి లాంటి వాళ్లు హైదరాబాద్ లో వ్యాపారాలు సాగించాలి కదా? మామూలు జనాలకు కేసిఆర్ కు ఓటు వేసినా, వేయకున్నా పంచాయతీ లేదు. ఈ బడా బాబులకే సమస్య. అందుకే గట్టిగా మాట్లాడకుండా, సన్నాయి నొక్కులు నొక్కుతూ, కూటమి విజయం కోసం తాము చేయగలిగింది చేస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి ఏడున లగడపాటి ఇంకెన్ని కబుర్లు చెబుతారో? Quote Link to comment Share on other sites More sharing options...
karna11 Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 @Andriod_Halwa , BJP distics loo koda vasthundhi annaduu, em seats ravachuu vasthee, BM dhi emina vasthadaaa? Quote Link to comment Share on other sites More sharing options...
KKSrinu Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 7 minutes ago, karna11 said: @Andriod_Halwa , BJP distics loo koda vasthundhi annaduu, em seats ravachuu vasthee, BM dhi emina vasthadaaa? Kalwakurthi Narayanapet Quote Link to comment Share on other sites More sharing options...
karna11 Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 Money pampakaluu start ayyidhee ippati nundeee, Survey might change Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 1 day campaigning ki vastha ani cheppi CBN TG lone settle ayipoyadi enti Chakram thipputhunna ani feeling aa CBN Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 2 hours ago, snoww said: 1 day campaigning ki vastha ani cheppi CBN TG lone settle ayipoyadi enti Chakram thipputhunna ani feeling aa CBN Babu balayya entha ekkuva thirigithey trs ki antha plus, Congress munchadaniki both moon babus sketch vesaaru ani @SonaParv_522 antundey it’s part of operation fasak anta Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted December 4, 2018 Report Share Posted December 4, 2018 2 minutes ago, tom bhayya said: Babu balayya entha ekkuva thirigithey trs ki antha plus, Congress munchadaniki both moon babus sketch vesaaru ani @SonaParv_522 antundey it’s part of operation fasak anta 😂 Quote Link to comment Share on other sites More sharing options...
hyperbole Posted December 5, 2018 Report Share Posted December 5, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.