Jump to content

***** TG elections on Dec-7******


Android_Halwa

Recommended Posts

4 hours ago, argadorn said:

Looks like trs gonnna lose in my understanding from my circle ... letsee ...how rural people will vote 

Maa friend emo TRS sweeping ani annadu. But morning 11:30 ki adi

Link to comment
Share on other sites

ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు... పోలింగ్‌ రోజు రెవెన్యూ కార్యాలయాల ముందు ఆందోళన

 
Fri, Dec 07, 2018, 12:38 PM
tnews-6deeb0b0b1dcc27be3ca4d9465b09f1212
  • చనిపోయిన వారి పేర్లుండి, బతికున్న వారి పేర్లు లేని జాబితా ఒకటి
  • మరోచోట ఒకే గ్రామానికి చెందిన 1500 మంది ఓట్లు మాయం
  • ఆయా ప్రాంతాల తహసీల్దార్‌లను నిలదీసిన బాధితులు

ఓటేసేందుకు వెళ్లే సమయంలో ఓటర్ల జాబితాలో పేరు లేదని తెలియడంతో పలుచోట్ల అర్హులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణం, కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌, మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే...కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన 1500 మంది ఓట్లు గల్లంతయ్యాయి.

ఒకే గ్రామానికి చెందిన ఇంతమంది పేర్లు జాబితాలో లేకపోవడం ఏమిటని గ్రామస్థులు బిక్కనూరు ఎమ్మార్వోను నిలదీశారు. అలాగే, ఆర్మూర్‌ పట్టణ పరిధిలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు ఉండడం, బతికున్న వారి పేర్లు లేకపోవడంతో స్థానికులు ఏకంగా రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

చెన్నూరు ఓటరు లిస్టులో తమ పేర్లు లేవంటూ రెవెన్యూ కార్యాలయం ముందు కొందరు బాధితులు నిరసన తెలియజేశారు. పోలింగ్‌ సమయంలో ఇలా వందలాది మందికి ఓట్లు లేవన్న విషయం బయటపడడంతో కలకలానికి కారణమైంది.

https://www.ap7am.com/flash-news-632522-telugu.html

Link to comment
Share on other sites

వృద్ధ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్న పోలింగ్ అధికారి... చితగ్గొట్టిన స్థానికులు
Fri, Dec 07, 2018, 03:29 PM
 Facebook  Google  Twitter  LinkedIn  Email
సూర్యాపేట జిల్లా వెళ్లటూరు గ్రామంలో అక్రమార్కుడు
వృద్ధుల బదులు సొంతంగా ఓటు వేస్తున్న అధికారి
బుద్ధి చెప్పిన స్థానికులు
ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు చెప్పినట్టు కాకుండా, సొంతంగా తనకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తున్న పోలింగ్ అధికారిని స్థానికులు చితకబాదారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వెళ్లటూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 139వ నంబర్ బూత్ లో ఉన్న ఆ అధికారి సొంతంగా ఓటు వేస్తున్నట్టు గుర్తించి, బుద్ధి చెప్పారు. ఓటు ఎలా వేయాలో చెబుతానని, వారి బదులు అధికారులే ఓటు వేస్తున్నారని పలుచోట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి.

https://www.ap7am.com/flash-news-632539-telugu.html

Link to comment
Share on other sites

i think in 2009 my aunt worked in a polling booth last lo 50 votes tally avvaledhu because some voters didn't press the button properly, so incharge there pressed all the  votes to congress Image result for brahmi confused gif

Link to comment
Share on other sites

tnews-fe981e66b694ee215ebc6c4428306591b6

  • మూడో నంబర్ మీట నొక్కమని పోలింగ్ సిబ్బంది ఒత్తిడి
  • కాంగ్రెస్ నేతల ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితి
  • అక్కడికి చేరుకున్న పోలీస్ బలగాలు

టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడి 233 పోలింగ్ కేంద్రంలో మూడో నంబర్ మీట నొక్కమని పోలింగ్ సిబ్బంది మహిళా, వృద్ధ ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారంటూ కాంగ్రెస్ నేతల ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ, ఏఎస్పీ, పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 47.8 శాతం పోలింగ్ నమోదైంది.

 https://www.ap7am.com/flash-news-632533-telugu.html

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...