Jump to content

***** TG elections on Dec-7******


Android_Halwa

Recommended Posts

8 hours ago, Android_Halwa said:

Danam gani Goshamahal pothey historic blunder...

Mukesh Goud from congress aithe ne correct competition to Raja singh....motham Lodh saale gallu, gampa gutha guddutaru ie raja singh gaanki...TRs has very bad name. 

Danam 3 times mla from asif nagar, dilimation taravuta(2009) vadu Khairthabad poyinadu..Danam adda asif nagar(some part of goshamahal, bazar ghat, red hills/ac guards, mallepally, asif nagar, mangahhat, gudi malakapur enka okka padi ganamu divisions unde okkapudu). 3-4 divisions are made part of Goshamahal after delimitation. Although his popularity dropped in the recent times. Mukesh adavantage is that he is pure local and also he won twice if I am not wrong(2004/maharaj ganj and in 2009 after delimitation )

Link to comment
Share on other sites

as expected Amberpet fixed as they plan to give it to some no-name guy.

Goshamahal - Prem Singh Rathod (I expected this if Danam gets Khairtabad) 

Medchal - Malla Reddy (manaku anta touch ledu akkada demographics)

 

గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ తుది జాబితా

మేడ్చల్‌కు మల్లారెడ్డి,మల్కాజిగిరికి మైనంపల్లి

ఖైరతాబాద్‌కు నాగేందర్,ముషీరాబాద్‌కు గోపాల్, అంబర్‌పేటకు ‘కాలేరు’

 

సాక్షి,సిటీబ్యూరో: ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాకు టీఆర్‌ఎస్‌ ఫైనల్‌ టచ్‌ ఇచ్చింది. ఖైరతాబాద్‌ స్థానానికి మాజీ మంత్రి దానం నాగేందర్, మేడ్చల్‌కు ఎంపీ మల్లారెడ్డి, మల్కాజిగిరికి మైనంపల్లి హన్మంతరావు, ముషీరాబాద్‌కు ముఠా గోపాల్, గోషామహల్‌కు ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ల అభ్యర్థిత్వాలను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. మంగళవారం అమావాస్య కారణంగా జాబితా ప్రకటనకు బ్రేక్‌ వేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఖైరతాబాద్‌ నియోజకవర్గం అభ్యర్థిత్వం కోసం దానం నాగేందర్‌తో పాటు కార్పొరేటర్లు విజయారెడ్డి, విజయలక్ష్మి,  నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి పోటీ పడ్డా.. వివిధ కారణాలతో పార్టీ ముఖ్య నేతలు దానం వైపే మొగ్గు చూపినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల కథనం. నాగేందర్‌ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించగానే విజయారెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముషీరాబాద్‌ స్థానంలోనూ ఆయన కోరికకు భిన్నంగా ముఠా గోపాల్‌ను ఖరారు చేశారు. గోపాల్‌కు బదులు ఆ సీటును నాయిని అల్లుడు, కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని, అదీ కుదరకపోతే తనకే ఇవ్వాలని నాయిని.. పార్టీ ముఖ్య నేతలకు విన్నవిస్తూ వస్తున్నారు. కానీ అవేవి పరిగణలోకి తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఇక మేడ్చల్‌ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీతో ఆ స్థానంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డిని ఖరారు చేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపుతున్న దృష్ట్యా మల్లారెడ్డిని పోటీకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీ పదవి హామీతో తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అంత సంతృప్తికరంగా లేనట్టు తెలిసింది. ఇక మల్కాజిగిరి స్థానాన్ని ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుకు ఖరారు చేశారు. ఈ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, తాను మాత్రంఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, రాజీపడే ప్రసక్తే లేదని కనకారెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. తొలుత దానం నాగేందర్‌కు కేటాయించిన గోషామహల్‌ స్థానాన్ని మూసీ రివర్‌ఫ్రంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రేంసింగ్‌ రాథోడ్‌కు కేటాయించారు. అంబర్‌పేట నియోకజకవర్గం టికెట్‌ కోసం నియోకజవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి కృష్ణాయాదవ్‌లు పోటీ పడ్డా.. చివరికి కాలేరు వెంకటేష్‌కు ఖరారు చేశారు. ఇక్కడ పలువురు కార్పొరేటర్లు వెంకటేష్‌ అభ్యర్థితాన్ని వ్యతిరేకిస్తున్నా సరే ఆయనకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని నిర్ణయించారు.

కాలేరు.. సరికారు.. నలుగురు కార్పొరేటర్ల అసమ్మతి  
సాక్షి, సిటీబ్యూరో: అంబర్‌పేట నియోజకవర్గ టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి అగ్గి ఒక్కసారిగా బగ్గుముంది. ఈ నియోజకవర్గాన్ని కాలేరు వెంకటేష్‌కు కేటాంచారన్న వార్తల నేపథ్యంలో నియోజకవర్గంలోని నలుగురు కార్పొరేటర్లు తిరుగుబాటు జెండాను ఎగురవేశారు. తమలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసి పార్టీని గెలిపిస్తామని అంబర్‌పేట కార్పొరేటర్‌ పులి జగన్, నల్లకుంట కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవి, బాగ్‌ అంబర్‌పేట కార్పొరేటర్‌ పద్మావతి, కాచిగూడ కార్పొరేటర్‌ ఎక్కాల చైతన్యకన్నా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంగళవారం సమావేశం పెట్టి మరీ ఈ నలుగురు తమ అసమ్మతిని ప్రకటించారు. నియోజకవర్గంలో వరుస విజయాలు సాధించిన తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఢీకొనాలంటే ఆయనకు తగిన బలమైన అభ్యర్థి బరిలో ఉండాలని వారు చెబుతున్నారు. కాలేరు వెంకటేశ్‌తో అది సాధ్యం కాదని, ఆయనకు టికెట్‌ ఇస్తే తాము పనిచేయమని పరోక్షంగా చెబుతున్నారు.

Link to comment
Share on other sites

6 hours ago, Android_Halwa said:

Here we go...! 

Goshamahal, we are about to gift it to AIMIM. 

Mostly they will not field a candidate like lasttime if they have a friendly agreement with TRS, cheppalemu last minute varaku as they were looking to contest this time around

Link to comment
Share on other sites

17 hours ago, hyperbole said:

Uppal already announced..it is a foregone conclusion TRS is going to win.

Khairtabad kuda gone case, Manne Goverdhan or Danam ki este foregone conclusion 

goshamahal, amberpet and musheerabad are toss up with a very high probability BJP will retain amberpet. However they have chances of winning suryapet, nizamabad urban and 1 or 2 in districts(urban)

Uppal ela gelusthundi vayya local TRS valaki andariki candidate nachadu Mahakutami Devendar Goud son ni field chesthundi BC ani rechagodatharu avathala reddy candidate Uppal BC ilaka 

Link to comment
Share on other sites

2 minutes ago, chilakottudu said:

Uppal ela gelusthundi vayya local TRS valaki andariki candidate nachadu Mahakutami Devendar Goud son ni field chesthundi BC ani rechagodatharu avathala reddy candidate Uppal BC ilaka 

Bethi Subash Reddy is Uppal incharge and TRS incumbent , he got the ticket and he is the right candidate, bonthu ram mohan try chesi nadu but he is outsider and he didn’t get it and he is not happy adi story, eppudu akkada TRS hawa. Devender goud is long gone enka aa rojulu poyinayi..he will not win even if he contests there, ayina valladi Malkajgiri/Medchal constituency 

Link to comment
Share on other sites

4 minutes ago, hyperbole said:

Bethi Subash Reddy is Uppal incharge and TRS incumbent , he got the ticket and he is the right candidate, bonthu ram mohan try chesi nadu but he is outsider and he didn’t get it and he is not happy adi story, eppudu akkada TRS hawa. Devender goud is long gone enka aa rojulu poyinayi..he will not win even if he contests there, ayina valladi Malkajgiri/Medchal constituency 

medchal 2jqw8l.gif

Link to comment
Share on other sites

3 minutes ago, DaleSteyn1 said:

khairtabad congress vishnu ki decide ayndhantaga  pjr batch motham odilesinaru eppudo eediki endhuku ichinaru ticket 

vadi daughter ki estahy bagundedhi  trs vallu ....

Link to comment
Share on other sites

9 minutes ago, DaleSteyn1 said:

bayatakochesthadhi anukunta trs nunchi aame ni pattinchukotamledhu trs ollu 

PJR pillalu bekar gallu, she quarlled with her brother and was ousted/resigned from the party, no one took her in after that and reality stuck her and then was desperate even for a corporator post, that’s how she landed up in TRS and won as a corporator, giving MLA ticket to her is a foregone thing. valla ayya image mottam brastu patincharu vellu eddaru

Link to comment
Share on other sites

3 hours ago, hyperbole said:

Mostly they will not field a candidate like lasttime if they have a friendly agreement with TRS, cheppalemu last minute varaku as they were looking to contest this time around

Yeah man, but if BJP, TRS, Congress and AIMIM takes this seat as prestigious and fields Prem singh rathore, Mukesh Goud, Raja Singh and AIMIM, vote split ayi seat potadi MIM...already malakpet gift ichinam..ipudu idokati

Link to comment
Share on other sites

42 minutes ago, hyperbole said:

PJR pillalu bekar gallu, she quarlled with her brother and was ousted/resigned from the party, no one took her in after that and reality stuck her and then was desperate even for a corporator post, that’s how she landed up in TRS and won as a corporator, giving MLA ticket to her is a foregone thing. valla ayya image mottam brastu patincharu vellu eddaru

PJR povudu tho biscuit ayinaru...

Veeru bhai gadu pedda bekaar gadu bhai, but oka time la valla nayana bratiki vunapudu City la most powerful veeru bhai ae vunde...manchi manchi settlements ayitunde aV college kada...kani enthaina adantha PJR ni chusi ae...danam nagender gadu veeru bhai ni Chinna Babu anukunta tirigetodu

Vamshi gani tho kayyam petukunaka ika completely gone case ayindi...YSR thammudu ni kottadam tho veedi downfall start ayindi...pedda bekaar gadu. Okappudu himayathnagar motham salaam kodtunde veediki, ipudu Niagara la chai taganike pothe poradu kuda dekhadu.

vijaya Reddy antava....jumping jipang...chalo a rehmat nagar basthi, kattela mandi labour vunna I rojulu corporative ga gelustademo but that’s it...

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...