Jump to content

***** TG elections on Dec-7******


Android_Halwa

Recommended Posts

Image may contain: 4 people, people smiling, people standing

chandranna jolikosthe anthe

Link to comment
Share on other sites

45 minutes ago, Navyandhra said:

Image may contain: 4 people, people smiling, people standing

chandranna jolikosthe anthe

Vaarini...

Amaravati lo development ayitundi ani okate dabba kodtunte endo anukunna....idena na endi a development..!!!

by the way, idi pulka glorification thread kaadu kabatti, kampu lepaku

 

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Evani Akka ? Evanki Akka. ?

Mee Akka ne bro. Naaa Telanaga, Naa kcr, naa ktr  Naa kavita Akka  Naa Harish rao  Naa Santosh  Naa Kavitha Akka hubby antavuu kada epuduu

Link to comment
Share on other sites

 

తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయబోయే సీట్లివే!

 
Wed, Oct 24, 2018, 07:26 AM
tnews-f83f66a39f8758da82fe2d36dffc6b5fcd
  • టీడీపీకి 15 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ
  • గెలిచే స్థానాలనే అడగాలని సూచించిన చంద్రబాబు
  • నాలుగైదు సీట్లలో ఇంకా అస్పష్టత

తప్పకుండా గెలిచే స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తామని, పొత్తు విషయంలో పట్టువిడుపులు ఉండాలని అధినేత చంద్రబాబు ఇచ్చిన సలహా సూచనలతో తెలంగాణ టీడీపీ నేతలు కొంతమేరకు తగ్గగా, మహాకూటమిలో టీడీపీకి 15 స్థానాలు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక 2014లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన అన్ని స్థానాలనూ టీడీపీ కోరుకుంటోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, మహా కూటమిలో భాగంగా, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, కోరుట్ల, సత్తుపల్లి టికెట్లు టీడీపీకి దక్కనున్నాయి.

ఇక ఎల్ రమణ కోరుకుంటే కోరుట్ల టిక్కెట్ కూడా టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. తమకు రావాల్సిన మిగతా స్థానాల్లో కోడాడ, మహబూబ్ నగర్, దేవరకద్రలను ఆ పార్టీ కోరుతున్నట్టు సమాచారం. సనత్ నగర్ ను కూడా టీడీపీ కోరుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అక్కడి నుంచి బరిలో దిగనున్నందున, దానికి బదులుగా సికింద్రాబాద్ ఇవ్వాలని తెలుగుదేశం కోరినట్టు తెలుస్తోంది.

వీటితో పాటు ముషీరాబాద్, ఖైరతాబాద్ స్థానాలు కూడా తెలుగుదేశం ఖాతాలోకే వెళ్లినట్టు తెలుస్తోంది. మక్తల్, కుత్బుల్లాపూర్ సీట్లలోనూ తాము పోటీ చేసేందుకు సిద్ధమని, బలమైన అభ్యర్థులున్నారని మహాకూటమి నేతలకు ఎల్ రమణ చెప్పినట్టు తెలుస్తోంది. ఖమ్మం అసెంబ్లీ స్థానంలో నామా నాగేశ్వరరావు పోటీకి సిద్ధపడితే, అది కూడా ఇవ్వాలని కోరగా, కాంగ్రెస్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

https://www.ap7am.com/flash-news-627840-telugu.html

Link to comment
Share on other sites

1 minute ago, raithu_biddda said:

Tjc ki 10??? Aa??? 5 akkuva 

tdp should have gone for 20 

TDP ki 15 kooda ekkuvey in my opinion

TJS ki 5 chaala ekkuva may be 1 or 2 seats nagguthaaru if they are lucky 

Image result for kcr gifs

Link to comment
Share on other sites

1 minute ago, timmy said:

TDP ki 15 kooda ekkuvey in my opinion

TJS ki 5 chaala ekkuva may be 1 or 2 seats nagguthaaru if they are lucky 

Image result for kcr gifs

Tjc ki 10 ante aa 10 seats trs ki golden plate lo petti ichinatu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...