Jump to content

***** TG elections on Dec-7******


Android_Halwa

Recommended Posts

9 hours ago, tables said:

T-News kabatti I am not sure how exaggerated this is

 

survey chesindhi india today kadha anni channels idhi choopinchaaru india today even ABN channel 

survey ani  Image result for brahmi confused gif

Link to comment
Share on other sites

2 hours ago, timmy said:

Lucky  MP elections levu inkaa, this will have huge effect on his chances

 

em affect undadhu jail ki velli vachinolley lakshala majority tho winning 60 crores jujubi. 

Link to comment
Share on other sites

4 hours ago, tom bhayya said:

em affect undadhu jail ki velli vachinolley lakshala majority tho winning 60 crores jujubi. 

elections time lo kaadhu kadha  jail ki vellindhi. moreover they admitted the fraud kadha MP elections 1 month mundhara doriki unte chances weak aiyyevi, nilabadina vote veyyaru opposition pekaadesukuntaaru. Image result for brahmi confused gif

Link to comment
Share on other sites

mahakootami muzic started typical congress mark politics gandhi bhavan ni muttadinchadam tagalettadam🤣

ఆయనకు టికెట్‌ రాకపోతే.. నేను పోటీ చేయను..!

 

చిరుమర్తి లింగయ్యకు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మద్దతు

సాక్షి, న్యూఢిల్లీ:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్‌ టికెట్‌ ఆశిస్తున్న చిరుమర్తి లింగయ్యకు మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మద్దతుగా నిలిచారు. ‘లింగయ్యకు నకిరేకల్‌ టికెట్‌ తప్పక వస్తుంది. అలా జరగని పక్షంలో నేను మునుగోడు నుంచి పోటీచేసే ప్రసక్తే లేదు. నా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్లగొండ నుంచి పోటీ చేయడు’ అని రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇంటిపార్టీకి ఒక సీటు కేటాయిస్తామని కుంతియా చేసిన ప్రకటనతో ఈ అయోమయం నెలకొందని అన్నారు.

‘గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకే కాంగ్రెస్‌ టికెట్లు ఇస్తుందని నమ్ముతున్నాను. భక్త చరణ్‌దాస్‌ నిజాయితీపరుడు. ఆయన టికెట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణల్లో నిజం లేదు. తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్‌, ఓయూ జేఏసీ నేత మానవత రాయ్‌కు టికెట్లు ఇవ్వనున్నారు’ అని రాజగోపాల్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. టికెట్ల ఎంపిక ప్రక్రియ చాలా బాగా జరిగిందని అన్నారు. టికెట్‌ దక్కని వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని అన్నారు. పాల్వాయి స్రవంతికి నా సహకారం ఎప్పుడూ ఉంటుందనీ, ఆమె రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉంటానని రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

టికెట్ల వ్యవహారం: అలిగిన రేవంత్‌!

 

కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ జాబితాపై రేవంత్‌ అసంతృప్తి

సాక్షి, న్యూఢిల్లీ : సీట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74 మంది అభ్యర్థుల లిస్టుకు ఓకే చెప్పిన ఆ పార్టీ మిగిలిన 19 స్థానాలను పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే సీట్ల కేటాయింపు వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్‌ నాయకులు హైకమాండ్‌తో బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోమటి రెడ్డి బ్రదర్స్‌.. తమ అనుచరుడు చిరమర్తి లింగయ్యకు నకిరేకర్‌ టికెట్‌ ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డి సైతం అలకబూనినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తన అనుచరులకు టికెట్లు దక్కపోతే తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటానని హైకమాండ్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది.

రేవంత్  కోరుతున్న సీట్లు: 1.వరంగల్ వెస్ట్ (నరేందర్ రెడ్డి)  2. నిజామాబాద్ రూరల్ (అరికెల నర్సారెడ్డి)  3. ఆర్మూరు (రాజారామ్ యాదవ్) 4. ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి) 5. దేవరకొండ (బిల్యా నాయక్)  6. ఇల్లందు (హరిప్రియ)  7. సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి)  8. చెన్నూరు (బోడ జనార్దన్)

Link to comment
Share on other sites

ఆ 8 సీట్లను ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయను.. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అల్టిమేటం!

 

కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ వ్యవహారం సంక్లిష్టంగా మారుతోంది. చాలామంది నేతలు తమతో పాటు అనుచరులకు సైతం పార్టీ టికెట్లు ఇవ్వాలని మొండిపట్టు పడుతున్నారు. దీనికితోడు ప్రజాకూటమిలో మిత్ర పక్షాలకు కొన్ని కీలక సీట్లను కేటాయించాల్సి రావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే 74 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన హైకమాండ్.. పోటీ తీవ్రంగా ఉన్న మరో 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో తన అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ టికెట్‌ ఇవ్వకపోతే తాము పోటీ నుంచి తప్పుకుంటామని కోమటిరెడ్డి సోదరులు ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలోకి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా ఇచ్చిన ఏ హామీని హైకమాండ్ పట్టించుకోవడం లేదని రేవంత్ అలకబూనారు. ఈ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. రేవంత్ తన అనుచరుల కోసం ప్రధానంగా 8 సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. అవి

1. వరంగల్ పశ్చిమం (నరేందర్ రెడ్డి)
2. నిజామాబాద్ గ్రామీణం (అరికెల నర్సారెడ్డి)
3. ఆర్మూరు (రాజారామ్ యాదవ్) 
4. ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి) 
5. దేవరకొండ (బిల్యా నాయక్) 
6. ఇల్లందు (హరిప్రియ)  
7. సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి)  
8. చెన్నూరు (బోడ జనార్దన్)

Link to comment
Share on other sites

సీట్ల కేటాయింపు మింగుడుపడటం లేదు : చాడ

 

సాక్షి, హైదరాబాద్‌ : సీట్ల కేటాయింపు వ్యవహారం అంతా తేలికగా ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. అటు కూటమి నేతలు ఈ సీట్ల పంపిణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలకు 26 సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. సీపీఐ నాయకులు 9 సీట్లను కోరుకుంటుండగా.. కేవలం 3 స్థానాలను మాత్రమే వారికి కేటాయించింది. దాంతో ఈ విషయం పట్ల సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం సీపీఐ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించింది. మరోసారి కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. తాము అడిగిన 9 స్థానాల్లో.. 5 స్థానాలు తప్పక ఇవ్వాల్సిందిగా సీపీఐ డిమాండ్‌ చేస్తోంది. సీట్ల వ్యవహరాన్ని జాతీయ నాయకత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం మరోసారి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సీపీఐ కోరిన 9 స్థానాలు ఇవే...
హుస్నాబాద్‌, కొత్తగూడెం, వైరా, మంచిర్యాల, మునుగోడు, దేవరకొండ, బెల్లంపల్లి, పినపాక ఆలేరు స్థానాలను తమకు కేటాయించాల్సిందిగా సీపీఐ కోరింది. కానీ కాంగ్రెస్‌ మాత్రం బెల్లంపల్లి, హుస్నాబాద్‌, వైరా స్థానాలను సీపీఐకి కేటాయించింది. ఈ క్రమంలో సీపీఐ నాయకులు ఈ 9 స్థానాల్లో కనీసం 5 స్థానాలను మాత్రం ఖచ్చితంగా తమకు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేస్తోంది.

Link to comment
Share on other sites

Cong List Leaked, Protests Raging

he Congress party is yet to release the official list of candidates for the ensuring assembly elections in Telangana, but protests have already started in the party over the leaked list.

While former Pradesh Congress Committee president Ponnala Lakshmaiah registered a protest with the party high command over denial of ticket from Jangaon which was allotted to the Telangana Jana Samithi, another former minister and Congress manifesto committee co-chairman Komatireddy Venkat Reddy openly revolted against the high command over denial of ticket to his follower Chirumarhi Lingaiah from Nakrekal constituency.

As part of the grand alliance, Nakirekal was allotted to Telangana Inti Party, which is likely to field wife of party president Cheruku Sudhakar.

“This is atrocious. It is a winning seat for the Congress and if it is allotted to Telangana Inti Party, it is bound to lose the elections,” he said.

Demanding that the party high command rethink over the decision, Komatireddy said he would not contest from Nalgonda, if Lingaiah was not given the ticket from Nakrekal.

He even warned that his supporters across the state will defeat the Congress main leaders if party failed to provide ticket to Lingaiah.

Komatireddy is also upset with the reports that his brother Komatireddy Rajagopal Reddy is also being denied ticket from Munugode assembly seat.

Meanwhile, a large number of Congress activists from Malkajgiri staged a dharna in front of Gandhi Bhavan demanding that the party should give ticket to Congress leader Sridhar, instead of allotting the same to Telangana Jana Samithi. The party leadership is trying to convince them.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...