Jump to content

***** TG elections on Dec-7******

Android_Halwa

Recommended Posts

ప్రజలతో కలిసి తిరిగితే ఫలితాలు సానుకూలంగా వస్తాయనడానికి మంథనిలో పుట్టా మధు సాధించిన ప్రగతి నిదర్శనం. ఆయనకు సర్వేలో 75 శాతం ఓట్లు వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే ఆయన అత్యధిక మెజారిటీ సాధించేలా ఉన్నారు.

Link to comment
Share on other sites

సీఎం వెల్లడించిన కరీంనగర్‌ జిల్లాలో కొన్ని సర్వే ఫలితాలు

ఈటల రాజేందర్‌కు 81.64 శాతం మద్దతు ఉండగా, కూటమిని కేవలం 17.85 శాతం మాత్రమే సమర్థిస్తున్నారు. హుస్నాబాద్‌లో 71.50 శాతం, మానకొండూరులో 48.40 శాతం, కరీంనగర్‌లో 68.84 శాతం, వేములవాడలో 51.05 శాతం, సిరిసిల్లలో 64.90, చొప్పదండిలో 67.60 శాతం, కోరుట్ల 43.30 శాతం, జగిత్యాల 45.04 శాతం, ధర్మపురి 73.72 శాతం, రామగుండం 65.73 శాతం, మంథని 75.38 శాతం, పెద్దపల్లి 58.01 శాతం ఓట్లు తెరాసకు వస్తున్నాయి.’’ అని కేసీఆర్‌ వివరించారు.

Link to comment
Share on other sites

54 minutes ago, dalapathi said:

Choppdhqndi lo inka candidate ni announce cheyale.. sitting ni maristhe better 

Link to comment
Share on other sites

1 minute ago, chinnarayudu said:

emi use discuss cheydam valla, amma akka aali ani bootulu shuru chestaru

Nuv chesthe ga telisedhi.. itla PPTs tho spamming tho em osthadhi mari?

Link to comment
Share on other sites

28 minutes ago, chinnarayudu said:

emi use discuss cheydam valla, amma akka aali ani bootulu shuru chestaru

See if you can control your spamming. Oka request anuko....However I do not have enough authority and control over what you post so all that I can do is to request not to spam this thread...! 

Vadu emi chesindu, veedu emi chesindu anedani kante manam emi chestunam ani chusthe better brother...ie thread lo max spamming chesindu nuvve, mundu mida request chesinaru....!

see boss if you can control your spamming...ledu nenu inthe ante your wish..! 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...