Jump to content
People were interested in these podcasts

***** TG elections on Dec-7******

Android_Halwa

Recommended Posts

  On 11/12/2018 at 4:56 AM, chinnarayudu said:

ee page lo first post sudu oka sari

fake id tho vachi shuru chesindu

Expand  

Nenem annan ra mental, kallu dengaaya? Nee spamming ni mods ki report chesthe boothulu thittinatta?

  On 11/11/2018 at 8:52 PM, PlayyBoy said:

Calling @MOD23

Pin chesina thread lo spamming eppat nunchi allow chesthunnaru?

Intha cheap level ki digajararraru meeru?

Pina labor gadini ban cheyandra...oka vela adi mods fake id ithe light thisko.

Expand  

Link to comment
Share on other sites

TDP announces 6 seats

Khamma - Nama Nageswara rao

Sathupalli - Sandra venkata verayya

Warangal west - Revur venkata prakash reddy

Uppal - Veerandra Goud 

Serlingampalli - Bavya ananda prasad

Kukatpally - Peddi reddy

Link to comment
Share on other sites

  On 11/12/2018 at 1:02 PM, timmy said:

2 seats guranteed antunna rumors. 

Link to comment
Share on other sites

  On 11/12/2018 at 1:02 PM, timmy said:

TDP announces 6 seats

Khamma - Nama Nageswara rao

Sathupalli - Sandra venkata verayya

Warangal west - Revur venkata prakash reddy

Uppal - Veerandra Goud 

Serlingampalli - Bavya ananda prasad

Kukatpally - Peddi reddy

Expand  

టీవీ ఛానెళ్లలో వస్తున్న అభ్యర్థుల జాబితా అవాస్తవం: టీ-టీడీపీ నేత ఎల్. రమణ

Mon, Nov 12, 2018, 05:25 PM
tnews-01910e7e3625608152aa24ea1ba4aed27c
  • టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు
  • కూటమిలోని పార్టీలు పోటీ చేసే స్థానాలు తేలాలి
  • ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది

టీడీపీ తరపున అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించలేదని, టీవీ ఛానెళ్లలో వస్తున్న అభ్యర్థుల జాబితా అవాస్తవమని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహాకూటమిలోని పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాయనే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని, పార్టీలు పోటీ చేసే స్థానాలు తేలిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. కాగా, మహాకూటమిలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈరోజు ప్రకటిస్తారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు, పార్టీ అభిమానులు ఎదురుచూపులు చూశారు. 

https://www.ap7am.com/flash-news-629892-telugu.html

Link to comment
Share on other sites

  On 11/12/2018 at 3:29 PM, timmy said:

Ee dB lo Nee meedha naspaparihara case eyyaale fake news esthunnandhuku.. you hurted our peddireddy fans manobhavals

Link to comment
Share on other sites

  On 11/12/2018 at 4:11 PM, Android_Halwa said:

Seems the list may be out soon...I mean quite soon..! 

Expand  

list late avvadam looks like cbn guidance eppudu cbn last varaku laagadeesi feelers vadili last lo prakatisthadu list.congress ollu otham cbn chethilo pettaru looks like his strategy to delay the list

Link to comment
Share on other sites

  On 11/12/2018 at 4:23 PM, DaleSteyn1 said:

list late avvadam looks like cbn guidance eppudu cbn last varaku laagadeesi feelers vadili last lo prakatisthadu list.congress ollu otham cbn chethilo pettaru looks like his strategy to delay the list

Expand  

Well, for me it is looks more like a Congress's age old tactic. 

Congress never released list of contestants before hand. Except in 2009 when YSR released 270 contestants list at a go one month before hand, never ever happened. 

Sometimes this delay tactic works well. Ipud kuda congress ollu chup chap nominations last day varaku sagateesi, last minute la TDP ki dobbey ani chepi contest cheyadame better...

Link to comment
Share on other sites

  On 11/12/2018 at 5:11 PM, Android_Halwa said:

Well, for me it is looks more like a Congress's age old tactic. 

Congress never released list of contestants before hand. Except in 2009 when YSR released 270 contestants list at a go one month before hand, never ever happened. 

Sometimes this delay tactic works well. Ipud kuda congress ollu chup chap nominations last day varaku sagateesi, last minute la TDP ki dobbey ani chepi contest cheyadame better...

Expand  

appudu split avutayi ga gelavilsina seats bettween TDP and congress and that will be advantage for TRS...so mostly rahul baa will sort the seat count by tomorrow....

Link to comment
Share on other sites

  On 11/12/2018 at 5:13 PM, CricPokChic said:

appudu split avutayi ga gelavilsina seats bettween TDP and congress and that will be advantage for TRS...so mostly rahul baa will sort the seat count by tomorrow....

Expand  

Sometimes, Unite chesi gelavadam kante, split chesi gelavadam better...especially when anto incumbancy is less.

identifying strong local leaders from TDP, contesting candidate from same caste as TRS or rivals...such things steps can away 10-15,000 votes which go no where...

Link to comment
Share on other sites

  On 11/12/2018 at 4:29 AM, TOM_BHAYYA said:

Choppdhqndi lo inka candidate ni announce cheyale.. sitting ni maristhe better 

Expand  
భాజపాలో చేరనున్న బొడిగె శోభ?
చొప్పదండి: తెరాస తొలి జాబితాలో చోటుదక్కని కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భాజపాలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్‌లందరికీ దాదాపు సీటు ఖరారుచేసినప్పటికీ తనను పెండింగ్‌లో ఉంచడంపై గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న ఆమె ఈ రోజు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెరాస రెండో జాబితాలోనూ పార్టీ తనకు టికెట్‌ నిరాకరిస్తే.. అనుసరించబోయే కార్యాచరణపై ఆమె సన్నిహితులు, కార్యకర్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. భాజపాలో చేరే ఆలోచనలో కూడా ఆమె ఉన్నట్లు సన్నిహిత వర్గాలు సందేహం వ్యక్తంచేస్తున్నాయి. మంగళవారం మరోసారి నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలు, కార్యకర్తలతో సమావేశమై తన తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

  On 11/12/2018 at 5:53 PM, dalapathi said:

Bjp ki poina ekadikipoina odipodam guarantee.. trs ticket isthe thappa gelavadhu.. trs evadiki ticket isthe aalle gelustharu.. dheeniki asalu cadre following koodana antha bomma ledhu

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...