Jump to content

***** TG elections on Dec-7******

Android_Halwa

Recommended Posts

10 minutes ago, hyperbole said:

Congress leaders ee ela matladite enka em em message potadi...edi musugu tesi last lo okka kamma candidate kuda ivva ledu anta

khammam lo unnavi 10 seats andhulo 5 St and 2 SC reserved migilina 3 lo 1 TDP kamma

inga unna aa 2 lo kuda kamma's ki ivvala? migilina caste oollu manushulu kadha?

Link to comment
Share on other sites

టీ-టీడీపీ రెండో జాబితా విడుదల

Wed, Nov 14, 2018, 09:30 PM
 
tnews-9664ea5f9880cc2c0a06fd5d04c71659c5
  • ఇద్దరు అభ్యర్థులతో జాబితా విడుదల
  • ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి సామ రంగారెడ్డి
  • రాజేంద్రనగర్ నుంచి గణేశ్ గుప్తా
తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీ-టీడీపీ రెండో జాబితా విడుదలైంది. మహాకూటమితో పొత్తులో ఉన్న టీ-టీడీపీ ఇద్దరు అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ నుంచి గణేశ్ గుప్తా పేర్లను ఈ జాబితా ద్వారా ప్రకటించింది. కాగా, టీ-టీడీపీ ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించింది.

ఇదిలా ఉండగా, మూడో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 334 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 417 కాగా, గత మూడు రోజుల్లో దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 504 కావడం గమనార్హం.
Link to comment
Share on other sites

Just now, CricPokChic said:

rajendra nagar biscuit ayyinatlu undi bandla ki....

Link to comment
Share on other sites

pedda kirkiri seat ayindi rajendranagr...

mahakutami pothu la TDP ki ichinaru seat...

Karthik redy gadu iyala nomination estundu anta Congress kelli..ticket rakunte kuda independent ga esthadanta..Ganesh GUpta gadu TDP kelli nomination estundu...prakash goud gadu already nomination esindu TRS nundi...AIMIM kuda bane paddayi votlu last time...

4 way fight vunte ie seat paaye AIMIM ki.....

Link to comment
Share on other sites

55 minutes ago, CricPokChic said:

ma lanti fans emayipovali...assembly lo ma anna matladite opposition daddarilalli.....

every year assembly 100 days nadustadi.....boring vuntadi...

kani ade assembly ayetapudu bandlanna hall la vunte, max fun guranteed...

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

pedda kirkiri seat ayindi rajendranagr...

mahakutami pothu la TDP ki ichinaru seat...

Karthik redy gadu iyala nomination estundu anta Congress kelli..ticket rakunte kuda independent ga esthadanta..Ganesh GUpta gadu TDP kelli nomination estundu...prakash goud gadu already nomination esindu TRS nundi...AIMIM kuda bane paddayi votlu last time...

4 way fight vunte ie seat paaye AIMIM ki.....

BJP aku la eeka na ikkada?

Link to comment
Share on other sites

5 minutes ago, Hydrockers said:

BJP aku la eeka na ikkada?

BJP jujubi ie constituency la....evadu dekhadu..!!!

ikada chal avaraku BC and muslim voters. Gouds are in majority...even komalollu kuda baaguntaru..

inka BJP odu kuda gattiga vunte, its like gifting this seat to AIMIM

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...