Jump to content

***** TG elections on Dec-7******

Android_Halwa

Recommended Posts

7 hours ago, tom bhayya said:

బాబు కంటే చినజీయరే ప్రమాదకరం

- టీమాస్‌ చైర్మెన్‌ కంచ ఐలయ్య 
నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్‌
కేసీఆర్‌ ముఖ్య మంత్రిగా గద్దెనెక్కినప్పటి నుంచి చినజీయర్‌ స్వామినే తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని, రాష్ట్రానికి చంద్రబాబునాయుడుతో కంటే చినజీయర్‌ స్వామితో ఎక్కువ ప్రమాదముందని టీ-మాస్‌ రాష్ట్ర చైర్మెన్‌ ఫ్రొఫెసర్‌ కంచ ఐలయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్ర ప్రాంతపు పెద్ద ప్రాంతీయవాది చినజీయర్‌స్వామి చెప్పినట్టే కేసీఆర్‌ నడుచుకుంటున్నాడని, ఆయన సూచనల మేరకే యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చారని విమర్శించారు. కేసీఆర్‌ ఆయన కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి మరీ ప్రచారం మొదలు పెట్టారని తెలిపారు. రెండు రాష్ట్రాల నీళ్ళ పంపకం విషయంలో పూర్తి పాలసీని చినజీయర్‌ శాసిస్తున్నాడని, ఆయన తెలంగాణ యోగీఆదిత్యనాథ్‌ అని పేర్కొన్నారు. ఆంధ్ర స్వామి కాళ్ళ దగ్గర తాకట్టుపెట్టిన తెలంగాణను ఈ ఎన్నికల్లో ప్రజలు విముక్తి చేయాలని పిలుపునిచ్చారు.

Terrorist asad kanna  eye-lie-Yea pramadham 

Link to comment
Share on other sites

నామినేష‌న్ల త‌ర్వాత‌ మ‌హాకూట‌మికి 23 సీట్లు వ‌స్తాయ‌ని ఆంధ్ర ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ సార‌థ్యంలోని ఫ్లాష్ స‌ర్వే టీం తేల్చింది. తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్ కేంద్రంగా ఫ్లాష్ టీం ప‌నిచేస్తోంది. రాజ‌గోపాల్ ఈమేర‌కు బంజారాహీల్స్‌లో ఆఫీసు కూడా తెరిచారు. నాలుగు బ్రందాలు స‌ర్వే చేశాయి. ఈ నివేదిక‌లో టీడీపీ ఒక్క‌టే సీటు గెల్చుకొనే అవ‌కాశం ఉన్న‌ట్లు స్ప‌ష్టంగా చెప్పంది. తెలంగాణ జ‌న‌స‌మితి అస్స‌లు ఒక్క సీటు కూడా గెల్చుకునే అవ‌కాశం లేద‌ని తేల్చి చెప్పంది. ఇక సీపీఐ ఒక్క సీటు గెలుస్తుంద‌ని, కాంగ్రెస్ పార్టీ 21 సీట్లు గెల్చుకోవ‌చ్చ‌ని చెప్పింది. తాజా స‌ర్వే ప్ర‌కారం ఫ‌లితాలు ఇలా ఉండ‌బోతున్నాయి..
ఆదిలాబాద్ జిల్లాలో
సిర్పూర్ – పాల్వాయి హ‌రీష్ (కాంగ్రెస్‌)
ఖానాపూర్‌- రాథోడ్ ర‌మేష్ (కాంగ్రెస్‌)
బెల్లంప‌ల్లి- దుర్గం చిన్న‌య్య (టీఆర్ ఎస్‌)
చెన్నూరు- బాల్క‌సుమ‌న్ (టీఆర్ ఎస్‌)
మంచిర్యాల‌- దివాక‌ర్ రావు (టీఆర్ ఎస్‌)
నిర్మ‌ల్‌- ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
బోథ్‌- బాపూరావు రాథోడ్ (టీఆర్ ఎస్‌)
ముథోల్‌- విఠ‌ల్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
ఆసిఫాబాద్‌- ఆత్రం స‌క్కు(కాంగ్రెస్‌)
ఆదిలాబాద్‌- జోగు రామ‌న్న (టీఆర్ ఎస్‌)
క‌రీంన‌గ‌ర్‌
కోరుట్ల‌- క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్‌రావు (టీఆర్ ఎస్‌)
జ‌గిత్యాల‌- డాక్ట‌ర్ సంజ‌య్‌ (టీఆర్ ఎస్‌)
ధ‌ర్మ‌పురి- కొప్పుల ఈశ్వ‌ర్ (టీఆర్ ఎస్‌)
మంథ‌ని – దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు (కాంగ్రెస్‌)
రామ‌గుండం- కోరుకంటి చంద‌ర్ ( ఇండిపెండెంట్ )
పెద్ద‌ప‌ల్లి- విజ‌య‌రమ‌ణ‌రావు (కాంగ్రెస్‌)
క‌రీంన‌గ‌ర్‌-గంగుల క‌మ‌లాక‌ర్ (టీఆర్ ఎస్‌)
చొప్ప‌దండి- ర‌విశంక‌ర్ (టీఆర్ ఎస్‌)
వేముల‌వాడ‌- చెన్న‌మ‌నేని ర‌మేష్ (టీఆర్ ఎస్‌)
సిరిసిల్ల‌- కె.తార‌క‌రామారావు ( టీఆర్ ఎస్‌)
మాన‌కొండూరు- ఆరేప‌ల్లి మోహ‌న్ (కాంగ్రెస్‌)
హుజురాబాద్‌- ఈట‌ల రాజేంద‌ర్ (టీఆర్ ఎస్‌)
హుస్నాబాద్‌- ఒడిత‌ల స‌తీష్ (టీఆర్ ఎస్‌)
నిజామాబాద్‌
ఆర్మూరు- జీవ‌న్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
బాల్కొండ‌- వేముల ప్ర‌శాంత్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
బోధ‌న్‌- ష‌కీల్ (టీఆర ఎస్‌)
నిజామాబాద్ అర్బ‌న్ – బిగాల గ‌ణేష్ గుప్తా (టీఆర్ ఎస్‌)
నిజామాబాద్ రూర‌ల్‌- బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ (టీఆర్ ఎస్‌)
బాన్సువాడ‌- పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
జుక్క‌ల్ -హ‌న్మంతు షిండే (టీఆర్ ఎస్‌)
కామారెడ్డి- గంప గోవ‌ర్ద‌న్ (టీఆర్ ఎస్‌)
ఎల్లారెడ్డి- ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
మెద‌క్‌
న‌ర్సాపూర్‌- సునీతా ల‌క్ష్మారెడ్డి (కాంగ్రెస్‌)
నారాయ‌ణ్‌ఖేడ్‌- భూపాల్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
సంగారెడ్డి- చింత ప్ర‌భాక‌ర్‌(టీఆర్ ఎస్‌)
ఆందోల్‌- చంటి క్రాంతి కిర‌ణ్ (టీఆర ఎస్‌)
జ‌హీరాబాద్‌- మాణిక్ రావు (టీఆర్ ఎస్‌)
ప‌టాన్‌చెరువు -మ‌హిపాల్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
దుబ్బాక‌- సోలిపేట రామ‌లింగారెడ్డి (టీఆర్ ఎస్‌)
గ‌జ్వెల్‌- కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు (టీఆర్ ఎస్‌)
సిద్దిపేట‌- టి.హ‌రీష్ రావు (టీఆర ఎస్‌)
మెద‌క్‌- ప‌ద్మ‌దేవేంద‌ర్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
వ‌రంగ‌ల్‌
వ‌రంగ‌ల్ తూర్పు- న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్ (టీఆర్ ఎస్‌)
వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌- దాస్యం విన‌య్‌భాస్క‌ర్ (టీఆర్ ఎస్‌)
ములుగు- డి.అన‌సూయ (కాంగ్రెస్‌)
భూపాల‌ప‌ల్లి-జి.వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి (కాంగ్రెస్‌)
జ‌న‌గం – ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి (టీఆర్ ఎస్‌)
పాల‌కుర్తి- ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు (టీఆర్ ఎస్‌)
వ‌ర్ద‌న్న‌పేట‌- ఆరూరి ర‌మేష్ (టీఆర్ ఎస్‌)
ప‌ర‌కాల‌- చ‌ల్ల ధ‌ర్మారెడ్డి (టీఆర్ ఎస్‌)
న‌ర్సంపేట‌- పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
డోర్న‌క‌ల్‌- రెడ్యానాయ‌క్ (టీఆర్ ఎస్‌)
ఘ‌న్ పూర్‌- తాటికొండ రాజ‌య్య (టీఆర్ ఎస్‌)
మ‌హ‌బాబూబాద్‌- బ‌ల‌రాం నాయ‌క్ (కాంగ్రెస్‌)
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌
గ‌ద్వాల‌- డి.కె.అరుణ (కాంగ్రెస్‌)
క‌ల్వ‌కుర్తి- జైపాల్ యాద‌వ్ (టీఆర్ ఎస్‌)
కోడంగ‌ల్‌- ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి (టీఆర ఎస్‌)
అలంపూర్‌- అబ్ర‌హం (టీఆర్ ఎస్‌)
కొల్లాపూర్‌- జూప‌ల్లి క్రిష్ణారావు (టీఆర్ ఎస్‌)
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌- శ్రీ‌నివాస్ గౌడ్ (టీఆర్ ఎస్‌)
నారాయ‌ణ్‌పేట్‌: రాజేంద‌ర్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
నాగ‌ర్ క‌ర్నూల్‌- మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
వ‌న‌ప‌ర్తి- నిరంజ‌న్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
అచ్చంపేట‌- గువ్వ‌ల బాల‌రాజు (టీఆర్ ఎస్‌)
మ‌క్త‌ల్‌- చిట్టం రామ్మోహ‌న్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
దేవ‌ర‌క‌ద్ర‌- ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
షాద్‌న‌గ‌ర్‌-ప్ర‌తాప్ (కాంగ్రెస్‌)
జ‌డ్చ‌ర్ల్ల‌- ల‌క్ష్మారెడ్డి (టీఆర్ ఎస్‌)
న‌ల్గోండ‌
కోదాడ‌- బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ (టీఆర్ ఎస్‌)
హుజూర్ న‌గ‌ర్‌- ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్ )
మిర్యాల‌గూడ‌- భాస్క‌ర్ రావు (టీఆర్ ఎస్‌)
నాగార్జున‌సాగ‌ర్‌- నోముల న‌ర్సింహ‌య్య (టీఆర్ ఎస్‌)
దేవ‌ర‌కొండ‌- ర‌వీంద్ర‌కుమార్ నాయ‌క్ (టీఆర్ ఎస్‌)
న‌ల్గొండ‌- భూపాల్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
మునుగోడు- కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (కాంగ్రెస్ )
న‌కిరేక‌ల్‌- వేముల వీరేశం (టీఆర్ ఎస్‌)
భువ‌న‌గిరి- పైళ్ల శేఖ‌ర్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
ఆలేరు- బూడిద భిక్ష‌మ‌య్య గౌడ్ (కాంగ్రెస్‌)
సూర్య‌పేట‌- జి.జ‌గ‌దీశ్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
తుంగ‌తుర్తి- గ్యాద‌రి కిషోర్ (టీఆర్ ఎస్‌)
ఖ‌మ్మం
పాలేరు- తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (టీఆర్ ఎస్‌)
మ‌ధిర‌- భ‌ట్టి విక్ర‌మార్క (కాంగ్రెస్‌)
సత్తుప‌ల్లి- పిడ‌మ‌ర్తి ర‌వి (టీఆర ఎస్‌)
ఖ‌మ్మం- పువ్వాడ అజ‌య్ (టీఆర్ ఎస్‌)
వైర‌-బానోత్ విజ‌య‌బాయి (సీపీఐ)
భ‌ద్రాచ‌లం- మిడియం బాబురావు (సీపీఎం)
ఇల్లెందు- కోరం క‌న‌కయ్య (టీఆర ఎస్‌)
అశ్వారావుపేట‌- మెచ్చ నాగేశ్వ‌ర‌రావు (టీడీపీ)
పిన‌పాక‌-పాయం వెంక‌టేశ్వ‌ర్లు (టీఆర్ ఎస్‌)
కొత్త గూడెం- వ‌న‌మ వెంక‌టేశ్వ‌ర‌రావు (కాంగ్రెస్‌)
రంగారెడ్డి
మేడ్చ‌ల్‌- మ‌ల్లారెడ్డి (టీఆర్ ఎస్‌)
మ‌ల్కాజ్‌గిరి- మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు (టీఆర ఎస్‌)
కుత్బుల్లాపూర్‌- కె.వివేకానంద గౌడ్ (టీఆర ఎస్‌)
కూక‌ట్ ప‌ల్లి- మాధ‌వ‌రం క్రిష్ణారావు (టీఆర్ ఎస్‌)
ఉప్ప‌ల్‌- భేతి సుభాష్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
ఇబ్ర‌హీంప‌ట్నం- మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
ఎల్‌బీ న‌గ‌ర్‌- సుధీర్ రెడ్డి (కాంగ్రెస్‌)
మ‌హేశ్వ‌రం-స‌బిత ఇంద్ర‌రెడ్డి (కాంగ్రెస్‌)
రాజేంద్ర‌న‌గ‌ర్‌- ప్ర‌కాష్‌గౌడ్ (టీఆర్ ఎస్‌)
శేరిలింగంప‌ల్లి- అరిక‌పూడి గాంధీ (టీఆర్ ఎస్‌)
చేవెళ్ల‌- కె.ఎస్‌.ర‌త్నం (కాంగ్రెస్‌)
ప‌రిగి-మ‌హేశ్వ‌ర్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
వికారాబాద్‌- గ‌డ్డం ప్ర‌సాద్ (కాంగ్రెస్‌)
తాండూర్‌- ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి (టీఆర్ ఎస్‌)
హైద‌రాబాద్‌
ముషీరాబాద్‌- ముఠా గోపాల్ (టీఆర్ ఎస్‌)
మ‌ల‌క్‌పేట‌- (ఎంఐఎం)
అంబ‌ర్ పేట‌- కిష‌న్ రెడ్డి (బీజేపీ)
ఖైర‌తాబాద్‌- దానం నాగేంద‌ర్ (టీఆర్ ఎస్‌)
జూబ్లీహీల్స్‌-మాగంటి గోపీనాథ్ (టీఆర్ ఎస్‌)
స‌న‌త్ న‌గ‌ర్ – త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ (టీఆర్ ఎస్‌)
నాంప‌ల్లి- జాఫ‌ర్ హుస్సెన్‌మిరాజ్ (ఎంఐఎం)
కార్వాన్‌- కౌస‌ర్ మొహియుద్దీన్‌(ఎంఐఎం)
గోషామ‌హాల్‌- రాజాసింగ్ (బీజేపీ)
చార్మినార్‌-ముంతాజ్ అహ్మ‌ద్ ఖాన్‌ (ఎంఐఎం)
చాంద్రాయ‌ణ్‌గుట్ట‌- అక్బ‌రుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం)
యాకుత్‌పుర‌- అహ్మ‌ద్ పాషా ఖాద్రీ(ఎంఐఎం)
బ‌హ‌దూర్ పుర‌- మ‌హ్మ‌ద్ మోజం ఖాన్‌(ఎంఐఎం)
సికింద్ర‌బాద్‌- ప‌ద్మారావు గౌడ్ (టీఆర్ ఎస్‌)
కంటోన్మెంట్‌- సాయ‌న్న (టీఆర్ ఎస్‌)
దీని ప్ర‌కారం చూస్టే టీఆర్ ఎస్‌=85, కాంగ్రెస్‌=21, ఎంఐఎం=7, బీజేపీ=2, టీడీపీ=1, సీపీఐ=1, సీపీఎం=1, ఇండిపెండెంట్‌=1 వ‌స్తున్నాయి

Link to comment
Share on other sites

RBI red flags ‘richest’ Telangana debt ratio; AP improves

DECCAN CHRONICLE.
PublishedNov 24, 2018, 12:47 am IST
UpdatedNov 24, 2018, 1:38 am IST
The RBI has pointed out that TS, AP are undergoing fiscal stress due to several factors, including loan waivers.
Reserve Bank of India
 Reserve Bank of India

Hyderabad: The Reserve Bank of India (RBI) said that the debt of Telangana State has increased to 22.2 per cent of its Gross State Domes-tic Product (GSDP) in the financial year 2017-18 as against 12.7 per cent in previous fiscal 2016-17.

In Andhra Pradesh, on the other hand, the RBI said the state debt has come down from 36.4 per cent of GSDP in 2016-17 to 27.3 per cent in 2017-18.

In its report, ‘State fina-nces: A study of Budgets, the RBI has pointed out that states are undergoing fiscal stress due to several factors, including loan waivers, and said higher borrowing by them could crowd out private investment. TS claims to be the richest state in the country, but its debt burden is increasing year after year. 

After the bifurcation, Andhra Pradesh faced a financial crisis because it lost revenue due to bifurcation. However, the state has been able to reduce the debt ratio in GSDP. 

It may be recalled that the Comptroller & Auditor General in every financial year has made strong remarks on the poor financial management of TS. In the southern states, Karnataka’s debt ratio in GSDP has increased slightly, from 18.6 per cent in 2016-17, to 18.7 per cent in 2018-19. 

In Tamil Nadu, in 2016-17 the ratio was 21.6 per cent and in 2018-19 it was 23.2  per cent. Kerala had a debt ratio in 2016-17 of 31.1 per cent and in 2018-19 it was 32.4 per cent.

The increase of the debt ratio in GSDP shows inefficient fiscal management. The RBI in its report pointed out that the non-development expenditure is increasing in TS. 

In 2016-17 the non-development expenditure was 3.4 per cent and it has reached 35.2 per cent in 2017-18. 

To escape the Fiscal Responsibility and Budget Management Act, which imposes fiscal discipline on states and Centre, the TS government made off budget borrowings for schemes such as Mission Bhagiradha by floating separate corporations.

https://rbidocs.rbi.org.in/rdocs/Publications/PDFs/0SF201718_FULL6EE17CFBD8004287A0CD4FDB0632AFE8.PDF

Link to comment
Share on other sites

2 hours ago, timmy said:

GP @timmy

Link to comment
Share on other sites

Just now, tom bhayya said:

Kaadhu ani evarannaru trs talibans ki endhuku antha insecurity oo gelustham ani confidence undi kuda

Valladhi Insecurity kademo...I think they are showing the place where Rohingyas belong. Ayina...Rohingyas ni minchina Talibans evaru untaru..... #StrugleForExistence.

Link to comment
Share on other sites

5 minutes ago, reality said:

Valladhi Insecurity kademo...I think they are showing the place where Rohingyas belong. Ayina...Rohingyas ni minchina Talibans evaru untaru..... #StrugleForExistence.

Ya chusam ga dhora ramoji film city ni dunnestha, n convention center ni close chepistha, padmalaya studios ni theesesukumtam ani ippudu emo vaati gurinchi matladakunda calm ayyadu. Vote for note case lo nakka ni evaru kapadaleru annadu cut chesthey emaindhi? Nakka ainaa dhora ainaa andharu dhongaley janaaley vps

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...