Jump to content

అర్థరాత్రి 12:10 a.m …ఆయన పని లొ ఆయన.... ఆంధ్రజాతి గర్వపడుతోంది చంద్రబాబు గారు


Navyandhra

Recommended Posts

అర్థరాత్రి 12.00కి ఆఫీసులో ఉ.4.00 గం.కు ఆఫీసులో ఫామ్‌హౌస్‌లో తిని తొంగోలేదు సీఎం పదవికి వన్నె తెచ్చాడు. ఆంధ్రప్రదేశ్ అచంచల విశ్వాసంతో దూసుకు వెడుతుంటే తన తనువుకు క్లెమోర్‌మైన్ దుర్మార్గం తలపెట్టినా ఆ రాజకీయ దుర్గం తట్టుకుంది. తన పంచ ప్రాణాలు పెట్టుకొన్న రాష్ట్రానికి విభజన దుర్మార్గం చేసినా ఆ దుర్గం నిలబడింది. తన కలల స్వర్ణాంధ్రప్రదేశ్‌ని అవశేష ఆంధ్రప్రదేశ్‌ చేసినా ఆ దుర్గం చేష్టలుడిగి దుఖిస్తూ రాష్ట్రాన్ని దొంగల పాలు చేయలేదు. అడుగు…అడుగు వేసి కాళ్లు పుండ్లు పడేలా ఏడుపదుల వయసులో వేల కిలోమీటర్లు జనంలో తిరిగిందా దుర్గం.అసురులపై విజయం సాధించామనే ఆనందాన్ని అనుభవించకుండా తన అనుభవానికి రేయింబవళ్లు రెక్కల కష్టాన్ని జోడించింది ఆ దుర్గం. దుర్గమ్మ పాదల చెంత ఉన్న చంద్రబాబు అనే ఈ దుర్గాన్ని ఏ దుర్మార్గాలు ఏమీ చేయలేవు. జయించలేవు. మీలాంటి సీఎంను చూసి ఆంధ్రజాతి గర్వపడుతోంది చంద్రబాబు గారు. అర్థరాత్రి 12:10 a.m …ఆయన పని లొ ఆయన. (Im failed to Describe his Anxiety, Eagerness and Commitment towards his People) CM Holding TELECONFERENCE ON “THITLI” Cyclone AT Praja Vedika With Collectors & Officials. 

Link to comment
Share on other sites

అనంతపురం జిల్లా బుధవారం పర్యటన ముగించుకొని వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం తెల్లవారుజామున 12 గంటల 30 నిమిషాలకు వరకు తుఫాను గురించి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరల గురువారం తెల్లవారుజామున 4.00కు రియల్‌ టైమ్ గవర్నన్స్‌లో తిత్‌లీ తుఫాన్‌ తీవ్రతపై అధికారులతో రివ్యూ నిర్వహించారు.బుధవారం రాత్రి 9 గంటలకు ఉత్తరాంధ్ర కలెక్టర్లు, పోలీసులు, విపత్తు నిర్వహణ, వాతావరణ, జలవనరుల శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ లు తీసుకున్నారు. 11.30 గంటలకు మరల టెలీకాన్ఫరెన్స్ తీసుకున్న ముఖ్యమంత్రి తెల్లవారు ఝాము 4.00 గంటలకు మళ్ళీ టెలీకన్ఫరెన్స్ తీసుకుంటానని తెలిపారు.” నేను కూడా ఆర్టీజీఎస్ కు వచ్చి తుపాను ఎదుర్కోవడంపై పర్యవేక్షణ చేయడానికి సిద్ధపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రద్ధ, నిబద్ధతకు అధికారులు విస్మయం చెందారు. తాము రాత్రంతా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తిత్లీ తుపాను తీవ్రత, తదితర సమాచారం తెలియజెపుతామని అధికారుల సూచనతోను ముఖ్యమంత్రి శాంతించలేదు. అర్థరాత్రి దాటినా ఏ సమయంలో నైనా తిత్లీ తుపానుపై చర్యల కోసం తనను సంప్రదించడంలో అలసత్వం వద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తిత్లీ తుపాను ప్రభావం వల్ల ఇబ్బందులు పడకుండా దసరా సెలవులు లేకుండా నిర్వహిస్తున్నట్లయితే పాఠశాలలు , కళాశాలలకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంగన్ వాడీ పాఠశాలకు సైతం సెలవులు ప్రకటించాలని సూచించారు.

Link to comment
Share on other sites

1 hour ago, Veeraveera said:

Paduko ani cheppu. 

Lekapothe pendlam penimiti song padukovali inka

eddini choose rasaremo...aa paata...

imagine ABN showing CBN in office and playing that song in back groundh@)

Link to comment
Share on other sites

title might need to be changed as

ఆంధ్ర జ్యోతి గర్వపడుతోంది చంద్రబాబు గారు
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...