Jump to content

ఐటీ దాడులు ఆపరేషన్‌ గరుడలో భాగమే: లోకేశ్


snoww

Recommended Posts

ఐటీ దాడులు ఆపరేషన్‌ గరుడలో భాగమే: లోకేశ్ 
కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తాం 
11brk78a.jpg

అమరావతి: ఆపరేషన్‌ గరుడలో భాగంగానే తెదేపా నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేశ్‌ ఆరోపించారు. ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని నిలదీసినందుకే మోదీ ఆంధ్రప్రదేశ్‌పై కక్ష గట్టారని ఆక్షేపించారు. మొన్న బీద మస్తాన్‌రావు, నిన్న సుజనాచౌదరి, నేడు సీఎం రమేశ్‌పై ఐటీ దాడులు చేయడం దీనిలో భాగమేనన్నారు. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్నందుకే రమేశ్‌ను లక్ష్యం చేసుకున్నారని లోకేశ్‌ 
ఆరోపించారు. కడప ఉక్కు కర్మాగారం కోసం రమేశ్‌ దీక్ష చేపట్టి 100 రోజులు పూర్తయినా కేంద్రంలో చలనం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు రాకుండా చేయాలని దురుద్దేశంతోనే రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, 
పరిశ్రమలపై మోదీ దాడులు చేయిస్తున్నారని లోకేశ్‌ దుయ్యబట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా విభజన హామీల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర మెడలు వంచైనా సరే... ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు.

Link to comment
Share on other sites

adhe govt employee meedha chesthe news okala vuntadhi..politicians meedha chesthe okala vuntadha

adhem statement veedi bonda..thappu chesarani telisthe party nunchi suspend chestham ani ivvali gani

Link to comment
Share on other sites

4.5 years eedu and eedi Babu Ami peekaledhu gani eppudu peekutaru anta what a joke 

Mundu nee meda vonga kunda choosko Ra sanasi. Nee mama ni evadokadu public lo  kuka nu kottinatu kodataru 

Link to comment
Share on other sites

Mari three years ga modi kallu pisikaru ga appudu Ami ayindhi

Elections mundhu janalu , development , farmers , common man meedha respect , ani kulalu okkate anavi bale gurtuku vastayi

Link to comment
Share on other sites

3 hours ago, Sachin200 said:

Mari three years ga modi kallu pisikaru ga appudu Ami ayindhi

Elections mundhu janalu , development , farmers , common man meedha respect , ani kulalu okkate anavi bale gurtuku vastayi

We will make tdp number one in coming ghmc elections

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...