Jump to content

నిజమైన ఫ్యాక్షన్ కథ - పరిటాల పీకలేని కథ Pulkas

watt_a_fruit

Recommended Posts

1 minute ago, watt_a_fruit said:

k bro np ... endi weekend plan

night mandesaavaa ? nenu okkane thagaanu oka half glenlevit 

ippudu gym ki poyyi vadilinchaali

cook and drink captain Morgan spiced rum with coke..no gym bro..:)

Link to comment
Share on other sites

7 minutes ago, SonaParv_522 said:

Ohh man, you reminded me my 2yr old memories. Clear ga gurthu lekapoyina konchem konchem gurthunnay aa godavalu. My father worked there for few years.

appatlo kathal kathal sepptoallu bro ... maa attayya vaallu undevaallu aa urlo ... meedi Anantapuram ye na ?

Link to comment
Share on other sites

7 minutes ago, watt_a_fruit said:

appatlo kathal kathal sepptoallu bro ... maa attayya vaallu undevaallu aa urlo ... meedi Anantapuram ye na ?

Ya. Aa Godavalaki prathyaksha saakshyam maa family. Maa inti pakkane bomb daadi kuda jarigindi

Link to comment
Share on other sites

4 minutes ago, SonaParv_522 said:

Ya. Aa Godavalaki prathyaksha saakshyam maa family. Maa inti pakkane bomb daadi kuda jarigindi

oh ok ippudu no godavalu silent gaa unnaru andaru ... maa vallu kuda Anantapur/Bangalore ki move ayipoyaaaru

Link to comment
Share on other sites

7 hours ago, watt_a_fruit said:

అనంతపురం నుంచీ బెంగళూర్ వెళ్ళే దారిలొ కుంటిమద్ది అనే ఊరు వస్తుంది
25-30 ఏళ్ళక్రితం దాకా అక్కడ బాగా ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి

ఒక ఎన్నికల్లో ఆ ఊళ్ళో ఎక్కువ మంది ఉన్న వర్గం వ్యక్తి సర్పంచ్ అయ్యాడు  
మనోళ్ళు ఫీల్ అయ్యి ఆయన మిల్లు దగ్గర ఉన్నపుడు దాడి చేసి చంపేశారు 
వీళ్ళకి మండి దొరికిన వాల్లని దొరికినట్టు  లేపేశారు ఫలితం మనోళ్ళూ ఊరు వదిలేసి  పారిపోయారు  
రెండు వర్గాలకి బాగా గొడవలు ... ఒక సమయంలో పెద్ద రామారావ్ మూవీస్ వస్తే (దూరదర్శన్ లో)  పవర్ కట్ చేసే వాళ్ళు ఊరి వాళ్ళు
ఒక వర్గం వాళ్ళు పారిపోయి 2 కిలోమీటర్లు దూరం వెళ్ళి హరిపురం(పరిటాల హరి పేరు మీద) అనే ఊరు కట్టుకున్నారు 
ఇంత విర్రవీగే తెలుగు తమ్ముళ్ళూ ఇదీ మీ వాళ్ళ చరిత్ర రాయలసీమ లో  ...(ఇంకో వర్గం కాపు/బలిజ నాయుడు ... వాళ్ళు ఆ ఊర్లో మాత్రమె ఉన్నారు చుట్టూపక్కల అంతా పరిటాల సామాజికవర్గమే)  
ఎవరికైనా అనుమానాలు ఉంటే మీ రాయలసీమ పుల్కాస్ కి కాల్ చేసి కనుక్కోండీ 
మీకు అనుమానం రావొచ్చు పరిటాల ఏమీ చెయలేకపొయాడా అని
ఆ ఊరి వాళ్ళు బాగా తేడా పరిటాల కూడా వాళ్ళతో గొడవ ఎందుకని రాజీ అవమన్నాడు మనోళ్ళని 
అనుమానం ఉంటే కనుక్కోండి ... కుంటిమద్ది గ్రామం లో మనోళ్ళు ఎవరూ కాపురం ఉండట్లేదు staying 2 kms away from village now
ఆ ఊరినుంచీ మన పరిటాల వాళ్ళ ఊరు 15 కిలోమీటర్లు అంతే 

I feel KOMMADDI from ASVR is inspired from this village

@thillana_thillana @Veeraveera

Mee caste pichi tagaleyya Inka more please 

Link to comment
Share on other sites

5 minutes ago, watt_a_fruit said:

oh ok ippudu no godavalu silent gaa unnaru andaru ... maa vallu kuda Anantapur/Bangalore ki move ayipoyaaaru

Hmm, ippudu antha calm ayyaru. Kuntimaddi and Kanchukuntla, ee 2 villages ni paritala touch kuda cheyyalekapoyadu. Inko vishayam entante evarikanna paritala Vargam tho godavalu unte ee oorollani help adigevaallu. 

Link to comment
Share on other sites

2 minutes ago, futureofandhra said:

Mee caste pichi tagaleyya Inka more please 

ha ha ha

nuvve cheppali caste gurinchi ani @thillana_thillana  @294thID @boeing747 @AlaElaAlaEla @SonaParv_522

mee guruvu @psycopk tho chepthunte vinnaanu

akkada mental baali gaadi gurinchi #metoo lo full godava anta chudu 

velli coverdrives eyyi 

happy weekend bro 

btw endi manodu photos ki thega bhangimalu peduthunnaadu ? idemi vision vayyaaa

btw SS matter emayindi mana sivaji uncle tho matlaadaavaa ?

43823185_1560060870806087_86539832574418

Link to comment
Share on other sites

1 hour ago, watt_a_fruit said:

Ethava SS matter ethhava. @futureofandhra 10 miles duram urikadu. Ucha poyistav kadha vayya aayanaki SS maata ethi. Good going bhaiya 

Link to comment
Share on other sites

9 hours ago, watt_a_fruit said:

అనంతపురం నుంచీ బెంగళూర్ వెళ్ళే దారిలొ కుంటిమద్ది అనే ఊరు వస్తుంది
25-30 ఏళ్ళక్రితం దాకా అక్కడ బాగా ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి

ఒక ఎన్నికల్లో ఆ ఊళ్ళో ఎక్కువ మంది ఉన్న వర్గం వ్యక్తి సర్పంచ్ అయ్యాడు  
మనోళ్ళు ఫీల్ అయ్యి ఆయన మిల్లు దగ్గర ఉన్నపుడు దాడి చేసి చంపేశారు 
వీళ్ళకి మండి దొరికిన వాల్లని దొరికినట్టు  లేపేశారు ఫలితం మనోళ్ళూ ఊరు వదిలేసి  పారిపోయారు  
రెండు వర్గాలకి బాగా గొడవలు ... ఒక సమయంలో పెద్ద రామారావ్ మూవీస్ వస్తే (దూరదర్శన్ లో)  పవర్ కట్ చేసే వాళ్ళు ఊరి వాళ్ళు
ఒక వర్గం వాళ్ళు పారిపోయి 2 కిలోమీటర్లు దూరం వెళ్ళి హరిపురం(పరిటాల హరి పేరు మీద) అనే ఊరు కట్టుకున్నారు 
ఇంత విర్రవీగే తెలుగు తమ్ముళ్ళూ ఇదీ మీ వాళ్ళ చరిత్ర రాయలసీమ లో  ...(ఇంకో వర్గం కాపు/బలిజ నాయుడు ... వాళ్ళు ఆ ఊర్లో మాత్రమె ఉన్నారు చుట్టూపక్కల అంతా పరిటాల సామాజికవర్గమే)  
ఎవరికైనా అనుమానాలు ఉంటే మీ రాయలసీమ పుల్కాస్ కి కాల్ చేసి కనుక్కోండీ 
మీకు అనుమానం రావొచ్చు పరిటాల ఏమీ చెయలేకపొయాడా అని
ఆ ఊరి వాళ్ళు బాగా తేడా పరిటాల కూడా వాళ్ళతో గొడవ ఎందుకని రాజీ అవమన్నాడు మనోళ్ళని 
అనుమానం ఉంటే కనుక్కోండి ... కుంటిమద్ది గ్రామం లో మనోళ్ళు ఎవరూ కాపురం ఉండట్లేదు staying 2 kms away from village now
ఆ ఊరినుంచీ మన పరిటాల వాళ్ళ ఊరు 15 కిలోమీటర్లు అంతే 

I feel KOMMADDI from ASVR is inspired from this village

@thillana_thillana @Veeraveera

Love da gallu.. atp, kadapa, kurnool 3 districts ni saantham nakinchesaru

Link to comment
Share on other sites

2 hours ago, Mitron said:

Love da gallu.. atp, kadapa, kurnool 3 districts ni saantham nakinchesaru

yea ippudu kotha type lo chesthunnaaru

common public busy with their stuff

ee politicians maatram kabjaalu godavalu

lucky gaaa 

faction murders thagaaayi

30 yrs back money kosam kaadu panthaala kosam godavalu chesevaallu ... iddari ki godava aithe 2 castes madya godavalaa maaredi

ipudu common public involve avvatledu adokate konchem happy

:) 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...