Jump to content

తీగ లాగిన ఉండవల్లి.. ఏపీలో భారీ కుంభకోణం?

LuciferMorningStar

Recommended Posts

బాబు వెళ్లింది ఐక్యరాజ్యసమితికి కాదు, ఆ ఎదురుగా ఉన్న పాన్ షాప్ కు అనే విషయాన్ని కుండబద్దలుకొట్టిన వ్యక్తి ఉండవల్లి. అంతేకాదు, అంతదూరం వెళ్లి ప్రకృతి సేద్యం పేరిట బాబు చేసింది ప్రసంగం కాదని, 16వేల కోట్ల పెద్ద కుంభకోణమనే విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇవి మాత్రమే కాకుండా, బాబు చేపట్టిన పోలవరం ప్రాజెక్టుల్లో అవకతవకల్ని, పట్టిసీమ ఎత్తిపోతల్లో లొసుగుల్ని ఎప్పటికప్పుడు బయటపెట్టింది కూడా ఈయనే. ఇప్పుడీ వ్యక్తి చంద్రబాబుకు సంబంధించి మరో పెద్ద కుంభకోణాన్ని వెలికితీసే పనిలో బిజీగా ఉన్నారు.

అవును.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అతిభారీ కుంభకోణాన్ని ఉండవల్లి బయటకు తీయబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రీసెర్చ్ పూర్తిచేసిన ఉండవల్లి, త్వరలోనే ఆ వివరాల్ని ప్రెస్ మీట్ పెట్టి బయటపెట్టబోతున్నారు. ఇదేదో కమీషన్ పెంపు, నిర్మాణ వ్యయం సవరింపు, థర్డ్ పార్టీ కాంట్రాక్టుల అప్పగింతల్లాంటి వందలకోట్ల వ్యవహారం కాదట. వేలకోట్ల రూపాయల కుంభకోణంగా తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బాబు సాగించిన అవినీతి కార్యకలాపాల్ని ఇప్పటికే కొన్ని బయటపెట్టారు ఉండవల్లి. కానీ ఈసారి ఉండవల్లి చెప్పబోయే అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఉండవల్లి బిజీగా ఉన్నారు.

ఈసారి ఉండవల్లి బయటపెట్టే అక్రమ లావాదేవీల వ్యవహారాన్ని కేంద్రం కూడా సునిశితంగా గమనిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు పాలనకు సంబంధించి పలు కుంభకోణాల్ని బయటపెట్టేందుకు బీజేపీ జాతీయస్థాయి నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉండవల్లి సేకరిస్తున్న సమాచారం వాళ్లకు మరింతగా పనికొస్తుంది.

నిజానికి ఇలాంటి పనుల్ని మీడియా చేపట్టాలి. ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి పాలనను ఎండగట్టాలి. కానీ దురదృష్టవశాత్తూ ఇటు ప్రింట్ మీడియా, అటు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన చాలా సంస్థలు బాబుకు తొత్తులుగా మారాయి.

బాబు చేయని వాటికి కూడా చేసినట్టు చూపించి, అతడ్ని ప్రజల దృష్టిలో హీరోను చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయి. అలాంటి మీడియాకు చంద్రబాబు అవినీతి ఎలా కనిపిస్తుంది. అందుకే ఉండవల్లి లాంటి వ్యక్తులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి బాబు చేసిన అక్రమాలు, అవినీతిని తవ్వి తీసేందుకు పూనుకున్నాయి.

Link to comment
Share on other sites

6 minutes ago, LuciferMorningStar said:

undavalli gari medho sampada apaaram.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...