Jump to content

X Mla living on pension

kakatiya

Recommended Posts

"data:image
మూడుసార్లు ఎమ్మెల్యే.. లేదు సొంత ఇల్లే 
నిరాడంబర వ్యక్తి రామన్నపేట మాజీ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి 
16hyd-story1a.jpg
ఆదర్శవంతమైన రాజకీయ జీవితం.. నిరాడంబరతకు నిలువుటద్దం.. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం.. అయినా, నేటికీ సొంత ఇల్లు, వాహనం లేని వైనం.. మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి(88) ప్రస్థానమిది..
క్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు తరాలకు సరిపోయేలా ఆస్తులు కూడబెట్టుకుంటున్న రోజులివి.. కానీ, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసి.. అనంతరం రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన చరిత్ర ఆయన సొంతం.. పూర్వ నల్గొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లలో యాదగిరిరెడ్డి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. తొలిసారిగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అనంతరం ఆయనకు వేతనంగా నెలకు రూ. 12 వేలు లభించేవి. 1994లో ఈ మొత్తం రూ. 15 వేలకు చేరింది. యాదగిరిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. తన ముగ్గురు సంతానాన్ని సర్కారు బడిలోనే చదివించారు. మరో కుమార్తెను మాత్రం ప్రభుత్వ వసతిగృహంలో చేర్చారు. పెద్ద కుమారుడు రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తుండగా.. చిన్న కుమారుడు రామ్మోహన్‌రెడ్డి పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా గెలవడంతో.. పార్టీ సిద్ధాంతాలను అనుగుణంగా క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా యాదగిరిరెడ్డి పనిచేశారు. మూడోసారి ఎన్నికల్లో పోటీచేసేందుకు నాడు చేతిలో డబ్బుల్లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మివేశారు. నేడు హైదరాబాద్‌లోని చంపాపేటలో రూ.5 వేలు చెల్లించి అద్దె ఇంటిలో భార్యతో కలిసి ఉంటూ శేషజీవితాన్ని కొనసాగిస్తున్నారు. సర్కారు నుంచి అందే రూ. ముప్పై వేల ఫించన్‌ వారికి ఆసరాగా నిలుస్తోంది.
Link to comment
Share on other sites

46 minutes ago, LazyRaj said:

95 taravata em aindi.... CBN TDP ni laakkunnadu.. politics chese paddathi marchesadu %$#$

Ledu babu vuppunututala meeda poti chesadu, 95 lo vuppu ki cong tkt raledu so independent, cong won.then 99 lo vuppu back and won, cpi tkt gurram ki ivaledu.gurram clean man

Link to comment
Share on other sites

1 minute ago, evadra_rowdy said:

 nuvvu intha honest ga reply ichina maaku anosaram.. 

Link to comment
Share on other sites

1 minute ago, evadra_rowdy said:

Ledu babu vuppunututala meeda poti chesadu, 95 lo vuppu ki cong tkt raledu so independent, cong won.then 99 lo vuppu back and won, cpi tkt gurram ki ivaledu.gurram clean man

gurram ni anatle.. AP ki pattina daridram gurinchi talking man.. dabbulichi votes konte ee type politicians enduku gelustaru antunna..  

aina cpi antene max ee type ee untaru kada.. 

Link to comment
Share on other sites

4 minutes ago, mettastar said:

mattilo manikyam annamata

oorko uncle cbn kanna na every yr entha correct ga declare chesthunadu cbn thana income cbn kanna sincere a athanu matladithe ardham undali cbn is matti lo manikyam e paina batch antha ranguralla batch

Link to comment
Share on other sites

2 minutes ago, DaleSteyn1 said:

oorko uncle cbn kanna na every yr entha correct ga declare chesthunadu cbn thana income cbn kanna sincere a athanu matladithe ardham undali cbn is matti lo manikyam e paina batch antha ranguralla batch

Rajanna Jalaganna kannaa neethi manthulu undaru le vuncle .. edo nee down to earth nature valla ala poguduthunnav ... 

Jalaganna o pedha Muthyam @3$%

Link to comment
Share on other sites

1 minute ago, mettastar said:

Rajanna Jalaganna kannaa neethi manthulu undaru le vuncle .. edo nee down to earth nature valla ala poguduthunnav ... 

Jalaganna o pedha Muthyam @3$%

@3$%

Link to comment
Share on other sites

3 minutes ago, mettastar said:

Rajanna Jalaganna kannaa neethi manthulu undaru le vuncle .. edo nee down to earth nature valla ala poguduthunnav ... 

Jalaganna o pedha Muthyam @3$%

oorko uncle Andhra hazare ne minchina vallu unnara prapancham lo  @3$%

Link to comment
Share on other sites

9 hours ago, kakatiya said:

"data:image
మూడుసార్లు ఎమ్మెల్యే.. లేదు సొంత ఇల్లే 
నిరాడంబర వ్యక్తి రామన్నపేట మాజీ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి 
16hyd-story1a.jpg
ఆదర్శవంతమైన రాజకీయ జీవితం.. నిరాడంబరతకు నిలువుటద్దం.. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం.. అయినా, నేటికీ సొంత ఇల్లు, వాహనం లేని వైనం.. మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి(88) ప్రస్థానమిది..
క్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు తరాలకు సరిపోయేలా ఆస్తులు కూడబెట్టుకుంటున్న రోజులివి.. కానీ, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసి.. అనంతరం రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన చరిత్ర ఆయన సొంతం.. పూర్వ నల్గొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లలో యాదగిరిరెడ్డి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. తొలిసారిగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అనంతరం ఆయనకు వేతనంగా నెలకు రూ. 12 వేలు లభించేవి. 1994లో ఈ మొత్తం రూ. 15 వేలకు చేరింది. యాదగిరిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. తన ముగ్గురు సంతానాన్ని సర్కారు బడిలోనే చదివించారు. మరో కుమార్తెను మాత్రం ప్రభుత్వ వసతిగృహంలో చేర్చారు. పెద్ద కుమారుడు రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తుండగా.. చిన్న కుమారుడు రామ్మోహన్‌రెడ్డి పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా గెలవడంతో.. పార్టీ సిద్ధాంతాలను అనుగుణంగా క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా యాదగిరిరెడ్డి పనిచేశారు. మూడోసారి ఎన్నికల్లో పోటీచేసేందుకు నాడు చేతిలో డబ్బుల్లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మివేశారు. నేడు హైదరాబాద్‌లోని చంపాపేటలో రూ.5 వేలు చెల్లించి అద్దె ఇంటిలో భార్యతో కలిసి ఉంటూ శేషజీవితాన్ని కొనసాగిస్తున్నారు. సర్కారు నుంచి అందే రూ. ముప్పై వేల ఫించన్‌ వారికి ఆసరాగా నిలుస్తోంది.

Contended life is happier than any other living.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...