Jump to content

Next Kavaathu on ICONIC Bridge !


just2deal

Recommended Posts

  • 2 months later...
On 10/17/2018 at 2:26 PM, just2deal said:

FLASH BACK PPTs Series: from 2015]

 

 

 

12న ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు శంకుస్థాపన!?
09-01-2019 03:25:01
 
636826011018264577.jpg
  • అమరావతిని, సంగమ ప్రదేశాన్ని కలపనున్న 6 వరుసల వంతెన
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పవిత్ర సంగమ ప్రదేశానికి అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు సీఎం చంద్రబాబు ఈ నెల 12న శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పవిత్ర సంగమం దగ్గర శంకుస్థాపన ఫలకాన్ని ఆ రోజు ఉదయం 10 గంటలకు సీఎం ఆవిష్కరించనున్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో నిర్మితమయ్యే ఈ వంతెన అమరావతిలోని ఉద్ధండరాయునిపాలెం నుంచి సంగమ ప్రదేశం వరకూ 3.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ వంతెన నిర్మాణ వ్యయం సుమారు రూ.1387 కోట్లు.
 
 
కేబుల్‌పై అరకిలోమీటరు!
రాజధాని శోభను మరింత ఇనుమడింపజేయగల ఈ ఐకానిక్‌ బ్రిడ్జ్‌కు అనేక విశిష్ఠతలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమై, ఈ ప్రాంతంలోనే పురుడుపోసుకున్న కూచిపూడి నృత్యంలోని అభివాదముద్రను తలపించేలా డిజైన్‌ రూపొందించడం విశేషం. దీంతోపాటు రాష్ట్రంలోనే తొలిసారిగా కేబుల్‌ ఆధారంగా నదిపై నిర్మితమవుతున్న వంతెనగా సైతం ఇది నిలవనుంది. నది మధ్యభాగంలో సుమారు 480 మీటర్ల పొడవునా ఈ వంతెన కేబుల్‌పై ఆధారపడి ఉంటుంది.
Link to comment
Share on other sites

Quote

దీంతోపాటు రాష్ట్రంలోనే తొలిసారిగా కేబుల్‌ ఆధారంగా నదిపై నిర్మితమవుతున్న వంతెనగా సైతం ఇది నిలవనుంది. 

bathikinchaaru.

idi kooda world lo first time anale. 

Link to comment
Share on other sites

1 minute ago, idibezwada said:

shiat man..biscut missed

feel avvaku bro. ee bridge ni kooda raft foundation vesi diagrid technology tho kattiddam. 

World's first Raft foundation Diagrid bridge. 

Link to comment
Share on other sites

47 minutes ago, snoww said:

feel avvaku bro. ee bridge ni kooda raft foundation vesi diagrid technology tho kattiddam. 

World's first Raft foundation Diagrid bridge. 

yaa..nenu feel ayyi roju google chesi erukostunna...@3$%

Link to comment
Share on other sites

5 minutes ago, idibezwada said:

yaa..nenu feel ayyi roju google chesi erukostunna...@3$%

Thank you CBN for building India's first diagrid building ( FYI for haters, Hyderabad lo kattina building doesn't count. Building antey minimum more than 5 floors vundali , appude daani building antaaru ) 

Link to comment
Share on other sites

ఐకానిక్‌ వంతెన నిర్మాణ ప్రాంతం పరిశీలన
 

amr-gen4a_25.jpg

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద ఐకానిక్‌ బ్రిడ్జి ప్రారంభ పనులకు ఈ నెల 12 శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఐలాండ్‌ వాటర్‌ వేవ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు బుధవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఐలాండ్‌ వాటర్‌ వేవ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సీఈ వైవీకే రెడ్డి తదితరులు ఎల్‌అండ్‌టీ సిబ్బందితో మాట్లాడారు. సాయిల్‌ టెస్ట్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పైలాన్‌ పనులు పరిశీలించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...