Jump to content

దోచుకుంటున్న దేశం నేతలపై మావోల కన్ను


tanish_fan

Recommended Posts

దోచుకుంటున్న దేశం నేతలపై మావోల కన్ను

Telugu Deasam | telugu.newsof9.com

ఏజన్సీ ప్రాంతాల్లోని సహజ వనరులను తెలుగు దేశం నేతలు ఇష్టం వచ్చినట్లు దోచుకోవడాన్ని మావోయిస్టులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అరకుతో పాటురాష్ట్రంలోని వివిధ గిరజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలను టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో దోచుకుంటున్నారనిలేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వుకుంటూ … ఆదివాసీల పంట భూములను నాశనం చేస్తున్నారని గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపీ లేఖ రాశారు. దీనికి తోడు రాష్ట్రాన్ని బహుళ జాతి కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని, మళ్ళీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు శత విధాలా ప్రయత్నిస్తున్నాడని ఆ లేఖలో గోపీ విమర్శించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెట్టే తెలుగుదేశం పార్టీ ప్రస్తుత స్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్న రీతిలో ఉన్నది. 

2014 ఎన్నికలను జనసేన మద్దతుతో ఎలాగో నెట్టుకొచ్చి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేనవైసీపీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నది. ఈ రెండు పార్టీలకు తోడుమావోల దృష్టి కూడా ఇపుడు టీడీపీపైనే ఉన్నది. కిడారిసోములు హత్యలతో టీడీపీకి కొంత సానుభూతి వచ్చినా… ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం అలాగే ఉంది. మావోయిస్టులు మరింతగా దాడులకు పాల్పడే అవకాశాలను కొట్టివేయలేమని ఒక అధికారి అభిప్రాయపడ్డారు

Link to comment
Share on other sites

1 hour ago, Kontekurradu said:

Ante, Politicians andarini , lepi 10guthara iipudu annalu ?

 

alaa anpinchatla partywise targetting anukuntaa, adi kooda baga dabbu unnavaallani vadilesi, ilaa oorlalo thirige vaallanu estharu anukunta. anyaayam chesina vaalle veella target ayithe first jaggad, babu, dora ila raavaali list.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...