Jump to content

దేశంలో అవినీతి పార్టీ అంటే తెరాసనే

boeing747

Recommended Posts

దేశంలో అవినీతి పార్టీ అంటే తెరాసనే
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌
032835RAMMADHAV-BJP.JPG

హైదరాబాద్‌ : తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని తెరాసపై విమర్శలు గుప్పించారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌. దేశంలో అవినీతి పార్టీ అంటే తెరాసనే అని ఆయన ఆరోపించారు. మల్కాజ్‌గిరిలో భాజపా నియోజకవర్గ కార్యకర్తల సదస్సులో రాంమాధవ్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి వద్ద హోంమంత్రికే అనుమతి లభించట్లేదు.. ఇక ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కావడానికి ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయని.. రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే భాజపానే అధికారంలోకి రావాలన్నారు.

ముస్లింలు అధికంగా ఉన్న జమ్ముకశ్మీర్‌లోని మున్సిపాలిటీల్లో భాజపా గెలిచిందన్నారు. అభివృద్ధే అజెండాగా ముందుకెళ్తున్న పార్టీ తమదని స్పష్టం చేశారు. మార్పు కోసం భాజపాకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో భాజపా కావాలి అనే నినాదంతో ముందుకెళ్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో కొద్దిపాటి మెజార్టీతోనే తెరాసకు అధికారం ఇచ్చారని గుర్తుచేశారు. ఐదేళ్లు పాలించమని అధికారం ఇస్తే.. నాలుగన్నరేళ్లకే దుకాణం మూసేశారని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదు కానీ.. అవినీతి వచ్చిందని మండిపడ్డారు.

Link to comment
Share on other sites

4 minutes ago, boeing747 said:

Pushpam batch fun ki limit ledhu

Bodi gadu vajpayee bjp ni bj party chesadu

Aa shoe gadu bodi gadu whole sale ga congi ki life icharu

tenor.gif

Link to comment
Share on other sites

21 minutes ago, futureofandhra said:

Pushpam batch fun ki limit ledhu

Bodi gadu vajpayee bjp ni bj party chesadu

Aa shoe gadu bodi gadu whole sale ga congi ki life icharu

tenor.gif

ee ram madhav gadu andhroda?

Link to comment
Share on other sites

LOL i would like to see him win as an mla first in a telugu state

cheddi lu eskoni kavaathulu chesi , RSS ranks lo paiki vachi all of sudden gaa BJparty leader  ayipothey elaaaaa

Link to comment
Share on other sites

13 minutes ago, boeing747 said:

ee ram madhav gadu andhroda?

Pushpam batch ekkada nunchi vastaro telidhu

Evaru pushpam batch lo join avutharo telidhu

PK fan heroin joined 

Ivr garu evening ycp meeting ki attended

Mid night joined bjp 

Asalu vallaki development anedhi ledhu

Ayappa swamy lekapothey ram mandir 

Link to comment
Share on other sites

1 minute ago, futureofandhra said:

Pushpam batch ekkada nunchi vastaro telidhu

Evaru pushpam batch lo join avutharo telidhu

PK fan heroin joined 

Ivr garu evening ycp meeting ki attended

Mid night joined bjp 

Asalu vallaki development anedhi ledhu

Ayappa swamy lekapothey ram mandir 

bruh ap ki SS ichunte inni maatalu anakunda mingeskuney vaadivemo kadaaaa???

Link to comment
Share on other sites

11 minutes ago, sattipandu said:

bruh ap ki SS ichunte inni maatalu anakunda mingeskuney vaadivemo kadaaaa??? 

doubt aa?? by the way ee Ram madhav gadu andhrodu aythe #Andhrolla Kutra anochantava

Link to comment
Share on other sites

1 hour ago, sattipandu said:

bruh ap ki SS ichunte inni maatalu anakunda mingeskuney vaadivemo kadaaaa???

Yes  for sure

But if someone says the same thing I won't deny it bcoz it's the reality

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...