Jump to content

అమిత్‌షా కోసం ప్రధాన న్యాయమూర్తిని ఆపేశారు!

Indiatoday2030

Recommended Posts

Re bodi gaa officers nu kaadhura mundhu sha gaadini suspend cheyi

గువాహటి: భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కోసం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ను ఆపేయడం కలకలం సృష్టించింది. ఈనెల 17న దుర్గాష్టమి సందర్భంగా పూజలు నిర్వహించడం కోసం జస్టిస్‌ గొగోయ్‌ ఆయన సతీమణితో కలిసి అసోంలోని ప్రఖ్యాత కామఖ్య ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ కూడా వచ్చారు. ఆలయంలో అమిత్‌ షా ఉండటంతో జస్టిస్‌ గొగోయ్‌ను వెళ్లకుండా ఆపేశారు. ఆయన్ను వేచి ఉండేలా చేశారు. ప్రొటోకాల్‌ను ధిక్కరించి, భారత ప్రధాన న్యాయమూర్తితో అనుచితంగా ప్రవర్తించి, ఆయన్ను ఇబ్బందులకు గురి చేసినందుకు గాను ముగ్గురు సీనియర్‌ అధికారులను సస్సెండ్‌ చేశారు.

Link to comment
Share on other sites

8 minutes ago, Indiatoday2030 said:

correct ga chesaru.. Gogoi gaadu oka langa vedava

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...