Jump to content

వీర భోగ వసంత రాయుడు బాగుంది


Hitman

Recommended Posts

Wish the director had better production company, he could have executed better... కొంచం screenplay confuse చేశాడు కాని plot is interesting 

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, Hitman said:

Wish the director had better production company, he could have executed better... కొంచం screenplay confuse చేశాడు కాని plot is interesting 

nijama bro? nenu repu ala podam anukuntunna. chudocha? 

Link to comment
Share on other sites

3 minutes ago, naveen_raja said:

IRON RODDDD movie.... .5/5 my rating

Adem movie bhayya.... bore kodtundi ani movie ki pothe... headache tho return vacha...

5/5 = Full rating istunnav. 

storyline bagundi.. execution miss ayyindi.. 5 paisa action chesaru.. aa story manchi director and producer ki dorkithe bagundedi.. IMO. 

Link to comment
Share on other sites

9 minutes ago, Hitman said:

5/5 = Full rating istunnav. 

storyline bagundi.. execution miss ayyindi.. 5 paisa action chesaru.. aa story manchi director and producer ki dorkithe bagundedi.. IMO. 

adhi 0.5 raja

Link to comment
Share on other sites

ఓవర్సీస్ రిపోర్ట్ తేడా కొట్టేసిందిగా!

Wed Oct 24 2018 17:33:54 GMT+0530 (IST)

Veera-Bhoga-Vasantha-Rayalu-Movie-Overseas-Premiers-Talk-1540382737-188.jpg

విడుదలకు ఏకంగా మూడు రోజుల ముందే యుఎస్ ప్రీమియర్లకు శ్రీకారం చుడదామనుకున్న వీరభోగవసంతరాయలు  మేకర్స్ కు అదే బూమరాంగ్ లాగా తిరిగి వచ్చి కొట్టుకునేలా ఉంది. ఇవాళ వేసిన షోల నుంచి పూర్తిగా నెగటివ్ రివ్యూలు రావడం  దీనికి కారణం అని చెప్పొచ్చు. ఇప్పటికే యుఎస్ లో చూసిన ప్రేక్షకుల నుంచి తీసుకున్న అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని ఓ మీడియా వర్గంతో పాటు ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ మీద సైతం ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

 



 నిజానికి కొద్దిరోజుల ముందు షోలు వేయడం అనేది చిన్న బడ్జెట్ వాటికి సహజంగా చేస్తూ ఉంటారు. కానీ ఇందులో కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ స్టార్లు ఉన్నారు. హడావిడి పబ్లిసిటీ చేసినా మ్యాటర్  ఏదైనా ఉంటుందా అనే అనుమానం మధ్యే డేట్ కూడా ప్రకటించారు. డెబ్యూ డైరెక్టర్ ఇంద్రసేన ఎలా డీల్ చేసుంటాడా అనే అనుమానాల మధ్యే మొత్తానికి ఇవాళ వీరభోగవసంతరాయలు వేంచేశారు. 

ఇప్పుడు ఈ రిపోర్ట్స్ ప్రభావం ఖచ్చితంగా ఇక్కడ ఉండదు అని చెబితే అబద్దమే అవుతుంది. ఇప్పటికే పబ్లిసిటీ లోపాల కారణంగా హైప్ ఆశించిన స్థాయిలో రాలేదు. బుకింగ్ కూడా ఇవాళ ఉదయం దాకా ఆన్ లైన్ లో అందుబాటులోకి రానే లేదు. ఈ నేపధ్యంలో ఇక్కడ ఇలా వదిలేసి ఓవర్సీస్ మీదే ఫోకస్ పెట్టడం రెంటికి చెడ్డ రేవడిల మార్చినట్టు అయ్యింది. నారా రోహిత్ సుధీర్ బాబు శ్రేయ శ్రీ విష్ణు ఇలా ఎవరిని సరైన రీతిలో వాడుకోకపోవడం వల్లే అవుట్ ఫుట్ చాలా తీసికట్టుగా ఉందని అక్కడి రిపోర్ట్స్ ని బట్టి అర్థమవుతోంది. 

మరి రచ్చ ఓడి ఇంటికి వస్తున్న వీరభోగవసంతరాయలు ఇక్కడైనా అంత ఈజీగా గెలుస్తాడా అనే దాని రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా మొదలైపోయింది. రాక ముందే దెబ్బ పడటం అంటే ఇదేనేమో. 
    

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...