Jump to content

Music started -- sand mining meedha raids started in AP & tamil nadu

timmy

Recommended Posts

4 Tamil Nadu Sand Mining Firms Raided, Searches In Andhra Pradesh Also

The tax officials said they raided the companies based on intelligence inputs that the miners have been exporting beach minerals despite a ban

All India | Edited by Debanish Achom | Updated: October 25, 2018 09:05 IST
 
 SHARE
EMAIL
PRINT
0COMMENTS
 
4 Tamil Nadu Sand Mining Firms Raided, Searches In Andhra Pradesh Also

Nearly 100 locations of the sand mining companies have been raided

CHENNAI: 

HIGHLIGHTS

  1. Four sand mining companies faced massive tax raids
  2. Firms accused of exporting beach minerals and routing money abroad
  3. Channel owned by VV Mineral of S Vaikundarajan raided
 
Four sand mining companies faced massive tax raids at nearly 100 locations in Tamil Nadu and Andhra Pradesh this morning for allegedly exporting beach minerals and routing money abroad.

News 7 Tamil, a channel owned by VV Mineral or VVM of S Vaikundarajan, was also raided. The other businessmen have been identified as Sukumar, Chandresan and Manikandan.

The tax officials said they raided the companies based on intelligence inputs that the miners have been exporting beach minerals despite a ban. The companies have also been routing money abroad, the officials said.

https://www.ndtv.com/india-news/tax-raids-target-4-sand-mining-firms-at-100-sites-in-tamil-nadu-andhra-pradesh-for-allegedly-exporti-1937241?pfrom=home-livetv

callling @psycopk @TOM_BHAYYA @Android_Halwa @DaleSteyn1 @reality

Link to comment
Share on other sites

Idi asalaina music....ipude kada start ayindi...

nakka evado...chanakya evado...motham telustadi mella mella ga...

pulkaism will be restricted to NFDB and history books...

Link to comment
Share on other sites

ఇసుక మాఫియాపై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు.  బీచ్‌ల్లోని ఇసుకను విదేశాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని నాలుగు ఇసుక మైనింగ్‌ కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ కంపెనీలకు చెందిన 100 చోట్ల గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు చేశారు. తమిళనాడుకు చెందిన వైకుందరాజన్‌ (న్యూస్‌ 7 తమిళ్ అధిపతి) వీవీ మినరల్‌ కంపెనీ, సుకుమార్‌, చంద్రేశన్‌, మణికందన్‌కు చెందిన కంపెనీలపై దాడులు చేసినట్టుగా సమాచారం. సముద్ర ఖనిజమైన ఇసుకను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న ఇంటలిజన్స్‌ వర్గాల సమాచారంతో  ఈ దాడులు చేశామని అధికారులు వెల్లడించారు.

దువ్వాడలో..
విశాఖలోని ‘ట్రాన్స్‌ వరల్డ్‌ గార్నెట్‌ ఇండియా’ అనే ఎక్స్‌పోర్టు కంపెనీపై కూడా గురువారం తెల్లవారుజామున ఐటీ అధికారులు దాడులు చేశారు. విశాఖ సెజ్‌లో సోదాలు చేసేందుకు ఐటీ అధికారులు దువ్వాడకు ఉదయం 4.30కి చేరుకున్నారు. అయితే, సెజ్‌కు ఆవల ఉన్న ‘ట్రాన్స్‌ వరల్డ్‌ గార్నెట్‌ ఇండియా’ కంపెనీకి అక్రమాలకు పాల్పడుతోందని సమాచారం అందింది. ఈ కంపెనీ శ్రీకాకుళం నుంచి వేల టన్నుల ఇసుక దిగుమతి చేసుకుని కంటెయినర్లలో అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తుందని ఫిర్యాదు అందడంతో కంపెనీపై దాడులు నిర్వహించామిన ఐటీ అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

6 hours ago, ARYA said:

small fish catching

హైదరాబాద్ లోని నవయుగ కార్యాలయంలో ఐటీ సోదాలు

Thu, Oct 25, 2018, 04:36 PM
  • ఆర్వోసీ నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణల నేపథ్యంలో దాడులు
  • 47 కంపెనీల సమాచారాన్ని సేకరిస్తున్న ఐటీ అధికారులు
  • పలు సంస్థల లావాదేవీల వివరాలపై ఆరా

 రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న సంస్థ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. నవయుగకు చెందిన 47 కంపెనీల గత నాలుగేళ్ల ఐటీ రిటర్న్స్, ప్రాజెక్టుల నిర్వహణ వ్యవహారాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. నవయుగ బెంగళూరు టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్, నవయుగ క్వాజీగండ్ ఎక్స్ ప్రెస్ వే, కృష్ణా డ్రైడ్జింగ్ కంపెనీ లిమిటెడ్, శుభం కార్పొరేషన్ సంస్థల లావాదేవీల వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు.cleardot.gif

https://www.ap7am.com/flash-news-628018-telugu.html

navayuga meedha paddaru they are constructing majority of the polavaram dam

Link to comment
Share on other sites

8 hours ago, snoww said:

ఇసుక మాఫియాపై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు.  బీచ్‌ల్లోని ఇసుకను విదేశాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని నాలుగు ఇసుక మైనింగ్‌ కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ కంపెనీలకు చెందిన 100 చోట్ల గురువారం ఉదయం ఏకకాలంలో దాడులు చేశారు. తమిళనాడుకు చెందిన వైకుందరాజన్‌ (న్యూస్‌ 7 తమిళ్ అధిపతి) వీవీ మినరల్‌ కంపెనీ, సుకుమార్‌, చంద్రేశన్‌, మణికందన్‌కు చెందిన కంపెనీలపై దాడులు చేసినట్టుగా సమాచారం. సముద్ర ఖనిజమైన ఇసుకను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారన్న ఇంటలిజన్స్‌ వర్గాల సమాచారంతో  ఈ దాడులు చేశామని అధికారులు వెల్లడించారు.

దువ్వాడలో..
విశాఖలోని ‘ట్రాన్స్‌ వరల్డ్‌ గార్నెట్‌ ఇండియా’ అనే ఎక్స్‌పోర్టు కంపెనీపై కూడా గురువారం తెల్లవారుజామున ఐటీ అధికారులు దాడులు చేశారు. విశాఖ సెజ్‌లో సోదాలు చేసేందుకు ఐటీ అధికారులు దువ్వాడకు ఉదయం 4.30కి చేరుకున్నారు. అయితే, సెజ్‌కు ఆవల ఉన్న ‘ట్రాన్స్‌ వరల్డ్‌ గార్నెట్‌ ఇండియా’ కంపెనీకి అక్రమాలకు పాల్పడుతోందని సమాచారం అందింది. ఈ కంపెనీ శ్రీకాకుళం నుంచి వేల టన్నుల ఇసుక దిగుమతి చేసుకుని కంటెయినర్లలో అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తుందని ఫిర్యాదు అందడంతో కంపెనీపై దాడులు నిర్వహించామిన ఐటీ అధికారులు తెలిపారు.

overseas ki sand pampisthara...akada vallu emi chestharu ah sand tho ....

Link to comment
Share on other sites

Just now, argadorn said:

overseas ki sand pampisthara...akada vallu emi chestharu ah sand tho ....

titanium can be mined from beach sand, KVP ramachandra rao meedha adhey case nadusthundhi kadha, FBI already arrested some in people in US related to this issue. under current gaa jaruguthundhi its a multimillion dollar scam Image result for brahmi confused gif

Link to comment
Share on other sites

10 hours ago, Android_Halwa said:

Idi asalaina music....ipude kada start ayindi...

nakka evado...chanakya evado...motham telustadi mella mella ga...

pulkaism will be restricted to NFDB and history books...

@3$% wow... nee elivations ki bhayam autundi raa... konchem taggu ra flzz

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...