Jump to content

Murder attempt ....

Reddevils

Recommended Posts

  • Replies 55
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • timmy

    17

  • spitfire

    9

  • Kontekurradu

    7

  • kingcasanova

    6

Top Posters In This Topic

జగన్ పై జరిగిన దాడి అమానుషం: పవన్ కల్యాణ్

Thu, Oct 25, 2018, 04:11 PM
tnews-ae2f7b86ee2b8b0e6c6cd7f2b3590074c1
  • ఈ దాడిని తీవ్రమైందిగా మా పార్టీ భావిస్తోంది
  • ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేయాలి
  • కుట్రదారులను శిక్షించాలి 

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిని ‘జనసేన’ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అమానుషమని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకూడదని జనసేన పార్టీ బలంగా విశ్వసిస్తుందని అన్నారు. ఈ హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని, ఈ దాడిని తీవ్రమైందిగా తమ పార్టీ భావిస్తోందని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, గాయం నుంచి జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను శిక్షించాలని ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ కోరారు.

https://www.ap7am.com/flash-news-628016-telugu.html

devudu spandinchaadu Image result for brahmi fight gif

Link to comment
Share on other sites

Just now, timmy said:

CBN ki alipiri blast ee work out avvaledhu ila ela CM avthaaru anukunnadu picchodu  Image result for brahmi fight gif

you are underestimating its impact, america lo trump gadu nidra pokunda already anni appointments cancel chesukoni sachi news follow avuthunnaadanta, as per his close aides 

Link to comment
Share on other sites

3 minutes ago, kingcasanova said:

you are underestimating its impact, america lo trump gadu nidra pokunda already anni appointments cancel chesukoni sachi news follow avuthunnaadanta, as per his close aides 

kingcasanova    Brother Anil confirmed it ah...

Link to comment
Share on other sites

6 minutes ago, timmy said:

జగన్ పై జరిగిన దాడి అమానుషం: పవన్ కల్యాణ్

Thu, Oct 25, 2018, 04:11 PM
tnews-ae2f7b86ee2b8b0e6c6cd7f2b3590074c1
  • ఈ దాడిని తీవ్రమైందిగా మా పార్టీ భావిస్తోంది
  • ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేయాలి
  • కుట్రదారులను శిక్షించాలి 

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిని ‘జనసేన’ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అమానుషమని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకూడదని జనసేన పార్టీ బలంగా విశ్వసిస్తుందని అన్నారు. ఈ హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని, ఈ దాడిని తీవ్రమైందిగా తమ పార్టీ భావిస్తోందని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, గాయం నుంచి జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను శిక్షించాలని ఆ ప్రకటనలో పవన్ కల్యాణ్ కోరారు.

https://www.ap7am.com/flash-news-628016-telugu.html

devudu spandinchaadu 

devudu ante devude ani anthunaa maa God bakthudu @karthiknImage result for brahmi fight gif

Link to comment
Share on other sites

24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలి.. జగన్ కు వైద్యుల సూచన

Thu, Oct 25, 2018, 04:24 PM
tnews-12e0259c3a0fdcc4039310bd820a3866cd
  • జగన్ భుజానికి మూడు కుట్లు
  • నక్త నమూలాల పరీక్ష
  • ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు

విశాఖ విమానాశ్రయంలో కత్తిపోటుకు గురైన వైసీపీ అధినేత జగన్ కు హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో డాక్టర్లు చికిత్స అందించారు. ఆయన ఎడమ భుజంపై ఉన్న గాయానికి డాక్టర్లు మూడు కుట్లు వేశారు. జగన్ రక్త నమూలాలను పరీక్షిస్తున్నారు. 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్ కు వైద్యులు సూచించినట్టు సమాచారం. మరోవైపు ఆసుపత్రి వద్ద భారీ భద్రతను కల్పించారు. ఆసుపత్రికి జగన్ బంధువులంతా చేరుకున్నారు.

https://www.ap7am.com/flash-news-628020-telugu.html

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...