Jump to content

Nakenduko Friday court dumma kottadaniki aaadina natakam laa anipisthundi...


chedugudu_chidambaram

Recommended Posts

inka CBN vishanikosthe

 

అధికారంలో 13 ఏళ్ళున్నా ఏనాడు ప్రత్యర్థులపై దాడులను ప్రోత్సహించలేదు.. ఇంకా చెప్పాలంటే ప్రత్యర్తులపై దాడులు నిలువరించాడు..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార ముఖ్యమంత్రి నాయకుల దగ్గర నుండి కార్తకర్తలవరకు మారణకాండ జరిపినా ప్రజాపోరాటాలకే పిలుపునిచ్చాడు కాని ప్రత్యర్థులపైకి ఎన్నడు దాడులకు ఉసి కొలపలేదు..
ఇవి స్వయాన YSR మానస పుతృడు మద్దెలచెరువు సూరి media ముఖంగా అంగీకరించిన వాస్తవాలు.. అందరికి తెలిసిన నిజాలు...

ఇప్పుడేదో airport లో (కేంద్రం అధీనంలో ఉన్న సంస్థ లోపల) Jagan పై రాష్ట్రప్రభుత్వం అక్కడి పని చేసే server తో pencil చెక్కే కత్తితో దాడి చేయించింది అని చెపితే ఎవడు నమ్ముతారురా కమలాలు ???
అఖరికి YCP వాళ్ళు కూడా మరీ ఇంత silly sketch వేసి దొరికిపోయాం ఏంటి అని పిసుక్కుంటున్నారు..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...