Jump to content

Extra marital affairs


Paidithalli

Recommended Posts

44 minutes ago, Paidithalli said:

 

10444021_10206326405741711_1438414517393

suicide cheskunnadu 😔

IITian suicide ante surprising.. one who can get into IIT with sheer mental strength is not able to cope with something from outside is indeed worth thinking, it can only be possible if the girl has really made him a fool of him for too long creating strong emotional footprint on his mind

@bcomlophysics.. do not love anyone more than yourselves.. worst case nee hand ee neeku saath istadi.. atleast paanam untadi kada braces_1

Link to comment
Share on other sites

పెళ్లయి ఐదు ఏళ్లైంది. పిల్లలు లేరు. దీంతో భార్యా భర్తల మధ్యన పెరిగిన వివాదం..అక్రమ సంబంధానికి దారి తీసింది. చివరకు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ సంఘటన ఆదివారం(అక్టోబర్-28)న  హైదరాబాద్ లో జరగగా ఇవాళ(అక్టోబర్-30) పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..కామారెడ్డికి చెందిన తిరునగరి ప్రశాంత్‌(34)కు 2014లో వరంగల్‌ కు చెందిన పావనితో వివాహం జరిగింది.

 

ఇద్దరూ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లు కావడంతో శ్రీనగర్‌ కాలనీలోని పద్మజ మ్యాన్షన్‌ లో నివాసం ఉంటూ ఎవరి కార్యాలయానికి వారు వెళ్లి వస్తుండేవారు. కొంతకాలంగా వారికి పిల్లలు కలగలేదు. క్రమంగా వారి మధ్య మనస్పర్థలు, కలహాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గుర్తించాడు. ఈ విషయమై ఆమెను మందలించాడు. ఆమె ప్రవర్తన మార్చుకోకపోగా.. ప్రశాంత్‌ నే తిట్టింది. చచ్చిపో అంటూ అతడిని వేధించింది. దీంతో అతను తీవ్ర మానసిక వేదనకు లోనయ్యాడు. ఆదివారం (అక్టోబర్-28)న ఇంట్లోనే ఫ్యాన్‌ కి ఉరేసుకున్నాడు.

సూసైడ్ చేసుకోకముందు సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం నడుపుతోందని, చాలాసార్లు మందలించినా..తన మాట లెక్క చేయకపోగా.. తనను చచ్చిపో అంటూ దూషించిందని సూసైడ్ నోట్‌ లో రాసి ఉందని తెలిపారు పంజాగుట్ట పోలీసులు. మృతుడి తండ్రి లక్ష్మీనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ మహ్మద్‌ జాహేద్‌ తెలిపారు. సూసైడ్‌ నోట్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించామన్నారు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...