Jump to content

Lol 😂 .... pulkas paristhithi


rrc_2015

Recommended Posts

1 hour ago, TheBrahmabull said:

nee avva.. okkadiiki sakkaga discussion cheyaneke radu.. manchiga adugutunte answer leka bhutulu start chesi .. malli thopulekka endi raa ee thread.. @3$%

Nee 92 antha shakthi saamarthyalu telivi thetalu 62 ollaki ekkadivi kaaka?

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Nee 92 antha shakthi saamarthyalu telivi thetalu 62 ollaki ekkadivi kaaka?

sammaga slipper andukunnavaa? 

pillodiki ardham ayindho ledhoooo 

Link to comment
Share on other sites

7 hours ago, TheBrahmabull said:

arey all twitter fb archive aa tag ? @3$% .. suit aithadi matter lekapothey gisonti veriifuk troll pages nundi matter techukoni drawers simpukotamee iga..

Arey halwa.. nee lekka ellaki PR department ki contact ayye alavatu ledemo.. jara nerpiyyi

FB and Twitter posts .... official TDP account ve brother 

Link to comment
Share on other sites

Just for fun.... Don't take it seriously..... 

Same post after రాహుల్ as prime Minister and during his tenure sometime in future

BJPతో TDP కలవడంపై నా అభిప్రాయం..

 నాకు TDP అంటే ఇష్టం, అభిమానం. అలాగని కళ్లుమూసుకుపోయిన అభిమానం కాదు. అన్నింటి కంటే ముఖ్యంగా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే విచక్షణ ఉన్న వ్యక్తిని, అలాగే సొసైటీలో బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తిని.

పెద్దాయన CBN   BJP మీద నిప్పులు చెరిగేవారు.
అప్పుడు పడింది BJP అంటే ఓ బలమైన వ్యతిరేకత. ఇంతకాలం అది పోలేదు. కానీ రాహుల్ ని చూశాక, రాహుల్ లాంటి పిల్ల మనస్థత్వం ఉన్న మనిషిని చూశాక మొట్టమొదటిసారిగా ఇలాంటి పాలన కన్నా BJP పాలన 100 రెట్లు బెటర్ అన్న అభిప్రాయం ఏర్పడింది. ఈరోజు TDP BJPతో మంతనాలు జరుపుతుంటే.. "CBN మనస్సు క్షోభిస్తుంది" అంటూ చాలామంది తెగ ఫీలైపోతున్నారు. నాకు తెలిసిన CBN  ఇప్పటి పరిస్థితుల్లో ఆయన కూడా BJPతో కలిసి వెళ్లే వాళ్లేమో! ఒక ఇష్యూని సమకాలీన కోణంలో చూడాలి. ముఖ్యంగా చెట్టు మీద ఎగిరే కోతుల్లా రోజుకో కండువా కప్పుకుని పార్టీలు మారే వాళ్లు ఇలా CBN లాంటి మహా వ్యక్తిని గుర్తు తెచ్చి TDPని అపహాస్యం చేస్తుంటే... ఇలాంటి రాజకీయ నాయకుల్ని చూస్తున్నందుకు సిగ్గుగా ఉంది. NTR కూతురు పురంధేశ్వరి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. లక్ష్మీపార్వతి ఎన్ని పార్టీలు మారారో ఆమెకే తెలుసు. మరి ఇవన్నీ ఎవరూ అడగరే?

ఓ పక్క రాష్ట్రం విడిపోయి సవాలక్ష సమస్యలు ఉంటే.. రాహుల్ ప్రభుత్వం సమైఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ ఉండాల్సింది పోయి రాష్ట్రాల నుండి పన్నులు స్వీకరిస్తూ కనీసం రాష్ట్రాల సంక్షేమం పట్టించుకోపోతే.. TDP ఏం చేయాలి? BJPతో కలిస్తే తప్పేంటి? రాష్ట్రంలో ప్రతీ విషయాన్ని ఇష్యూలు చేసే ప్రతిపక్షాలు కనీసం కేంద్రాన్ని నిలదీయకపోవడం నాకైతే ఆశ్చర్యంగా ఉంది. వీళ్లా మన రాష్ట్రాన్ని రేపు కాపాడతామని చెబుతున్న నాయకులు?  చంద్రబాబులో తప్పులు ఉండొచ్చు.. కానీ ఆయన తప్పుల గురించీ, జగన్ తప్పుల గురించీ, పవన్ తప్పుల గురించీ మాట్లాడుకుంటూ ఏళ్లకు ఏళ్లు వేస్ట్ చేద్దామా? లేక గట్టిగా కుంభస్థలాన్ని కొట్టి రాష్ట్రానికి రావలసిన హక్కులు సాధించుకుందామా? 

రాజకీయాలు అందరూ చేయొచ్చు.. రేపు ఎలక్షన్లలో ఎవరైనా గెలవొచ్చు.. కానీ కనీసం ప్రజల కోసం, రాష్ట్రం కోసం కొద్దిగానైనా పోరాడకపోతే భవిష్యత్ తరాలు మన నాయకుల్ని అస్సలు క్షమించవు.

జై తెలుగదేశం... జై NTR... జై చంద్రబాబు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...