Jump to content

అంత పెద్ద విగ్రహం నిర్మిస్తారా.. ఇక మేం సాయం చేయం

Indiatoday2030

Recommended Posts

లండన్‌: భారత్ ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్దార్‌ పటేల్‌ విగ్రహం నిర్మించడం ఓ చెత్తపని అని బ్రిటన్‌కు చెందిన ఓ ఎంపీ తప్పుపట్టారు. ఒక పక్క తమ నుంచి రూ.9,492 కోట్లను ఆర్థిక సాయం రూపంలో భారత్‌ తీసుకొందని.. అదే సమయంలో దాదాపు రూ.3వేల కోట్లు వెచ్చించి ఆ భారీ విగ్రహాన్ని నిర్మించిందని కన్జర్వేటీవ్‌ పార్టీ ఎంపీ పీటర్‌ బోన్‌ విమర్శించారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. తాము ఐదేళ్లలో భారత్‌కు పలు ప్రత్యేక ప్రాజెక్టుల కోసం నిధులను అందజేశామని తెలిపారు. మహిళల హక్కులకు సంబంధించి, పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రాజెక్టులు, మతపరమైన సహనం పెంపొందించడానికి ఈ నిధులను సాయం రూపంలో అందించామన్నారు. ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ వంటి ప్రాజెక్టులకు భారత్‌ వేలకోట్ల రూపాయలు వెచ్చించగలుగుతున్నప్పుడు ఇక తాము సాయం చేయాల్సిన అవసరం లేదన్నారు. మరికొందరు ఎంపీలు కూడా పీటర్‌ అభిప్రాయంతో ఏకీభవించారు.

Link to comment
Share on other sites

This is not the first time.

When India successfully completed Mars mission another MP raised why UK is giving aid to India ?

Do you know the fact that India said to UK we don't need your Aid,but still UK is giving aid to India..not directly to Govt  but to NGOs and to some state Govts ..But NOT TO INDIAN GOVT or India

https://www.telegraph.co.uk/news/worldnews/asia/india/9061844/India-tells-Britain-We-dont-want-your-aid.html

  • Thanks 2
Link to comment
Share on other sites

29 minutes ago, Indiatoday2030 said:

27 minutes ago, solman said:

CITI_c$y

@JANASENA vunkul ee news choodu @3$%

Link to comment
Share on other sites

16 minutes ago, just2deal said:

This is not the first time.

When India successfully completed Mars mission another MP raised why UK is giving aid to India ?

Do you know the fact that India said to UK we don't need your Aid,but still UK is giving aid to India..not directly to Govt  but to NGOs and to some state Govts ..But NOT TO INDIAN GOVT or India

https://www.telegraph.co.uk/news/worldnews/asia/india/9061844/India-tells-Britain-We-dont-want-your-aid.html

8 minutes ago, psycopk said:

Lol chekka

Saduvukovali andukey

Link to comment
Share on other sites

vallu ichindi 2012 lo..cong govt lo

ayina mana sommega dobbi tinnaru..tirigi isthunte noppiga vunnattu vundhi

9000 cr govt ki enduku naa bonda...edho NGO ki ayivuntadhi

oka bridge or naalu ayidhu buildings vasthayi emo anthega aa paisal tho

Link to comment
Share on other sites

3 minutes ago, alpachinao said:

Saduvukovali andukey

Lol edo okati vesukoni santhosha padalsinde... ento funds aid motham mere manage chese madiri cheptaru .. space research anna oka madiri mari statue ki 3k crs adi labour country lo avasarama.. 

Link to comment
Share on other sites

37 minutes ago, Indiatoday2030 said:

లండన్‌: భారత్ ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్దార్‌ పటేల్‌ విగ్రహం నిర్మించడం ఓ చెత్తపని అని బ్రిటన్‌కు చెందిన ఓ ఎంపీ తప్పుపట్టారు. ఒక పక్క తమ నుంచి రూ.9,492 కోట్లను ఆర్థిక సాయం రూపంలో భారత్‌ తీసుకొందని.. అదే సమయంలో దాదాపు రూ.3వేల కోట్లు వెచ్చించి ఆ భారీ విగ్రహాన్ని నిర్మించిందని కన్జర్వేటీవ్‌ పార్టీ ఎంపీ పీటర్‌ బోన్‌ విమర్శించారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. తాము ఐదేళ్లలో భారత్‌కు పలు ప్రత్యేక ప్రాజెక్టుల కోసం నిధులను అందజేశామని తెలిపారు. మహిళల హక్కులకు సంబంధించి, పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రాజెక్టులు, మతపరమైన సహనం పెంపొందించడానికి ఈ నిధులను సాయం రూపంలో అందించామన్నారు. ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ వంటి ప్రాజెక్టులకు భారత్‌ వేలకోట్ల రూపాయలు వెచ్చించగలుగుతున్నప్పుడు ఇక తాము సాయం చేయాల్సిన అవసరం లేదన్నారు. మరికొందరు ఎంపీలు కూడా పీటర్‌ అభిప్రాయంతో ఏకీభవించారు.

Anthe antheee

Akariki international level lo kichidi avuthundi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...