Jump to content

విరాట్ కోహ్లీ : 'మీకు విదేశీ ఆటగాళ్లు ఇష్టమైతే భారత్‌లో ఉండకండి'

Casanova

Recommended Posts

  • Replies 69
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Nellore_peddareddi

    10

  • Idassamed

    10

  • tennisluvr

    9

  • Mitron

    9

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వీడియో ఒకటి సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. అందులో "విదేశీ బ్యాట్స్‌మెన్లంటే ఇష్టపడే వాళ్లు, భారత్‌లో ఉండకూడదు" అన్నాడు.

విరాట్ కోహ్లీ ఉన్న ఈ వీడియోను అతడి పుట్టినరోజున లాంచ్ చేసిన యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఇందులో కోహ్లీ ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన సందేశాలు చదువుతుంటాడు.

అందులో ఒక యూజర్ కోహ్లీని 'ఓవర్ రేటెడ్ ఆటగాడు' అన్నారు.

"మీరు ఓవర్ రేటెడ్ ఆటగాడు. వ్యక్తిగతంగా నాకు నీ బ్యాటింగ్‌లో ఎలాంటి ప్రత్యేకత కనిపించడం లేదు. నాకు భారతీయ బ్యాట్స్‌మెన్ల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లే నచ్చుతారు" అని ఆ యూజర్ అన్నాడు.

ఘాటుగా జవాబు
దానికి విరాట్ 'మీరు భారత్‌లో ఉండకూడదని నాకు అనిపిస్తోంది. వేరే ఎక్కడికైనా వెళ్లి ఉండాలి' అని సమాధానం ఇచ్చాడు.

యూజర్ కామెంట్‌కు స్పందించిన విరాట్ కోహ్లీ "మీరు భారత దేశంలో ఉంటూ వేరే దేశాల ఆటగాళ్లను ఎందుకు ఇష్టపడుతున్నారు? మీకు నేను ఇష్టం లేకపోయినా పర్వాలేదు. కానీ మీరు మన దేశంలో ఉంటూ వేరే దేశంలో ఉన్న వారిని ఇష్టపడాలని అనుకోవడంలేదు. మీ ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి" అన్నాడు.

విమర్శల వెల్లువ
కోహ్లీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కోహ్లీపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Skip Twitter post by @Ashraf_afridi10
[bS4tGLCr_normal]
MoAshraf@Ashraf_afridi10
 
Irony is
Virat Kohli stated that according to him those who like watching foreign players shouldn't live in India.

But he married in a country called Italy and endorsing foreign brands like @Audi @PUMA @TISSOT @pepsi 

Fake nationalism.#ViratKohli

4:26 PM - Nov 7, 2018
 
16
 
See MoAshraf's other Tweets
Twitter Ads info and privacy
 
End of Twitter post by @Ashraf_afridi10

అష్రఫ్ అనే ఒక ట్విటర్ యూజర్ "విరాట్ కోహ్లీ విదేశీ ఆటగాళ్లను ఇష్టపడేవాళ్లు భారత్‌లో ఉండకూడదు అంటున్నారు. కానీ ఆయన ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. విదేశీ బ్రాండ్స్ ప్రచారం చేస్తున్నారు" అన్నాడు.

Skip Twitter post by @sid_vishy
[2srpl8Vn_normal]
Siddharth Vishy@sid_vishy
 
If you are an Indian and you support anybody other than India in cricket and are not ‘patriotic’, the public says ‘Go to Pakistan’. @imVkohli’s recent statement goes against the very ethos of sports. Sports is cheering a great performance irrespective of nationality #viratkohli

3:53 PM - Nov 7, 2018 · Bhopal, India
 
7
 
See Siddharth Vishy's other Tweets
Twitter Ads info and privacy
 
End of Twitter post by @sid_vishy

"విరాట్ కోహ్లీ తాజా వ్యాఖ్య క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఆటగాళ్లను దేశం చూసి కాదు, వాళ్ల ప్రతిభ చూసి ప్రశంసిస్తారు" అని మరో ట్విటర్ యూజర్ సిద్దార్థ్ విషీ అన్నారు.

Skip Twitter post by @IronyOfIndia_
 
[image]
[NoNrdiSs_normal]
Irony Of India@IronyOfIndia_
 
I’m @imVkohli and my favourite cricketer is Harsal Gibs! [2008] 

I’m #ViratKohli and i want you to Leave India if you don’t like indian batsmen [2018]

4:48 PM - Nov 7, 2018
 
732
 
474 people are talking about this
Twitter Ads info and privacy
 
End of Twitter post by @IronyOfIndia_

ఇటు ఐరనీ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న ట్విటర్ హాండిల్లో కోహ్లీ పదేళ్ల క్రితం మాట్లాడిన ఒక వీడియో షేర్ చేశారు. అందులో అతడు తన ఫేవరెట్ ఆటగాడు 'హర్ష్‌లే గిబ్స్' అని చెప్పాడు. "అయితే విరాట్ కోహ్లీ కూడా భారత్ వదిలి వెళ్లిపోవాలని" ఆ యూజర్ ట్వీట్ చేశాడు.

Link to comment
Share on other sites

Telisindhe ga.... Users ki edi kavalo ala tisukuntaru.. YouTube lo ala untene clicks vasthayi...

Prathodu anthe alagae chesthunaru... Thumbnail lo oka story untadhi lopaliki vellaka inko story untadhi

Link to comment
Share on other sites

9 minutes ago, Casanova said:

Mari vere dasam vallu emanna thopu galla...

Overrated ayithe adakunda undatledhu ga...uthunadu ga

Link to comment
Share on other sites

1 minute ago, kittaya said:

Telisindhe ga.... Users ki edi kavalo ala tisukuntaru.. YouTube lo ala untene clicks vasthayi...

Prathodu anthe alagae chesthunaru... Thumbnail lo oka story untadhi lopaliki vellaka inko story untadhi

Nee creation ye anta gaaa GSB3.gif?1370457845

Link to comment
Share on other sites

3 minutes ago, JANASENA said:

ela over rated oo kasta cheppu nenu nammutha nuvvesina post ni Ali%20venu.gif

2 minutes ago, Idassamed said:

@3$%

Asalu meeru iddaru indians ye na.... };_

Vadu siggu lekunda Gibbas fav cricketer antadu... Pelli yemo ITALY ko poyyi chesukuntadu... Endorse chese prati brand foreign de... Aslau meeru india, indian cricket gurinchi matladadam pedda comedy.

2 minutes ago, Kool_SRG said:

Add to that marriage poyi ekkado videsaallo chesukunnav ani Ali%20venu.gif

Anthe bro... Emanna ante Fake deshabhakti choobedataru. Paisal iste denikaina ready.

Link to comment
Share on other sites

11 minutes ago, Idassamed said:

He is the present God of cricket 

team ko god aa.. all teams ki oke god aa..  retire ayye varaku oka god aa.. ipl ki separate god aa same god continue avtada.. god ki injury ayi break teeskunna.. wife tho tourlaki tirugutunte interim god evaraina untara.. btw who selects this god %$#$

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...