Jump to content

నేడు డీఎంకే అధినేతతో చంద్రబాబు భేటీ


snoww

Recommended Posts

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం చెన్నైకి రానున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడంలో భాగంగా ఆయన పలువురు నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 6 గంటలకు చెన్నైకి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అళ్వార్‌పేట్‌లోని చిత్తరంజన్‌ రోడ్డులో ఉన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ నివాసానికి చేరుకుంటారు. స్టాలిన్‌, ఇతర డీఎంకే నేతలు చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలకనున్నారు. అనంతరం సుమారు గంటపాటు స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా బయలు దేరి చెన్నై విమానాశ్రయం చేరుకుంటారు. 8.50కి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఈ సమావేశంలో ఇరు పార్టీల సీనియర్‌ నేతలు పలువురు పాల్గొననున్నారు.

Link to comment
Share on other sites

Quote

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 6 గంటలకు చెన్నైకి చంద్రబాబు చేరుకుంటారు.

Quote

8.50కి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు.

Who is paying for these special flights ? 

chakram thipputha ani prathi okkadi intiki CBN vellatam ento. chakram thipputhunnattu ledu , punture lo cycle lo gaali kottukotaaniki velthunnattu vundi. 

Link to comment
Share on other sites

veediki pappu gaadu kaakunda konchem telivunna koduku putti unte

veediki ee vayasulo

e baadhalu undevi kaadu

NTR saapam tappadu

padaalsinde

 

Link to comment
Share on other sites

3 minutes ago, watt_a_fruit said:

veediki pappu gaadu kaakunda konchem telivunna koduku putti unte

veediki ee vayasulo

e baadhalu undevi kaadu

NTR saapam tappadu

padaalsinde

 

evaru assalu ee Yamini , 35 countries antundi , NY Times antundi. 

Assalu MLA ticket ina isthara ee saari pilla congress lo

Link to comment
Share on other sites

Just now, snoww said:

evaru assalu ee Yamini , 35 countries antundi , NY Times antundi. 

Assalu MLA ticket ina isthara ee saari pilla congress lo

anni countries tiriginaa evaru malle poolu nalapaledanta

anduke mallee AP ki vachindi

Link to comment
Share on other sites

5 hours ago, raithu_biddda said:

Db ki ramani sepandi fook loose aipoyi rokali bandalu petukovalsi vastadi 

saadineni yamini ni nadavaleni yaamini ni cheselaagaa unnaave

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...