Jump to content

అమరావతి ‘హ్యాపీనెస్ట్‌’ ఫ్లాట్లకు భారీ స్పందన


snoww

Recommended Posts

అమరావతి ‘హ్యాపీనెస్ట్‌’ ఫ్లాట్లకు భారీ స్పందన
105514HAPPYNEST1A.JPG

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించనున్న ‘హ్యాపీ నెస్ట్‌’ ఫ్లాట్ల బుకింగ్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. నేలపాడు వద్ద చేపట్టే హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా జీప్లస్‌ 18 పద్ధతిలో నిర్మించే 300 ఫ్లాట్లకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే అవకాశాన్ని సీఆర్‌డీఏ కల్పించింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునే వారికి సహాయపడేందుకు విజయవాడలోని ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 20 హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఫ్లాట్లు బుకింగ్‌ చేసుకునేందుకు కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చారు. లక్ష మందికిపైగా సర్వర్‌తో అనుసంధానం కావడంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దీంతో మొదటి గంటలో కేవలం 72 ఫ్లాట్లు మాత్రమే బుక్‌ అయ్యాయి. తొలిదశలో బుకింగ్‌లు పూర్తయిన వెంటనే మరో 300 ఫ్లాట్ల బుకింగ్‌ చేపట్టేందుకు సీఆర్‌డీఏ సిద్ధమైంది.

105533HAPPYNEST1B.JPG

అవగాహన సదస్సుకు భారీ స్పందన
రాజధాని అమరావతిలో నిర్మించనున్న హ్యాపీనెస్ట్‌ ఫ్లాట్ల బుకింగ్‌పై సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన ఈ సదస్సుకు సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. సదస్సుకు హాజరైన వారికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరాలు తెలియజేశారు. ఆయా టవర్లలోని ఫ్లాట్ల వైశాల్యం, వివిధ ఫ్లోర్లలో ధరలు, ఆన్‌లైన్‌లో ఎలా బుకింగ్‌ చేసుకోవచ్చో అవగాహన కల్పించారు.

105552HAPPYNEST1C.JPG

Link to comment
Share on other sites

Just now, idibezwada said:

yes...mana mukku dorani kuda kattamanu..@3$%

AP govt laga vallu ammaru lee... andariki double bedrooms free gaa istaru :giggle:

Link to comment
Share on other sites

5 minutes ago, idibezwada said:

yes...mana mukku dorani kuda kattamanu..@3$%

bro. enni flats konnavu. 

deeni pakkana Hyperloop stop vuntada , how about under water tunnel exit and water taxis station. Also flying cars parking facility vunda roofs meeda. 

  • Haha 1
Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

bro. enni flats konnavu. 

deeni pakkana Hyperloop stop vuntada , how about under water tunnel exit and water taxis station. Also flying cars parking facility vunda roofs meeda. 

directga edvachu kada uncle..covering deniki...aa rate pedha bokka...amaravathilo konodhura babu aa rateski ani epatnuncho septunna...mee lanti neutrals ani cheppukune langas matram edustune untaru nenu edo amaravathiki marketingb sestunna ani..@3$%

PS: I just made my BIL drop from buying one 3BHK yesterday..of course you can still cry..@3$%

Link to comment
Share on other sites

9 minutes ago, idibezwada said:

denemma comedy endi ante...300 flats kosam 1.5 lachs members visited the site aa...even 1/4 real buyers anukunna its crazy...@3$%

Uncle I am buying 300 sqyrds in mandadam for 18k sqyrd. Inka better deal emanna vunte cheppu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...